దీక్ష యాప్ ద్వారా ప్రతిరోజూ చూడవలసిన కంటెంట్.ప్రతీ ఉపాద్యాయుడు/ఉపాద్యాయురాలు ఈ కోర్సు ను చదివి కోర్స్ యొక్క తుది పరీక్ష రాయవలెను.
IMMS app updated version 1.1.3
IMMS APP UPDATE అయ్యింది, New Version 1.1.3 (14.04.2021)ను క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాత App పనిచేయదు.
అప్డేట్ వెర్షన్ (April14th)లో క్రింది ఫీచర్స్ ఇచ్చారు
1.Kitchen Garden details entry
2.Incinerators Status details entry
No lockdown in India say finance minister Nirmala sitaraman
లాక్ డౌన్ ఆలోచనే లేదు. నిర్మలా సీతారామన్
భారత్ లోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉంటుందని పుకార్లు ఎక్కువయ్యాయి . అయితే తాజాగా దానిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు . మళ్లీ లాక్ డౌన్ విధించే ఆలోచనే కేంద్రానికి లేదని స్పష్టం చేశారు . కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో .. అక్కడి ప్రభుత్వాలు , అధికారులే నియంత్రణా చర్యలు చేపడతారని , కఠిన ఆంక్షలు సైతం అమలు చేస్తారని తెలిపారు
Correction Application for Departmental Tests Nov-2020 Session (Notification No. 04/2021) has been enabled available
డిపార్టుమెంటు పరీక్ష లకు సంబంధించి నవంబర్ 2020 నోటిఫికేషన్ కి సంబంధించి అప్లికేషన్ ని కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
Click Here To Correction Your Submitted Application
Applications are invited ON-LINE from 26.03.2021 to 15.04.2021 for the Departmental Tests NOVEMBER, 2020 Session to be held from 29/05/2021 to 03/06/2021.
డిపార్టుమెంటు పరీక్ష లకు సంబంధించి నవంబర్ 2020 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
Click Here TO Apply Online Application For Departmental Test
CBSE 10TH Class Exams Cancelled and 12th Exams are Postponed due to covid
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో వచ్చే నెలలో జరగాల్సిన సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. అయితే 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.
దేశంలో మహమ్మారి ఉద్ధృతి. పాఠశాలల మూసివేత నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మే 4 నుంచి జరిగే సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నాం.
బోర్డు తయారుచేసే ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తాం.
ఇక 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నాం. జూన్ 1న కరోనా పరిస్థితిని సమీక్షించిన అనంతరం 12వ తరగతి పరీక్షల తేదీలపై నిర్ణయం తీసుకుంటాం.
పరీక్షలు ప్రారంభించడానికి 15 రోజుల ముందుగానే వివరాలను ప్రకటిస్తాం అని కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్విటర్‌లో వెల్లడించారు.
అకడమిక్ ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని మోదీ సూచించినట్లు పేర్కొన్నారు.
Navodaya Vidyalaya Samiti 6th class Admission Test Admission Cards download
జవహర్ నవోదయ 6 వ తరగతి లో ప్రవేశ పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్ లను అందుబాటులో ఉంచారు.
Click Here To Download admit Card
మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరచి పోతే ఈ క్రింది లింకు ద్వారా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ను తెలుసుకోవచ్చు.
Click Here To Download registration number
జవహర్ నవోదయ వెబ్ సైట్ కోసం క్రింది లింకు ను క్లిక్ చేయండి.
Click Here To Jawahar Navodaya website
Employee Master Data Updation Form for verification details in DDO req
DDO లు అందరూ తమ పరిధిలోని ఉద్యోగుల వివరాలు MASTER DATA లో APRIL 2021 జీతపు బిల్లు తయారు చేసే లోపు అప్డేట్ చేయవలసి ఉంది.కావున ఉద్యోగులు అందరూ తమ వివరాలు క్రింది ప్రొఫార్మా లో నింపి మీ DDO గారికి పంపించి మీ వివరాలు సరి చేసుకోగలరు.
