🎓 AP TET JUNE 2026 🎓

మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

MDM online Software for cash voucher and aya duty certificate for High Schools

MDM కి సంబంధించి ప్రతి నెల ఇవ్వవలసినటువంటి క్యాష్ ఓచర్ మరియు ఆయా డ్యూటీ సర్టిఫికెట్లను ఆన్లైన్లోనే డేటా ఎంటర్ చేసి పిడిఎఫ్ గా డౌన్లోడ్ చేసుకునే ప్రోగ్రాంను తయారు చేయడం జరిగింది. దీనికోసం మీరు కింద ఇచ్చిన లింకును ఓపెన్ చేసి అందులో నెల ని సెలెక్ట్ చేసుకుని కింద క్రింద ఉన్న రెండు పేజెస్ లో కేవలం ఎల్లో కలర్ లో ఉన్నటువంటి సెల్స్ లో మీ పాఠశాల వివరాలను నమోదు చేసినట్లయితే మీ పాఠశాలకు సంబంధించిన కాష్ ఓచర్ మరియు ఆయా డ్యూటీ సర్టిఫికెట్లు పిడిఎఫ్ రూపంలో మీ ఫోన్లో డౌన్లోడ్ అవుతాయి.

MDM CASH VOUCHER and ఆయా హాజరు సాఫ్ట్‌వేర్

పసుపు రంగులో ఉన్న బాక్సులలో డేటాను మార్చి, తరువాత DOWNLOAD PDF నొక్కండి.

No comments:

Post a Comment

LATEST POSTS

Inviting Online Application for All India Sainik Schools Entrance Examination (AISSEE)- 2027 for admission to Class VI and Class IX in Sainik Schools/New Sainik Schools across the country, for the academic year 2027-28.

The Sainik Schools Society (SSS) has entrusted the responsibility of conducting the All India Sainik Schools Entrance Examination (AISSEE-20...

🔔 Get Latest Updates!

Do you want to get instant notifications and updates from TeacherAp? Click Allow to join our group.