విద్యాప్రవేశ్ -60 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
పిల్లలచే అక్షరాల కార్డులు, చిత్రాల కార్డులు జతపరచడం చేయించాలి.
cognitive Development
పిల్లలను పెద్ద సమూహంలో గుండ్రంగా కూర్చోబెట్టాలి . పిల్లలను మొదటగా 1,2,3,4,5,6,7,8,9....అని వరుసగా ఒక్కొక్కరుగా చెప్పించి తిరిగి అపసవ్యంగా పక్కనున్న పిల్లలచేత 9,8,7,6,5,4,3,2,1 అని ఒక్కొక్కరుగా చెప్పించాలి. ఇది ఇలా గుండ్రంగా పునరావృతం చేయించాలి.
Physical Development
పనికిరాని లేదా పాత న్యూస్ పేపర్ ను ఒక్కొక్క విద్యార్థికి ఇవ్వాలి.దాన్ని బాగా ఉండచుట్టి నడప మనాలి.అలా నలిపిన పేపర్ ని విప్పి చుట్టూ చదును చేస్తూ పేపర్ ను వీలైనంత చక్కగా చేయమనాలి.