Dr BR AMBEDKAR Life History and Main Incidents in his Life during to end
1891 ఏప్రిల్ 14న జననం
1905లో రమాబాయి తో వివాహం
1907లో మెట్రిక్యులేషను ఉత్నిర్ణత ముంబైలోని ఎలి పిన్స్తాన్ హై స్కూల్ నుండి1
912లో బి ఏ ఉత్తీర్ణత ముంబైలోని ఏలిపిన్ స్టన్ కాలేజీ నుండి
1913లో బరోడా మహారాజు ఆర్థిక సాయంతో అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి పయనం
19 15 ఏన్సియంట్ఇండియన్ కామర్స్ గ్రంధ రచన మరియుకేస్త్న్ ఇన్ఇండియా తేయిర్ మెకానిజం జే అండ్ డెవలప్మెంట్ గ్రంథరచన
19 16 లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ &పొలిటికల్ గ్రేస్ ఇన్ LAW lo ప్రవేశం
1917 PHD పట్టా సంపాదన
1917 లోబరోడా సంస్థానం నుండి ఆర్థిక సహాయం నిలిపివేయడంతో విద్యాభ్యాసం పూర్తి కాకుండానే స్వదేశానికి తిరిగి రాక
1918లో ముంబైలోని సిడేన్ హోం కళాశాలలో పొలిటికల్ ఎకనామిక్ లో ప్రొఫెసర్గా ఉద్యోగం
1918లో మళ్లీ రెండోసారి విదేశాల్లో విద్యాభ్యాసం లండన్ ప్రయాణం
1919 సౌత్ బరో సంస్కరణల సంఘానికి దళితులకు రాజకీయ హక్కులకై విజ్ఞప్తి
1920 ముక్ నాయక్ పత్రిక స్థాపన
1921లో లండన్ విశ్వవిద్యాలయం నుండి ఎమ్మెస్సీ డిగ్రీ పొందారు (provisional డి centralisation ఆఫ్ఇంపీరియల్ -& నాన్సిని బ్రిటిష్ ఇండియా)
1923 డి ఎస్ సిపట్టా సంపాదన
ద ప్రాబ్లం ఆఫ్ రూపీ గ్రంధ రచన
ముంబై హైకోర్ట్ లో న్యాయవాది వృత్తిలో ప్రవేశం
1924 బహిష్కృత హితకారీని సభ ఏర్పాటు
1925 దళిత విద్యార్థులకు ముంబై రాష్ట్రంలో నాలుగు వసతి గృహాలు ఏర్పాటు
1926 ముంబై శాసనమండలి సభ్యునిగా నియామకం
1927 బహిష్కృత భారతి పక్ష పత్రిక స్థాపన
సమాజ్ సమతా సంఘం స్థాపన
మంచినీటి సేకరణలో సమాన హక్కుల కోసం సత్యాగ్రహం ప్రారంభం మహద్ చెరువు పోరాటం
1928 ముంబాయి ప్రభుత్వ న్యాయ కళాశాలలో ప్రొఫెసర్ గా నియామకం తర్వాత కళాశాల ప్రిన్సిపాల్ గా నియామకం
1929 సమతా సంఘం ఏర్పాటు
1930 జనతా పత్రిక స్థాపన
నాసిక్ లోని kalaram దేవాలయ ప్రవేశం కోసం సత్యాగ్రహం ప్రారంభం
1930లండన్ లోని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు ప్రతినిధిగా నామినేషన్
1932 నైన్ డాట్ కాం టేబుల్ సమావేశం కాన్ఫరెన్స్ యొక్క మైనారిటీస్ కమిటీ సమావేశంలో దళితులకు ప్రత్యేక స్థానాలు ఇవ్వాలి అనే అంశం అంబేద్కర్ కోరుతుంటే దాని పైన మహాత్మ గాంధీ వ్యతిరేకించడం
1932లో దళితులకు ప్రత్యేక స్థానాలు కోర్కె అంగీకరించడం అంబేద్కర్ యొక్క ఘనత
మహాత్మా గాంధీ నిరాహార దీక్ష చేసి దళితులకు ప్రత్యేక స్థానాన్ని ఇవ్వద్దని అడ్డు తగిలినప్పుడు అందరి మధ్య పూనా ఒడంబడిక జరిగింది దళితులకు ప్రత్యేక స్థానం ఇవ్వడం జరిగింది
