అన్ని జిల్లాల అన్ని పాఠశాలల వారు (PS/UPS/HS) సమగ్ర శిక్ష వారి School Level Library Details Google Form ను ఆన్లైన్ లో Submit చేయాల్సి ఉంటుంది.ఈ గూగుల్ ఫామ్ లింక్ క్రింది సైట్ లో కలదు, ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీ జిల్లా మీద క్లిక్ చేసి, మండలం సెలెక్ట్ చేస్తే స్కూల్స్ కనిపిస్తాయి, స్కూల్ కి ఎదురుగా Pre Filled Google Form ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి మన పాఠశాల లోని లైబ్రరీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
https://datastudio.google.com/u/0/reporting/20c33feb-5a13-40c8-a647-d590ef5a6852/page/b4iuC