INCOME TAX SOFTWARE 2022-23 UPDATED on (11-2-2023) for (ఉద్యోగులు, పెన్సనర్లు కి) Employees and Pensioners prepared by K.S.NAIDU with 6 months pay slips
Updated with section 80CCD for OPS
2022-23 ఆర్థిక సంవత్సరం నకు ఆదాయపు పన్ను లెక్కింపు సాఫ్ట్వేర్ ను మీ మొబైల్ లో మీరే సులువుగా లెక్కింపు చేసుకుని ఫారం 16 ను pdf లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి సాప్ట్వేర్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. క్రింది సాఫ్ట్వేర్ లో మీకు ఆరు నెలల పేస్లిప్ కూడా జనరేట్ అవుతాయి
Click Here to Download Software 2022-23
ఇన్కమ్ టాక్స్ సాఫ్ట్వేర్ను ఏ విధంగా ఉపయోగించాలో వీడియోలో వివరించడం జరిగింది