Pages
Mega PTM Invitation For Primary Schools
మెగా పేరెంట్ మీటింగ్ కు సంబంధించి కేవలం విద్యార్ధి పేరు, తరగతి, తల్లి లేదా తండ్రి పేరు వివరాలతో ఉన్న Excel file ను Upload చేస్తే ఎంత మంది విద్యార్ధులు ఉంటే అంతమందికి వారి పేర్లతో పేజీకి 2 PTM ఆహ్వాన పత్రికలు PDF లో జెనరేట్ అవుతాయి.
Model Excel File లో DATA క్రింద చూపిన విధంగా తయారుచేసి SAVE చేసుకొని ఉంచుకోవాలి.తరువాత మీ పాఠశాల పేరు,ఆ Excel File ను అప్లోడ్ చేసి Generate Invitation పై click చేయగానే మొత్తం విద్యార్దులకు Invitation లు PDF లో మీ Phone లో Download అవుతాయి.
Subscribe to:
Post Comments (Atom)
LATEST POSTS
Mega PTM Invitation For High schools
మెగా పేరెంట్ మీటింగ్ కు సంబంధించి కేవలం విద్యార్ధి పేరు, తరగతి, తల్లి లేదా తండ్రి పేరు వివరాలతో ఉన్న Excel file ను Upload చేస్తే ఎంత మంది వి...

No comments:
Post a Comment