మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

Imms app updated version 1.3.7 download

IMMS APP వెర్షన్ 1.3.7 కి 24.02.2022 న అప్డేట్ చేయబడినది.పాత వెర్షన్ పని చేయదు. కింది లింక్ ద్వారా IMMS APP లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Click Here To Download Latest App

ఎవరి వద్ద ఎంత సైన్యం? ఎన్ని ఆయుధాలు?... రష్యా, ఉక్రెయిన్ బలాబలాల వివరాలు ఇవిగో!

ఉక్రెయిన్ ను ఆక్రమించడమే లక్ష్యంగా రష్యా భారీ ఎత్తున దాడులకు తెగబడింది. అత్యంత బలహీన దేశాల్లో ఒకటైన ఉక్రెయిన్ పై రష్యా నేడు పిడుగుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచంలోనే క్షిపణి పరిజ్ఞానం పరంగా చూస్తే రష్యా అగ్రగామిగా ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం.

మరోవైపు ఉక్రెయిన్ అందుకు పూర్తి విరుద్ధం. ఇప్పటికే ఆర్థికలేమితో సతమతమవుతున్న ఉక్రెయిన్ ను అరకొర ఆయుధ సంపత్తి, పరిమితంగా ఉన్న సాయుధ బలగాలు తాజా గండం నుంచి గట్టెక్కిస్తాయని ఎవరూ భావించడంలేదు.

 దాదాపు 2 లక్షలకు పైగా రష్యా సైనిక దళాలు అర్ధచంద్రాకారంలో ఉక్రెయిన్ ను చుట్టుముట్టి ఉన్నాయి. ఇప్పటికే పలు చోట్ల ఉక్రెయిన్ దళాలు ప్రతిఘటించకుండానే రష్యా బలగాలకు దాసోహం అంటున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలాగే రష్యా కూడా సైన్యం, ఆయుధాల కోసం భారీ బడ్జెట్ కేటాయించే దేశాల్లో ఒకటి.

2020లో రష్యా సైనిక వ్యయం 61.7 బిలియన్ డాలర్లు కాగా, అదే సమయంలో ఉక్రెయిన్ కేవలం 5.9 బిలియన్ డాలర్లు తన సైన్యంపై ఖర్చు చేసింది. ఆ లెక్కన ఉక్రెయిన్ కంటే రష్యా సైనిక బడ్జెట్ పది రెట్లు అధికం.  ప్రపంచదేశాల్లో అత్యంత శక్తిమంతమైన సైన్యం కలిగిన దేశాల్లో రష్యా 2వ స్థానంలో ఉంటే... ఈ జాబితాలో ఉక్రెయిన్ 22వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో, రష్యా, ఉక్రెయిన్ దేశాల బలాబలాలు ఎంతన్నది ఆసక్తి కలిగిస్తోంది.


రష్యా...

క్రియాశీలక సైనికులు- 8.50 లక్షల మంది

యుద్ధ ట్యాంకులు- 12,500

సాయుధ వాహనాలు- 30,000

మొత్తం వాయుసేన విమానాలు- 4,100 (వాటిలో 772 ఫైటర్ జెట్లు)

శతఘ్నులు-14,000

యుద్ధ నౌకలు- 600

జలాంతర్గాములు- 70


ఉక్రెయిన్...

క్రియాశీలక సైనికులు- 2.50 లక్షలు

యుద్ధ ట్యాంకులు-2,600

సాయుధ వాహనాలు- 12,000

శతఘ్నులు- 3,000

మొత్తం వాయుసేన విమానాలు- 318 (వాటిలో 69 ఫైటర్ జెట్లు)

యుద్ధ నౌకలు-38

జలాంతర్గాములు-0


ఇక, అణ్వాయుధాల విషయానికొస్తే రష్యా వద్ద ఈ ప్రపంచంలో మరే దేశం వద్ద లేనంతగా 6,257 ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... 1994 నాటికి ప్రపంచంలో అణ్వస్త్ర శక్తుల్లో ఉక్రెయిన్ మూడోస్థానంలో ఉండేది. ఇప్పుడా దేశం వద్ద ఒక్క అణుబాంబు కూడా లేదు.


గతంలో రష్యా, ఉక్రెయిన్ రెండూ సోవియట్ యూనియన్ లో భాగమే. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయ్యాక ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా అవతరించింది. అయితే, తనకు రక్షణ కల్పిస్తుందన్న భరోసాతో 30 ఏళ్ల క్రితం తన వద్ద ఉన్న అణ్వాయుధాలను ఉక్రెయిన్ దేశం రష్యాకు అప్పగించింది. ఈ వ్యవహారంలో అప్పట్లో అమెరికా, బ్రిటన్ మధ్యవర్తిత్వం వహించాయి.  

