విద్యాప్రవేశ్ -73 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
గాలికి సంబంధించిన గేయం /కథను పిల్లలకు చెప్పి, వారి సొంత మాటల్లో చెప్పించాలి.
cognitive Development
మన సహాయకులు:-
రెండు రెండు సమూహాలలో వృత్తులు కార్డులు పిల్లలకు ఇచ్చి, ఒక్కొక్కరితో ఒక్కొక్కటి మైమ్/ముకాభినయం చేపించి, ప్రక్కన సమూహంతో జవాబు చెప్పించి వారు మనకు ఎలా సహాయపడతారో చెప్పించాలి.
Physical Development
పేపర్స్ ని plastic కత్తెరతో కత్తిరించుట.