1. ఆమె అన్నం తింటదా?
ఆమె అన్నం తినడం చేస్తదా?
She food eat does
Does She eat food?
2. ఆమె అన్నం తింటున్నదా?
ఆమె అన్నం తింటూ ఉన్నదా?
She food eating is
Is She eating food?
3. ఆమె అన్నం తిన్నదా?
ఆమె అన్నం తిని ఉన్నదా?
She food eaten has
Has She eaten food?
4. ఆమె అన్నం తింటూ నే ఉన్నదా?
She food eating has been
Has She been eating food?
5. ఆమె అన్నం తిన్నదా?
ఆమె అన్నం తినడం చేసిందా?
She food eat did
Did She eat food?
6. ఆమె అన్నం తింటుండెనా?
ఆమె అన్నం తింటూ ఉండెనా?
She food eating was
Was She eating food?
7. ఆమె అన్నం తిని ఉండెనా?
She food eaten had
Had She eaten food?
8. ఆమె అన్నం తింటూ నే ఉండెనా?
She food eating had been
Had She been eating food?
9. ఆమె అన్నం తినగలదా?
ఆమె అన్నం తినడం గలదా?
She food eat will
Will She eat food?
10. ఆమె అన్నం తింటూ ఉండగలదా?
She food eating will be
Will She be eating food?
11. ఆమె అన్నం తిని ఉండగలదా?
She food eaten will have
Will She have eaten food?
12. ఆమె అన్నం తింటూ నే ఉండగలదా?
She food eating will have been
Will She have been eating food?