ఒకటి నుండి 5వ తరగతి వరకు పాఠశాల యొక్క తరగతి వారి గ్రేడింగ్ సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి విద్యార్థుల యొక్క సామర్ధ్యాలు వారీగా, తరగతి వారీగా, పాఠశాల వారీగా, సబ్జెక్టు వారీగా గ్రేడింగ్ తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ సాఫ్ట్వేర్ లో తరగతి వారి ర్యాంకులు మరియు విద్యార్థి వారి ప్రోగ్రెస్ రిపోర్టులను కూడా జనరేట్ చేసుకోవచ్చు. దీనికి మీరు చేయవలసినదల్లా డేటా షీట్లో తరగతి యొక్క రోలు ATD సీట్లో విద్యార్థుల యొక్క వివరాలను FS సీట్లో విద్యార్థుల యొక్క మార్కులను నమోదు చేసిన వెంటనే మీకు తరగతి వారి గ్రేడింగ్, కన్సాల్డేషన్ రిపోర్ట్ మరియు తరగతి వారి ర్యాంకులు విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ రిపోర్టులు జనరేట్ అవుతాయి.