ఉపాధ్యాయుల వ్యక్తిగత లాగిన్ లో TIS Report Download option ను ఇవ్వడం జరిగింది.
ఉపాధ్యాయుల వ్యక్తిగత లాగిన్ నందు Teacher Card Download చేసుకోండి. Treasury ID తో లాగిన్ కావాలి.
స్టూడెంట్ టీచర్ attendence App 2.2.6 వెర్షన్ కి update అయ్యింది. పాత యాప్ పనిచేయదు, Latest Teachers - Students Attendance యాప్ 2.2.6 వెర్...