విద్యాప్రవేశ్ -67 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
మనకు దెబ్బలు తగిలే సందర్భాలు, బాధ, నొప్పి కలిగే సందర్భాల గురించి మాట్లాడిచాలి. వారి అనుభవాలు చెప్పించాలి. పిల్లలకు ప్రమాదాలు కలిగించే సందర్భాలను వివరించి వాటికీ ఎలా దూరంగా ఉండాలో వివరించాలి.
Cognitive Development
ముందేవరు, వెనుకెవరు? :-
పెద్ద సమూహాంలో వివిధ నెంబరు కార్డులను ఇచ్చి 1 - 20 వరకు కలిపి ఇచ్చి ఒక అంకెను టీచర్ పిలవాలి.
ఉదాహరణకు:-
9 కి ముందేవరు? 8 -9
వెనుకెవరు ? 8 - 9 - 10
ఇలా పిల్లలలో ఆడించాలి.
Physical Development
జిగ్ జాగ్ లైన్ల పై పిల్లలతో ఆట ఆడించడం.
/\/\/\/\/\/\