మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

Change of Dasara Holidays to 03.10.2024 to 13.10.2024 Memo:30 Dt: 01.10.24

అక్టోబర్ 3 నుండి 13వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

Vidya pravesh day 82 activities for 1st class

విద్యాప్రవేశ్ -82 వ రోజు  1వ తరగతి విద్యార్థుల కృత్యాలు


Language & Literacy


Johnny Jhonny Yes Papa Rhyme With Action.


Cognitive Development


Exploration

సూర్యుడు, చంద్రుడు, భూమి,నక్షత్రాలు గురించి కథలు/rhymes పాడించి తరగతిలో చర్చించాలి. బోర్డు మీద రాసి గాని, చాట్ రూపంలో చూపడం ద్వారా చర్చించాలి. పిల్లల్ని బొమ్మలు గీయ మనాలి.


Physical Development

జంతువుల నడక:-


ఒక పొడవాటి గీత గీయాలి. ముందుగా చేతులూ కాళ్ళు నేల ఉంచి నడవమనాలి (గొరిల్లా నడక). చేతులు గుండె దగ్గర వేలాడుతున్నట్లు ఉంచి గీత పై గెంతుతూ వెళ్ళాలి (కంగారు నడక). కప్ప గంతులు వేస్తూ గీత పై వెళ్ళాలి (కప్పు నడక ). రెండు మోకాళ్ళు రెండు మోచేతులు నేలపై ఆనించి పాకుతూ వెళ్ళాలి (తాబేలు నడక) ఇలా రకరకాలుగా పిల్లలతో నడిపించాలి.

Vidya pravesh day 81 activities for 1st class

విద్యాప్రవేశ్ -81 వ రోజు  1వ తరగతి విద్యార్థుల కృత్యాలు

Language & Literacy

Theme-People Who Help Us:


పిల్లలతో వారి కుటుంబ సభ్యులతో ఏ ఏ పనులు చేస్తారో చెప్పించాలి. అలాగే కుటుంబ సభ్యులు కాక ఇంకా ఇతర వ్యక్తులు ఎవరెవరు వారికి సహాయం చేస్తారో పిల్లలతో సంభాషించాలి.


Cognitive Development


గడియారం సమయాలను మార్చుతూ బోర్డు మీద సమయాన్ని గంటలలో చూపుతూ ఎంత సమయం అయ్యిందో చర్చించాలి. ఒక్కొక్కరు సమయాన్ని చెబుతూ ఆ సమయంలో వారు ఏమి చేశారు చెప్పాలి.


Physical Development


పేపర్ గ్లాసులతో పిరమిడ్

పేపర్ గ్లాసులను పిల్లలతో పిరమిడ్ ఆకారంలో పెట్టించాలి. పిరమిడ్ పడిపోతూ ఉన్న మరలా ప్రయత్నించేలా చేయాలి.

Vidya pravesh day 80 activities for 1st class

విద్యాప్రవేశ్ -80 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు


Language &  Literacy Development


 పిల్లలకు తెలిసిన తెలుగు లేదా ఇంగ్లీష్ అక్షరాలను పుల్లలు లేదా గింజలతో నేలపై పేర్పించాలి.


cognitive Development

పెద్ద సమూహంలో గోడ గడియారం చూపుతూ చర్చించాలి.గడియారానికి గల రెండు చేతుల గురించి వివరించి చూపించి చర్చించాలి. ఒక గడియారాన్ని బోర్డు మీద గీసి గంటలలో సమయాన్ని చెప్పించాలి. పిల్లలను తమ సొంత గడియారం గీయమనాలి. సమయాన్ని గీయమనాలి.

Physical  Development


 ఆటల తర్వాత చేతులను శుభ్రం చేసుకోవడం నేర్పించాలి 

Vidya pravesh day 79 activities for 1st class

 విద్యాప్రవేశ్ -79 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు


Language & Literacy


పిల్లలు ఏదైనా ఊరు వెళ్ళిన అనుభవాలు మాట్లాడించడం. ఊర్లపేర్లు, వెళ్ళిన విదానం, అక్కడ ఎలా గడిపారు వంటివి మాట్లాడించాలి.


