విద్యాప్రవేశ్ -68 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy
కథా కార్డులను పిల్లలకు ఇచ్చి వారికి అందులో తెలిసిన వస్తువుల పదాలను వారితో చెప్పించి బోర్డుపై రాయాలి.
Cognitive Development
తరగతి గదిని చిన్న చిన్న సమూహాలుగా చేసి ఒక అంకెను తీసుకొనవలెను. దానిని బోర్డు మీద రాయవలను. చిన్న చిన్న సమూహాలలో 9 లోపు డాట్ కార్డులు ఇచ్చి, ఏ రెండు డాట్ కార్డులు కలిపితే ఆ అంకె వస్తుందో చెప్పించాలి.
Ex:- [ ***** ]+[ ****] = 9
బోర్డు మీద రాయించాలి. 5 + 4 = 9
Physical Development
పేపర్ మీద తెలుగు, ఇంగ్లీష్ అక్షరాల ఆకారాలని గీయడం.