దీక్ష యాప్ ద్వారా ప్రతిరోజూ చూడవలసిన కంటెంట్.ప్రతీ ఉపాద్యాయుడు/ఉపాద్యాయురాలు ఈ కోర్సు ను చదివి కోర్స్ యొక్క తుది పరీక్ష రాయవలెను.
3 మరియు 5 తరగతుల 9వ రోజు 07.07.2025 తరగతి సంసిద్ధతా కార్యక్రమం. తెలుగు మూడు అక్షరాల పదాలను చదవడం మరియు రాయడం చెప్పాలి. టీచర్ బోర్డుపై...