Cognitive Development

క్యాలెండర్ చూపించుతూ నెలల గురించి చర్చించాలి. ఏ నెలలో ఏ సీజన్ వస్తుందో, ఏ నెలలో ఏమి ప్రాముఖ్యతో చర్చించాలి. తరగతిని మూడు సమూహాలుగా చేసి ఒక్కొక్క సమూహం ఒక్కొక్క కాలం గురించి చర్చించాలి.


Physical Development

పాత క్యాలెండర్ లో ఉన్న అంకెలు, అక్షరాలను Cut చేసి చార్ట్ పై అంటించాలి.

Filling up of vacant aided posts in the aided institutions permitted by the Government in compliance with Hon’ble High Cout orders – Certain instructions


ఎయిడెడ్ టీచర్ ఖాళీ పోస్టులను భర్తీ కి ఆదేశాలు. క్వాలిఫైడ్ టీచర్లు కు తెలిసేలా పబ్లిసిటీ ఇవ్వాలంటూ ఉత్తర్వులు.

ఎక్కువ దరఖాస్తులు వచ్చేలా ప్రేరణకు శ్రీకారం చుట్టాలంటూ సూచనలు

తాజా ఆదేశాలతో కూడిన ప్రొసీడింగ్ విడుదల

Samagra Shiksha,Andhra Pradesh KGBV-Recuritment 2024- notification and Teaching Posts -Roster Points

KGBV పాఠశాలల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో 604 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.నేటి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం

మహిళా అభ్యర్థులకు మాత్రమే దరఖాస్తునకు అవకాశం.


ప్రిన్సిపాల్ 10

PGT 165

CRT 163

PET 4

పార్ట్ టైమ్ టీచర్స్ 165

వార్డెన్ 53

అకౌంటెంట్ 44

అక్టోబర్ 10 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణ.

Click Here to Download notification 

Click Here to Download roster

వెబ్సైట్..:  apkgbv.apcfss.in

Vidya pravesh day 74 activities for 1st class

విద్యాప్రవేశ్ -74 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు


Language &  Literacy Development


 గాలికి ఎగిరే వస్తువుల జాబితాను పిల్లలతో తయారు చేయించాలి.


cognitive Development


 సమస్య సాధన:-

జంతువుల/పక్షుల/పువ్వుల/పండ్ల/కూరగాయల puzzle కార్డులు ఇచ్చి చిన్న సమూహాలతో సరైన రీతిలో జతపరచమని చెప్పాలి. దాని పేరు చెప్పాలి.


Physical  Development


Music కి డాన్స్ చేయడం.

Vidya pravesh day 73 activities for 1st class

విద్యాప్రవేశ్ -73 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు


Language &  Literacy Development

 గాలికి సంబంధించిన గేయం /కథను పిల్లలకు చెప్పి, వారి సొంత మాటల్లో చెప్పించాలి.


cognitive Development


  మన సహాయకులు:-

రెండు రెండు సమూహాలలో వృత్తులు కార్డులు పిల్లలకు ఇచ్చి, ఒక్కొక్కరితో ఒక్కొక్కటి మైమ్/ముకాభినయం చేపించి, ప్రక్కన సమూహంతో జవాబు చెప్పించి వారు మనకు ఎలా సహాయపడతారో చెప్పించాలి.


Physical  Development


పేపర్స్ ని plastic కత్తెరతో కత్తిరించుట.

Vidya pravesh day 70 activities for 1st class

 విద్యాప్రవేశ్ -70 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు

Language & Literacy


ఆడుకుందాం - అక్షరాల ఆట _తెలుగు తోట 1, పాఠ్యపుస్తకం  పేజీ నెం -20,21 లోని కృత్యం


Cognitive Development

చిన్న చిన్న సమూహాలలో గింజలు/ బిళ్ళలు /గులకరాళ్ళు/ మూతలు మొదలుగునవి ఇచ్చి లెక్కించి మొత్తం చెప్పమనాలి. చర్చించాలి.


