విద్యాప్రవేశ్ -59 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
BLOSSOMS-1 లేదా FLASHCARDS ఉపయోగించి U , V, W , X, Y, Z ల picture reading చేయించాలి.
cognitive Development
టీచర్ నెంబర్ ను పలుకుతున్నప్పుడు పిల్లలు లయబద్ధంగా అన్ని చిటికెలు లేదా చప్పట్లు కొట్టాలి. టీచర్ అలా 1 నుండి 10 వరకు అంకెలు చెప్పాలి. పిల్లలచే చప్పట్లు కొట్టించాలి. మరలా 10 నుండి 1 వరకు అంకెలు చెప్పాలి. పిల్లలచే చప్పట్లు కొట్టించాలి .
Physical Development
పేపర్ ను మడతపెట్టి రాకెట్ లేదా పడవ వంటి ఆకారాలను పిల్లలచే చేయించాలి.