1)ఫౌండేషన్ స్కూల్స్ ఒకటి రెండు తరగతులకు సంబంధించి.
30 వరకు విద్యార్థుల సంఖ్య ఉంటే ఒక ఎస్జిటి పోస్ట్
31 మంది విద్యార్థులు ఉంటే 2nd sgt పోస్టు చేయబడుతుంది.
1:30 నిష్పత్తిలో లో ఎస్ జి టి పోస్ట్ ను ప్రతి 30 మందికి ఒక ఎస్జిటి పోస్ట్ కేటాయించబడుతుంది.
120 పైగా ఉన్న ఫౌండేషన్ స్కూల్స్ కు Primary H.m ఫాస్టు ఇస్తారు.
10 లోపు విద్యార్థుల సంఖ్య ఉన్నా పౌండేషన్ స్కూల్ వివరాలను కమిషనర్ గారికి సబ్మిట్ చేయబడతాయి.
2) ఫ్రీ హై స్కూల్స్ అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్(3rd to 8th)
మూడో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ప్రాంగణంలో లో ఒకటి రెండు తరగతుల ఫౌండేషన్ స్కూల్ కొనసాగించబడుతుంది
అదే ప్రాంగణంలో.
ఆరు సెక్షన్ లో ఉన్న ఫ్రీ హైస్కూల్లో ఆరుగురు SA లు,
ఏడు సెక్షన్ లు ఉన్న ఫ్రీ హైస్కూల్లో ఏడుగురు స్కూల్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తారు.
8 సెకన్లు ఉన్న అప్పర్ ప్రైమరీ లో 8 SA లు ఉంటారు.
వీరిలో సర్వీస్ సీనియర్ ఉన్నవాళ్లు హెడ్మాస్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తారు.
195 మంది కంటే ఎక్కువ విద్యార్థులున్న ప్రీ హైస్కూల్స్ హై స్కూల్ గా అప్గ్రేడ్ చేయబడతాయి మూడు కిలోమీటర్ల పరిధిలో హైస్కూల్ లేకపోతే.
98 కంటే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నా ఫ్రీ హై స్కూల్స్ లో స్కూల్ అసిస్టెంట్ స్థానంలో లో నియమించబడతారు.
1:30 నిష్పత్తిలో.
ఏడవ తరగతి కలిగిన ప్రతి ఫ్రీ హై స్కూల్ ఎనిమిదో తరగతికి అప్ గ్రేడ్ చేయబడుతుంది.
3)హై స్కూల్స్ ( 3 నుండి 10 తరగతుల వరకు)
ఎనిమిది సెక్షన్లు కలిగిన హై స్కూల్ లో లో MATHS రెండు పోస్టులు ENGLISH రెండు పోస్టులు చొప్పున కేటాయించబడతాయి ,
మిగిలిన సబ్జెక్టు లకు ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్టు మాత్రమే కేటాయిస్తారు.
137 కంటే తక్కువగా ఉన్న హైస్కూల్(3rd to 10th) నందు H.M మరియు SA P.E పోస్టులు రేషనలైజేషన్ కు గురవుతాయి.
401 కంటే ఎక్కువ విద్యార్థుల సంఖ్య ఉన్న హైస్కూల్ నందు రెండవ S.A P.Education ఫోస్టు కేటాయించబడుతుంది.
761 ఉన్న హైస్కూల్ నందు మూడవ S.A P.E (PET)పోస్ట్ కేటాయించబడుతుంది.
6 నుండి 10వ తరగతి వరకు ఉన్న హైస్కూల్ నందు విద్యార్థుల సంఖ్య 92 కంటే తక్కువగా ఉంటే H.M పోస్ట్ మరియు S.A P.E(PET)పోస్ట్ రేషనలైజేషన్ కు గురవుతాయి.