మూతలు = 2

గుండీలు = 4

బిళ్ళలు = 3

మొత్తం=  9


Physical Development


Building with Paper Plates:-


పిల్లలకు కొన్ని పేపర్స్ కప్స్, పేపర్ ప్లేట్స్ ఇచ్చి cup దానిపై పేపర్ ప్లేట్స్ ఉంచుతూ బిల్డింగ్ తయారు చేయించాలి.

Vidya pravesh day 68 activities for 1st class

 విద్యాప్రవేశ్ -68 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు


Language & Literacy


కథా కార్డులను పిల్లలకు ఇచ్చి వారికి అందులో తెలిసిన వస్తువుల పదాలను వారితో చెప్పించి బోర్డుపై రాయాలి.


Cognitive Development


తరగతి గదిని చిన్న చిన్న సమూహాలుగా చేసి ఒక అంకెను తీసుకొనవలెను. దానిని బోర్డు మీద రాయవలను. చిన్న చిన్న సమూహాలలో 9 లోపు డాట్ కార్డులు ఇచ్చి, ఏ రెండు డాట్ కార్డులు కలిపితే ఆ అంకె వస్తుందో చెప్పించాలి.


Ex:-  [ ***** ]+[ ****] = 9

బోర్డు మీద రాయించాలి.  5 + 4 = 9


Physical Development


పేపర్ మీద తెలుగు, ఇంగ్లీష్ అక్షరాల ఆకారాలని గీయడం.

Student kit feed back form for all districts

అన్ని జిల్లాల అన్ని పాఠశాలల (PS /UPS/HS) ప్రధానోపాధ్యాయులు,  విద్యార్థులకు డిస్ట్రిబ్యూట్ చేసిన స్టూడెంట్ కిట్స్ 2024-25 Items కు సంబంధించి  Student Kits Google Feed Back Form  సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSemH0XZ1tpsroCDHNrtz8og8d9si3UrEk-PfeHI6jrUGtJtvg/viewform

Vidya pravesh day 68 activities for 1st class

 విద్యాప్రవేశ్ -68 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు


Language & Literacy


కథా కార్డులను పిల్లలకు ఇచ్చి వారికి అందులో తెలిసిన వస్తువుల పదాలను వారితో చెప్పించి బోర్డుపై రాయాలి.


Cognitive Development


తరగతి గదిని చిన్న చిన్న సమూహాలుగా చేసి ఒక అంకెను తీసుకొనవలెను. దానిని బోర్డు మీద రాయవలను. చిన్న చిన్న సమూహాలలో 9 లోపు డాట్ కార్డులు ఇచ్చి, ఏ రెండు డాట్ కార్డులు కలిపితే ఆ అంకె వస్తుందో చెప్పించాలి.


Ex:-  [ ***** ]+[ ****] = 9

బోర్డు మీద రాయించాలి.  5 + 4 = 9


Physical Development


పేపర్ మీద తెలుగు, ఇంగ్లీష్ అక్షరాల ఆకారాలని గీయడం.

Vidya pravesh day 67 activities for 1st class

విద్యాప్రవేశ్ -67 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు


Language & Literacy Development


మనకు దెబ్బలు తగిలే సందర్భాలు, బాధ, నొప్పి కలిగే సందర్భాల గురించి మాట్లాడిచాలి. వారి అనుభవాలు చెప్పించాలి. పిల్లలకు ప్రమాదాలు కలిగించే సందర్భాలను వివరించి వాటికీ ఎలా దూరంగా ఉండాలో వివరించాలి.


Cognitive Development


ముందేవరు, వెనుకెవరు? :-

పెద్ద సమూహాంలో వివిధ నెంబరు కార్డులను ఇచ్చి 1 - 20 వరకు కలిపి ఇచ్చి ఒక అంకెను టీచర్ పిలవాలి.

ఉదాహరణకు:-

 9 కి ముందేవరు?  8 -9

వెనుకెవరు ? 8 - 9 - 10

ఇలా పిల్లలలో ఆడించాలి.


Physical Development


జిగ్ జాగ్ లైన్ల పై పిల్లలతో ఆట ఆడించడం.