1935 ప్రొఫెసర్ ఆఫ్ జూరిస్ ప్రుడెన్స్గ్ గా నియామకం జరిగింది
ఆ సమయంలోనే భార్య రమాబాయి మరణం
అస్పృశ్యులు హిందూ మతాన్ని వదిలి వేరే మతం లో చేరుతారాని ప్రకటించారు
1936లో అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించాడు
1939 రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పటికీ 1942అంబేద్కర్ షెడ్యూల్ కులాల ఫెడరేషన్ అఖిలభారత రాజకీయ పక్షంగా ఏర్పాటు చేయడం జరిగింది
1943 లో రేనడే గాంధీ మరియు జిన్నా అనే గ్రంథం రచన
1943 గవర్నర్ జనరల్ కార్య నిర్వాహక మండలి సభ్యునిగా షెడ్యూల్ కులాల విద్యార్థుల విద్యకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎక్కువ డబ్బులు కేటాయింపునకు కేంద్ర రాష్ట్ర ఉద్యోగాలల్లో షెడ్యూల్ కులాల వారికిరిజర్వేషన్లుకల్పించాలనిఎంతో కృషి చేశారు
1945 షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ముంబై రాష్ట్రంలో కళాశాల స్థాపనకు పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపన
1946 రాజ్యాంగ నిర్మాణసభకు కాంగ్రెస్ సభ్యునిగా నామినేషన్ నెహ్రూ మంత్రివర్గంలో సభ్యుడిగా చేరిక
రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడిగా ఎంపిక
రాజ్యాంగ నిర్మాణ సభలో ముసాయిదా ప్రతిపాదన
1948 లో లో డాక్టర్ శారద అనే బ్రాహ్మణ స్త్రీ తో రెండో వివాహం
1951లో స్త్రీల హక్కులకై కేంద్ర మంత్రివర్గం నుంచి రాజీనామా చేశానరు
1952లో పార్లమెంటులో ఎన్నికల్లో ఓటమి అంబేద్కర్ ని రానివ్వకుండా నెహ్రూ మొదలగు వారు ప్రయత్నం చేశారు
ముంబై రాష్ట్ర శాసనసభ నుండి రాజ్యసభకు నామినేషన్
1953 మరల రెండోసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి
1955లో అంబేద్కర్ గారు బౌద్ధమత వ్యాప్తి కోసం బౌద్ధమతసభ ఏర్పాటు చేశారు
థాట్స్ ఆఫ్ Linguistic స్టేటస్ అనే గ్రంథం రచన చేశాడు
1956లో నాగపూర్ లో బౌద్ధ మత శ్రీకారం
1956 చనిపోవడం మనందరికీ బాధాకరం
1990లో ఏప్రిల్ 14న అంబేద్కర్కి భారతరత్న ప్రధానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంఘిక న్యాయ సంవత్సరంగా పరిగణించారు
విద్యా శాఖ కమీషనర్ శ్రీ చిన్న వీరభద్రుడు గారు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో డి.జి.ఇ, జాయింట్ డైరెక్టర్లు, యస్.సి.ఇ. ఆర్.టి డైరెక్టర్, కమీషనరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రధానాంశాలు:
విద్యాశాఖలో రోజురోజుకు ఎక్కువైపోతున్న యాప్ ల వినియోగాన్ని తగ్గించాలని కోరగా అనవసరమైన యాప్ లను రద్దు చేసి, అవసరమైన యాప్ లను సరళీకృతం చేసే విధంగా త్వరలో వర్క్ షాపు చేపడతామని తెలియజేశారు.
పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. దీనిపై ఈ రోజే సమావేశం కూడా నిర్వహించామని తెలిపారు.
ఎమ్ఈవోల బదిలీలను నిర్వహించాలని కోరగా త్వరలో చేపట్టుటకు ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు.
నాడు నేడు పాఠశాలలో పనిచేసిన ప్రధానోపాధ్యాయులకు ఆర్జిత సెలవులను ఇవ్వమని కోరగా దానిపై కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలియజేశారు.
నెలవారీ పదోన్నతులను నిర్వహించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.
సర్వీస్ రూల్స్ సాధించడానికి త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని, తగు ప్రతిపాదనతో సమావేశానికి రావాలని సంఘాలను కోరారు.
పాఠశాలలో విద్యుత్ వినియోగ బిల్లులు తగ్గించుటకు 2 కేటగిరి నుండి 7 కేటగిరి కు మార్చాలని కోరగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పెండింగ్ లో ఉన్న 400 హెచ్ఎం పోస్టుల మంజూరులో జాప్యం నివారించి వెంటనే మంజూరు చేయాలని కోరగా ఈ సమస్యను పరిష్కరించడానికి వెంటనే డీఈఓ ల నుంచి సమాచారాన్ని తెప్పించుకొని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎస్ ఎస్ సి స్పాట్ వాల్యుయేషన్ రేట్లు పెంచాలని కోరగా ప్రతిపాదనలు పంపుతామని అన్నారు.
అంతర్ జిల్లా బదిలీలు లను నిర్వహించాలని కోరగా ఎన్నికల కోడు ఉన్నందున నిర్వహించలేక పోయామని కోడ్ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.
610 జీవో పై పని చేస్తున్న వారికి పదోన్నతి, బదిలీలపై ప్రతిపాదనలు గవర్నమెంట్ కు పంపామని తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
675 పి.ఇ.టిలు విద్యార్హత లేని కారణంగా ప్రమోషన్ పొందని వారి కొరకు వేసవి సెలవులలో బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తామని తెలిపారు.
మోడల్ పాఠశాలలలో ఉపాధ్యాయులకు వార్డెన్ విధులు తొలగించాలని కోరగా పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.
40 మంది పైగా విద్యార్థులు గల పాఠశాలలకు PSHM పోస్ట్ లు మంజూరు చేయమని కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు.
శాశ్వత బదిలీల కోడ్ రూపొందించుటకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పోస్టుల పునర్విభజనలో భాగంగా బదిలీ పొందిన ఉపాధ్యాయులకు తాత్కాలికంగా జీతాలు ఇచ్చినప్పటికీ కేడర్ స్ట్రెంత్ సమస్యను పరిష్కరించవలసినదిగా కోరగా వేంటనే తగు చర్యలు తీసుకుంటామన్నారు.
కవిడ్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున పాఠశాలల నిర్వహణ పై గౌరవ విద్యాశాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి గార్లతో సంప్రదించి తగు నిర్ణయాన్ని తెలియజేస్తామని తెలిపారు.
ప్రధానోపాధ్యాయులు, పండిట్ల బదిలీల ఉత్తర్వులు వెంటనే విడుదల చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని కోరగా సానుకూలంగా స్పందించారు.
Ugadi wishes Photo Frame Apps for sending whishes to your friends
తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మీ పోటో తో విషెష్ చెప్పడానికి ఉపయోగపడే మంచి యాప్.
LATEST POSTS
Vidya pravesh day 68 activities for 1st class
విద్యాప్రవేశ్ -68 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు Language & Literacy కథా కార్డులను పిల్లలకు ఇచ్చి వారికి అందులో తెలిసిన వస్తువుల ...