🎓 AP TET JUNE 2026 🎓

మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

IMMS APP HM USER NUMBER, PARRENT COMMITTE USER NUMBER, SANITARY WORKER USER I. D. ARE CHANGED. NEW DISTRICTS CODES ARE GIVEN

IMMS app లో జిల్లా code మారింది. కొత్త జిల్లాల యొక్క కోడ్ లను క్రింది ఫైల్లో ఇవ్వటం జరిగింది. మీ పాత యూజర్ ఐడి లో లో మొదట ఉన్న రెండు నెంబర్స్ కు బదులుగా కొత్త జిల్లాల యొక్క కోడ్ ను పెట్టి ఉపయోగించవచ్చు.ex 17 (17070XXX) బదులు 32 (32070XXX) తో open అవుతుంది.

HM గారి user ID మొదటి రెండు అంకెలు 17 బదులు 32 తో login అవ్వండి. 

IMMS APP లో HM USER NUMBER, PARRENT కమిటీ USER NUMBER, SANITARY WORKER USER I. D. లు మారినవి..పాత యూసర్ I.D. నంబర్లు పనిచేయవు...కొత్త user number లు పైన ఉన్న లింక్ నొక్కితే స్టేట్ లో ఉన్న 26 జిల్లాల స్కూల్స్ యొక్క క్రొత్త user I. D. లు గల ఫైల్ వస్తాది. ఆ ఫైల్ లో మీ స్కూల్ యొక్క కొత్త USER I. D. రాసుకొని దానిని IMMS APP నందు లోడ్ చేసినచో మనకు APP ఓపెన్ అవ్వుతాది. పాస్వర్డ్ మాత్రం పాతదే అంటే imms@321..తర్వాత మనం డేటాను అప్లోడ్ చేయవచ్చు.


No comments:

Post a Comment

LATEST POSTS

Government of India Ministry of Communications Department of Posts. GDS Online Engagement Schedule-II, July-2026 - Andhra Pradesh Circle - List 1

 AP POSTAL GDSషార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు తాము ఎంపికైన డివిజన్ యొక్క డివిజనల్ కార్యాలయంలో 27/10/2026 లోపు తమ పత్రాలను ధృవీకరించుకోవాలి....

🔔 Get Latest Updates!

Do you want to get instant notifications and updates from TeacherAp? Click Allow to join our group.