విద్యాప్రవేశ్ -66 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
అక్షర పరిచయ చిత్రాలను చూసి (ష - క్ష ) మాట్లాడించడం, తెలుగు తోట 1 పాఠ్యపుస్తకం పేజీ నెం -19.
Cognitive Development
టీచర్ 10 చిలకలు పాడుచున్నవి.... పాట తరగతి లో పాడిస్తూ '0' పరిచయం చేయాలి . తరువాత చిన్న సమూహాలు చేసి, సమూహాలలో కొన్ని వస్తువులు ఇచ్చి '0' వచ్చేలా వారి మాటలలో/ కథలలో చెప్పమనాలి.
Physical Development
Colour Colour What Colour Do You Want? ఆటను ఆదించాలి.