మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

Vidya pravesh day 58 activities for 1st class

విద్యాప్రవేశ్ -58 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు


Language & Literacy Development


 తెలుగు తోట -1 పాఠ్యపుస్తకం 17వ పేజీలో.ప, మ అక్షర పరిచయ చిత్రాలను చూపించి మాట్లాడించాలి .


cognitive  Development


పిల్లలను పెద్ద సమూహంలో గుండ్రంగా కూర్చోబెట్టాలి . టీచర్ బోర్డు మీద వివిధ ఆకారాలను గీసి ఎన్ని మూలలు ఉన్నాయో లెక్కించి చూపెట్టాలి. పిల్లలందరితో ఒక్కొక్క ఆకారాన్ని నేల మీద లేదా పలక మీద లేదా బోర్డు మీద గీయిస్తూ మూలలను లెక్కిస్తూ చూపించాలి. లేదా  తరగతి గదిని గాని ఏదైనా వస్తువును గాని చూపిస్తూ వాటి మూలలను గుర్తించి లెక్కించాలి. ఉదాహరణకు పలక, పుస్తకం,తరగతి గది.


Physical  Development


 టీచర్ రెడ్,గ్రీన్ చార్ట్ ముక్కలు ఉపయోగించి రోడ్డుమీద ట్రాఫిక్ రూల్స్ వివరించాలి. పిల్లలను గ్రౌండ్లో నడిపిస్తూ రెడ్ కార్డు చూపిస్తే ఆగమని, గ్రీన్ కార్డు చూపిస్తే నడవమని చెప్పాలి .

LATEST POSTS

Vidya pravesh day 68 activities for 1st class

 విద్యాప్రవేశ్ -68 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు Language & Literacy కథా కార్డులను పిల్లలకు ఇచ్చి వారికి అందులో తెలిసిన వస్తువుల ...