Employees and pensioners New PRC Pay Slips Download in new website
ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ కి పే స్లిప్స్ లను డౌన్లోడ్ చేసుకోవడానికి కొత్త లింక్ మరియు మొబైల్ అప్లకేషన్ ను విడుదల చేయడం జరిగింది.మీ CFMS ID లేదా AADHAR NO ను ఇచ్చి మీ జీతాల వ్యత్యాసం ప్రభుత్వ WEBSITE లో CHECK చేసుకోగలరు.