IMMS App 20.9.2022 న 1.4.6 వెర్షన్ కి అప్డేట్ అయ్యింది. అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Instal చేయాల్సి ఉంటుంది. పాత యాప్ పనిచేయదు. కొత్త వెర్షన్ 1.4.6 ని క్రింది సైట్ నుండి పొందవచ్చును.
Spoken English in Telugu Conversation in School Talks in School
స్పోకెన్ ఇంగ్లీష్ కు సంబంధించి తరగతి గదిలో పిల్లలతో మాట్లాడించడానికి వీలుగా కొన్ని తెలుగు మరియు ఇంగ్లీషులో పదాలు
నేను పోయిన(గత) సంవత్సరం పబ్లిక్ స్కూల్ లో చదివాను.
I did study in public school last year.
ఫెయిర్ నోట్స్ లో రాయడం ముఖ్యం. (ఫెయిర్ నోట్స్ లో రాయడం ఇంపార్టంట్)
Writing in fair notes is important.
ఇది క్లియర్ గా ఉందా?
Is it clear?
అవును, అది క్లియర్ గా ఉంది.
Yes, that is clear.
నేను ఇప్పటికే చెప్పెశాను (నేను ఇప్పటికే చెప్పాను)
I did tell already (I told already)
ఇక్కడ నుండి ఈ పుస్తకం తీసుకో.
Take this book from here.
నీకు ఇది తెలుసా? (నువ్వు ఇది తెలుసుకున్నావా?)
Didn’t you know this?
లేదు, నాకు ఇది తెలియదు (లేదు, నేను ఇది తెలుసుకోలేదు.)
No, I did not know this.
అక్కడ ఎవరు ఉన్నారు?
Who are there?
వారు విద్యార్దులు.
There are students.
ఇక్కడ ఏమిటి ఉంది?
What is here?
ఇక్కడ నా ఫోన్ ఉంది.
Here is my phone.
1. నీ బండి ఎక్కడ ఉంది? (మీ బండి ఎక్కడ ఉంది?)
Where is your bike?
2. అక్కడ నా బండి ఉంది
There is my bike
3. వెళ్ళి ఇక్కడ కి తే (వెళ్ళి ఇక్కడ కి తీసుకొని రా)
Go and bring to here
4. నేను ఎందుకు తేవాలి? (నేను ఎందుకు తీసుకొనిరావాలి?)
Why should I bring?
5. నాకు బండి అవసరం.
Need bike to me.
6. నేను షాప్ కి వెళుతున్నాను. నీ బండి అవసరం.
I am going to shop. Need your bike
7. రేపు నీ ఫెయిర్ నోట్స్ తే.
Bring your fair notes tomorrow.
8. సార్ కొన్ని ఫైల్స్ తీసుకున్నాడు. సార్ వెళుతున్నాడు.
Sir took some files. Sir is going.
9. అతడు ఫైల్స్ మోస్తున్నాడు.
He is carrying files.
10. నువ్వు అది చూసావా? (మీరు అది చూసారా?)
Did you see that?
11. నువ్వు చూసి చెప్పాలి. (మీరు చూసి చెప్పాలి)
You should see and tell.
12. సార్ టైమ్ చూడడు.
Sir will not see time.
13. నువ్వు టైమ్ చూసి చెప్పాలి అప్పుడు (నీకు విశ్రాంతి దొరుకుతది)నువ్వు విశ్రాంతి పొందుతావు.
You should see time and tell then you will get leisure.
కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రీ-మెట్రిక్ & పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్స్ 2022-23 - ఆఖరు తేదీ - 30/09/2022
1వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న మైనారిటీ విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ మరియు ఆపై చదువులు చదువుతున్న విద్యార్థులకు పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్స్ ను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడూ మంజూరు చేస్తున్నది. 2022-23 సంవత్సరానికి కూడా నోటీసు విడుదల అయ్యింది. అర్హులైన మైనారిటీ విద్యార్థులు సెప్టెంబర్ నెలాఖరులోగా ఆన్లైన్ లో రిజిష్టర్ అయిన తరువాత, ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. సంవత్సరానికి ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ గా అర్హులైన ఒకొక్క విద్యార్థికి 5000/- రూపాయలు మరియు ఆపై చదువులు మరియు ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు 50,000/- రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉపకారవేతనం అందించబడుతుంది. ఆన్లైన్ లో అప్లై చేయడానికి దయచేసి https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction
అనే లింక్ ను క్లిక్ చేసి ముందుగా రిజిష్టర్ అయి, తర్వాత అప్ప్లై చేయండి.
LATEST POSTS
Teachers Attendance, school attendance app updated version 2.2.6
స్టూడెంట్ టీచర్ attendence App 2.2.6 వెర్షన్ కి update అయ్యింది. పాత యాప్ పనిచేయదు, Latest Teachers - Students Attendance యాప్ 2.2.6 వెర్...
POPULAR POSTS
- 1to 5 th class all subjects lesson plans
- Ap 10th class Public Examinations Results Released
- FA1, FA 2 ,SA1 and FA 3 MARKS ENTERED STUDENTINFO WEBSITE ENABLED
- FA 4 Mark's online process complete before March 22
- Participate in online training on "Digital Infrastructure for Knowledge Sharing - DIKSHA" scheduled from 27-31 March 2023 organized by Central Institute of Educational Technology, NCERT