అమ్మఒడి జూన్ లో అని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.కావున మన పాఠశాల లో చదివే పిల్లల వివరాలు CHILD INFO డేటా అప్డేట్(ఒకసారి సరిచూసుకోండి) చేసుకోండి.
CHILD ADHAAR,MOTHER NAME,MOTHER ADHAAR,MOTHER BANK ACCOUNT, IFSC CODE, FATHER NAME AND FATHER ADHAAR
తరువాత అప్డేట్ చేయమని ఉత్తర్వులు వస్తే అందరూ ఒకేసారి చేస్తే server సరిగా పనిచేయడానికి ఇబ్బంది అవుతుంది. కావున ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి login అయ్యి పిల్లల వివరాలు ఎడిట్ చేయవచ్చు.