FLN-- Divisional level training కి హాజరైన ఉపాద్యాయులు అందరు క్రింది google form ను submit చేయించాలి.
https://forms.gle/9etHFT13D5c4nu5u8
.కాబట్టి తక్షణమే ఈ google form link ను శిక్షణార్ఢులచే submit చేసే బాద్యత ను divisional level శిక్షణా కేంద్రం కోర్స్ డైరెక్టర్ లను తీసుకోవలసిన దిగా కోరడమైనది. participants అందరూ ఈ google form ద్వారా తమ హాజరు ను నమోదు చేసుకొనేటట్లు చర్యలు తీసుకోవలయును.