Teacher information system లో వివరాలు సరి చేసుకొనుటకు password మార్చుకొనుటకు ఓటీపీ లు వస్తున్నాయి.
https://studentinfo.ap.gov.in/EMS/
లింకు ద్వారా లాగిన్ అయి యూజర్ ఐడి గా మీ మీ tresury id ని నమోదు చేసి forgot పాస్వర్డ్ పై క్లిక్ చేయండి. మీ మొబైల్ కు ఓటిపి వస్తుంది. OTP ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. కొత్త పాస్వర్డ్ రీసెట్ చేసిన తరువాత మళ్ళీ లాగిన్ ఐతే మన TEACHER ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. వాటిని సరి చూసుకుని సబ్మిట్ చేయాలి.
టీచర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి మీ పాఠశాల యొక్క dise code మరియు సి ఎస్ సి పాస్వర్డ్ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వగలరు.