🎓 AP TET JUNE 2026 🎓

మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

Mega PTM Invitation For High schools

మెగా పేరెంట్ మీటింగ్ కు సంబంధించి కేవలం విద్యార్ధి పేరు, తరగతి, తల్లి లేదా తండ్రి పేరు వివరాలతో ఉన్న Excel file ను Upload చేస్తే ఎంత మంది విద్యార్ధులు ఉంటే అంతమందికి వారి పేర్లతో పేజీకి 2 PTM ఆహ్వాన పత్రికలు PDF లో జెనరేట్ అవుతాయి. Model Excel File లో DATA క్రింద చూపిన విధంగా తయారుచేసి SAVE చేసుకొని ఉంచుకోవాలి. Click here to Download Model Excel File తరువాత మీ పాఠశాల పేరు,Dise Code, Mandal, Excel File ను అప్లోడ్ చేసి Generate Invitation పై click చేయగానే మొత్తం విద్యార్దులకు Invitation లు PDF లో మీ Phone లో Download అవుతాయి. MPTM PDF Generator

MEGA PARENT TEACHER MEETING (MPTM) Invitations Generated Program By K.S.Naidu

Preview (First 4 invitations)
💾 Optimized for low memory usage

No comments:

Post a Comment

LATEST POSTS

Ap intermediate first year and second year public examinations time table

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు 2027, ఫస్ట్ & సెకండ్ ఇయర్ షెడ్యూల్ విడుదల AP ఇంటర్ పరీక్షల తేదీలు. ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుద...

🔔 Get Latest Updates!

Do you want to get instant notifications and updates from TeacherAp? Click Allow to join our group.