మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

AP TET -instructions and AUGUST - 2022 - PAYMENT OPTION ENABLED

 ఏపీ టెట్ కు అప్లై చేయడానికి కావలసిన వివరాలు (తప్పులు లేకుండా జాగ్రత్తగా instruction bulletin చదివి అప్లై చేయండి)

https://aptet.apcfss.in/ba7816bf8f01cfeaTETPaymentFormff61f20015ad.do


 Step 1

ముందుగా ఫీజు పే చేయాలి

కావలసిన వివరాలు 

1. Candidate name

2. Date of birth 

3. Mobile number 

4 . Aadhar 

ఫీజు పే చేసే టైం లో మీరు ఎన్ని పేపర్లు రాయాలి అనుకుంటే అన్నిటికి టిక్ చేయాలి.

ఉదాహరణకు : B.ED చేసిన వారు పేపర్ 1A, పేపర్ 2A రెండు రాయాలి అనుకుంటే రెండింటికి టిక్ చేయాలి. ఒకటే రాయాలి అనుకుంటే ఒకటే రాయవచ్చు. ఒక్కో పేపర్ కు 500 కట్టాలి.

ఫీజు atm కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ తో కూడా కట్టవచ్చు.

ఫీజు కట్టేటప్పుడు ఎన్ని పేపర్లు రాయాలి అనుకుంటున్నారూ అన్నిటికి టిక్ వేయాలి

Step 2 

ఫీజు పే చేశాక మీకు candidate id వస్తుంది. ఇది ప్రింట్ తీసుకోవాలి.

Next step : 

Candidate id , dob enter chesi లాగిన్ అవ్వాలి.

అక్కడ tet application click చేస్తే ఫారం ఓపెన్ అవుతుంది.

అందులో   previous details 

1. Tet cum trt రాసారా అవును అయితే hallticket hallticket నెంబర్ ఎంటర్ చేయాలి

2. Aptet రాసారు అవును అయితే హల్టికెట్ నంబర్స్ ఎంటర్ చేయాలి

 Applicant details 

1.name 

2.gender 

3. Dob

4.father name 

5. Mother name 

6. Community 

 question paper medium 

మీ ఏ మీడియం లో పరీక్ష రాయలనుకున్నారో అది సెలెక్ట్ చేయాలి

 Mandatory qualifications (paper 1a కి అప్లై చేసే వాళ్ళకి ఇవి చూపిస్తాయి) 

1. Inter కనీసం 50% తో పాటు డీఎడ్

2  . ఇంటర్ కనీసం 45% తో పాటు డీఎడ్

3. ఇంటర్  50% మార్కులతో పాటు 4 ఏళ్ల B.EL.ED

4. ఇంటర్ కనీసం 50%మార్కులతో స్పెషల్ ఎడ్యుకేషన్ డీఎడ్

5. గ్రాడ్యుయేషన్ మరియు డీఎడ్

6. గ్రాడ్యుయేషన్ లో 50% మరియు బీఎడ్

లో మీ క్వాలిఫికేషన్  సెలెక్ట్ చేసుకోవాలి.

Personal details 

1. Adress 

2. Ssc hall ticket no 

3. Photo & sign ఒకే ఇమేజ్ లో ఉండాలి సంతకం బ్లాక్ ink తో చేయండి.

LATEST POSTS

Vidya pravesh day 26 activities for primary

 విద్యాప్రవేశ్ -26 వ రోజు 15/07/2024 న 1వ తరగతి విద్యార్థులతో చేయించవలసిన కృత్యాలు Language & Literacy Development Alphabet Picture Read...