లెర్న్ ఎ వర్డ్ ఎ డే రోజు వారీ కార్యక్రమాలలో భాగంగా..నేడు అనగా 05.07.2022 న.
Level - 1 : 1 to 2 classes
Level -2 : 3,4,5 classes.. వారికి Parts of our Body ( మన శరీర భాగాలు ) లో ఉండే ఒక్కొక్క భాగాన్ని ( పార్ట్ ) ని ఇంగ్లీష్ లో పరిచయం చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా నేడు మన శరీర భాగం నుండి పరిచయం చేయాల్సిన ఇంగ్లీష్ పదం Head ( తల ).
LEVEL-1 : Oral drilling of the English word along with it's Telugu meaning.
Student have to circle the word in the dictionary with pencil
Level - 3 : 6 To 8 classes.
Level -4 : 9 &10 classes.. వారికి Parts of our Body ( మన శరీర భాగాలు ) లో ఉండే ఒక్కొక్క భాగాన్ని ( పార్ట్ ) ని ఇంగ్లీష్ లో పరిచయం చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా నేడు మన శరీర భాగం నుండి పరిచయం చేయాల్సిన ఇంగ్లీష్ పదం Wrist ( మణికట్టు ) లెవల్ - 3 వారికి..
లెవల్ - 4 ( 9&10) తరగతుల వారికి Organ( అవయవం వంటి భాగంను పరిచయం చేయాలి