/\/\/\/\/\/\

Departmental test may 2024 results released

APPSC Departmental Test May 2024 Session  Results విడుదల చేయడం జరిగింది.

Click Here to Download 88,97

Click Here to Download 141

Vidya pravesh day 66 activities for 1st class

విద్యాప్రవేశ్ -66 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు

Language & Literacy Development

అక్షర పరిచయ చిత్రాలను చూసి (ష -  క్ష ) మాట్లాడించడం, తెలుగు తోట 1 పాఠ్యపుస్తకం పేజీ నెం -19.

Cognitive Development


టీచర్ 10 చిలకలు పాడుచున్నవి.... పాట తరగతి లో పాడిస్తూ '0' పరిచయం చేయాలి . తరువాత చిన్న సమూహాలు చేసి, సమూహాలలో కొన్ని వస్తువులు ఇచ్చి '0' వచ్చేలా వారి మాటలలో/ కథలలో చెప్పమనాలి.


Physical Development


Colour Colour What Colour Do You Want? ఆటను ఆదించాలి.

Navodaya online application link

నవోదయ అప్లై చేయుటకు చివరి తేదీ(ప్రస్తుత 5వ త విద్యార్థులకు) 16.09.2024

 https://cbseitms.rcil.gov.in/nvs/Index/Registration


APEDU Monitoring App - AP Education Survey Application Download APEDU Monitoring App Latest Version

ఏపీ పాఠశాలలు, అంగన్‌వాడీల ఉపాధ్యాయుల మానిటరింగ్ కొరకు మరియు పాఠశాలల అన్ని రకాల సర్వేలు నిర్వహించి, ఆ సర్వే డేటాను సేకరించుటకు APEDU Monitoring App విడుదల.


https://play.google.com/store/apps/details?id=com.ridikgrad.stl.survey

Vidya pravesh day 65 activities for 1st class

 విద్యాప్రవేశ్ -65 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు


Language & Literacy Development


నీటి చక్రమును' కథ రూపంలో  పిల్లలకు చెప్పాలి.


Cognitive Development

1 నుండి 10 వరకు లేదా 20 వరకు నంబర్ డాట్/ డామినో కార్డులను చిన్న సమూహాలలో ఇచ్చి డాట్ లను లెక్కించాలి మొత్తం చెప్పించాలి. బోర్డు మీద రాయించాలి. ఉదా:- [•••••] =5.

Physical Development

రింగాట.

Vidya pravesh day 60 activities for 1st class

విద్యాప్రవేశ్ -60 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు


Language & Literacy Development

 పిల్లలచే అక్షరాల కార్డులు, చిత్రాల కార్డులు జతపరచడం చేయించాలి.


cognitive  Development

 పిల్లలను పెద్ద సమూహంలో  గుండ్రంగా కూర్చోబెట్టాలి . పిల్లలను మొదటగా 1,2,3,4,5,6,7,8,9....అని వరుసగా ఒక్కొక్కరుగా చెప్పించి తిరిగి అపసవ్యంగా పక్కనున్న పిల్లలచేత 9,8,7,6,5,4,3,2,1 అని ఒక్కొక్కరుగా చెప్పించాలి. ఇది ఇలా గుండ్రంగా పునరావృతం చేయించాలి.


Physical  Development

 పనికిరాని లేదా పాత న్యూస్ పేపర్ ను ఒక్కొక్క విద్యార్థికి ఇవ్వాలి.దాన్ని బాగా ఉండచుట్టి నడప మనాలి.అలా నలిపిన పేపర్ ని విప్పి చుట్టూ చదును చేస్తూ పేపర్ ను వీలైనంత చక్కగా చేయమనాలి.

LATEST POSTS

check PTM data in given link for submitted schools list

క్రిందనున్న డాష్ బోర్డులో జిల్లా, మండలం సెలెక్ట్ చేసి GO మీద ప్రెస్ చేస్తే మండలంలో ఏఏ పాఠశాల PTM డేటా స్కూల్ అటెండెన్స్ app లో అప్లోడ్ అయింద...