U Dise+ ప్రింట్ ఆప్షన్ ను ఎనేబుల్ చేయడం జరిగింది. క్రింది లింకు ద్వారా లాగిన్ అయి మీ స్కూల్ యొక్క UDISE DCF ఫార్మేట్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.
https://udiseplus.gov.in/udiseprofile/
ఈరోజు ఫిబ్రవరి 10 పరీక్ష పే చర్చా ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు వీక్షించిన ఫోటోలు అప్లోడ్ చేయవలసిన లింక్ 2)....