ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో 2022-23 విద్యా సం. 5వ తరగతి ప్రవేశాలకు లాటరీ ద్వారా భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల.
➪ దరఖాస్తు ప్రక్రియ: 09-05-2022 నుండి 31-05-2022 పూర్తి నోటిఫికేషన్
విద్యార్థులకు interactive తెలుగు TLM ను తయారు చేయడం జరిగింది. ఇందులో చక్రం తిరగడం ద్వారా పదం తయారవుతుంది.పదాన్ని కూడా చెబుతుంది. విద్యార్థుల...
No comments:
Post a Comment