నేడు ఓపెన్ స్కూల్ ఫలితాలు
ఓపెన్ స్కూల్స్ పది, ఇంటర్ ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నట్లు ఓపెన్ స్కూల్స్ సొసైటీ డైరెక్టర్ వెల్లడించారు. హాల్ టికెట్ నంబరు లేదా అడ్మిషన్ నంబరు ద్వారా www.apopenschool.ap.gov.in
వెబ్‌సైట్‌లో మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.