విద్యాప్రవేశ్ -65 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
నీటి చక్రమును' కథ రూపంలో పిల్లలకు చెప్పాలి.
Cognitive Development
1 నుండి 10 వరకు లేదా 20 వరకు నంబర్ డాట్/ డామినో కార్డులను చిన్న సమూహాలలో ఇచ్చి డాట్ లను లెక్కించాలి మొత్తం చెప్పించాలి. బోర్డు మీద రాయించాలి. ఉదా:- [•••••] =5.
Physical Development
రింగాట.