విద్యాప్రవేశ్ -70 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy
ఆడుకుందాం - అక్షరాల ఆట _తెలుగు తోట 1, పాఠ్యపుస్తకం పేజీ నెం -20,21 లోని కృత్యం
Cognitive Development
చిన్న చిన్న సమూహాలలో గింజలు/ బిళ్ళలు /గులకరాళ్ళు/ మూతలు మొదలుగునవి ఇచ్చి లెక్కించి మొత్తం చెప్పమనాలి. చర్చించాలి.
మూతలు = 2
గుండీలు = 4
బిళ్ళలు = 3
మొత్తం= 9
Physical Development
Building with Paper Plates:-
పిల్లలకు కొన్ని పేపర్స్ కప్స్, పేపర్ ప్లేట్స్ ఇచ్చి cup దానిపై పేపర్ ప్లేట్స్ ఉంచుతూ బిల్డింగ్ తయారు చేయించాలి.