దీనిపై ఉక్రెయిన్ పార్లమెంటు సభ్యుడు అలెక్సీ గోన్ చెర్నెంకో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "1991లో సోవియట్ యూనియన్ విచ్చిన్నం తర్వాత వేలాదిగా అణ్వస్త్రాలు ఉక్రెయిన్ గడ్డపైనే ఉండిపోయాయి. ఆ తర్వాత కొన్నేళ్లకు ఉక్రెయిన్ బుడాపెస్ట్ మెమొరాండంపై సంతకం చేసింది. దాని ప్రకారం ఉక్రెయిన్ పూర్తిగా అణ్వస్త్ర రహిత దేశంగా మారింది. అమెరికా, బ్రిటన్, రష్యా భద్రతాపరమైన హామీలు ఇవ్వడంతోనే నాడు ఆ నిర్ణయం తీసుకున్నారు. అణుబాంబులను తిరిగిచ్చేసిన దేశం ప్రపంచ చరిత్రలో ఉక్రెయిన్ ఒక్కటే అని గర్వించాం. కానీ, ఎంత పెద్ద తప్పు చేశామో ఇప్పుడు అర్థమవుతోంది. ఒక్క అణ్వస్త్రం కూడా లేని మా దేశంపై రష్యా దాడికి తెగబడి, మా పౌరులను చంపేస్తోంది" అంటూ ఆ ఎంపీ వాపోయారు. "ఆనాటి ఒప్పందంలోని భద్రతా పరమైన హామీలు ఇప్పుడెక్కడ?" అని ఆయన ఆక్రోశించారు

TIS (Teacher Information System) login and password Reset working

టీచర్ ఇన్ఫర్మేషన్ లాగిన్ సర్వీస్ ఇప్పుడు పని చేస్తుంది

▪️OTP Login సాంకేతిక సమస్యలు సరి చేయడం జరిగింది

▪️ ఉపాధ్యాయులు Teasury ID తో లాగిన్ అయ్యి వివరాలు Update చేసుకోవచ్చు.

https://studentinfo.ap.gov.in/EMS/

🎥 టీచర్ కార్డు ను PDF లోడౌన్లోడ్ చేసుకోవడం, వెబ్సైట్ లో ప్రొఫైల్ అప్డేట్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో వివరంగా చూపించడం జరిగింది.

https://youtu.be/IHehPIFx19c

Learn A Word A Day" (30days) Program in all management schools Guidelines, Action plan Rc No. Spl.SCEERT/2022 Dated: 14/02/22


15/02/22 నుండి 15/03/22 వరకు అన్ని మేనేజ్‌మెంట్‌ల పరిధిలోని అన్ని పాఠశాలల్లో "లెర్న్ ఎ వర్డ్ ఎ డే" (30 రోజులు) వినూత్న కార్యక్రమం అమలు - రోజువారీ కార్యాచరణ ప్రణాళికతో ఉత్తర్వులు విడుదల.

Click Here To Download complete shedule

Level I - Classes 1,2

Level II - Classes 3, 4 and 5

Level III - Classes 6, 7 and 8

How to Reduce Image size below 1MB AND Change Image Background

మన మొబైల్ లో ఎటువంటి యాప్స్ అవసరం లేకుండా ఇమేజ్ యొక్క సైజులు వన్ ఎం బి లోపు తగ్గించుకోవచ్చు అలాగే ఇమేజెస్ యొక్క బ్యాక్ గ్రౌండ్ చేంజ్ చేసుకుని మనకు నచ్చిన బ్యాక్ గ్రౌండ్ పెట్టుకోవచ్చు.
 ఇమేజ్ సైజ్ తగ్గించుకోవడానికి ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ మార్చడం కోసం ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.

NISHTHA - 3.0 FLN 9 COURSE JOINING LINK

నిష్ట 3శిక్షణా కార్యక్రమంలో భాగంగా FLN 9 కోర్సు లింకులను తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లింక్ పై క్లిక్ చేసి జాయిన్ అవ్వగలరు.

Last Date to join the Course: 28.02.2022                                                                             AP_FLN_9. 

(తెలుగు మీడియం)

పునాది సంఖ్యాశాస్త్రము

https://diksha.gov.in/explore-course/course/do_31347027467606425611139

AP_FLN_9.

(English Medium) 

Foundational Numeracy

https://diksha.gov.in/explore-course/course/do_3134674587303936001832

UPDATED (12-2-2022) WITH NEW PRC INCOME TAX SOFTWARE 2021-22 for Employees and Pensioners prepared by K.S.NAIDU.


2021-22 ఆర్థిక సంవత్సరం నకు ఆదాయపు పన్ను లెక్కింపు సాఫ్ట్ వేర్ ను మీ మొబైల్ లో మీరే సులువుగా లెక్కింపు చేసుకుని ఫారం 16 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి సాప్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.

Click Here To Download Income Tax Software 2021-2022

TIS Teacher information system, teacher card details and profile updation proceds

 Teacher information system లో వివరాలు సరి చేసుకొనుటకు  password మార్చుకొనుటకు ఓటీపీ లు వస్తున్నాయి.

https://studentinfo.ap.gov.in/EMS/ 


లింకు ద్వారా లాగిన్ అయి యూజర్ ఐడి గా మీ మీ tresury id ని నమోదు చేసి forgot పాస్వర్డ్ పై క్లిక్ చేయండి. మీ మొబైల్ కు ఓటిపి వస్తుంది. OTP ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. కొత్త పాస్వర్డ్ రీసెట్ చేసిన తరువాత మళ్ళీ లాగిన్ ఐతే మన TEACHER ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. వాటిని సరి చూసుకుని సబ్మిట్ చేయాలి.


టీచర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి మీ పాఠశాల యొక్క dise code మరియు సి ఎస్ సి పాస్వర్డ్ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వగలరు.

https://cse.ap.gov.in/DSE/officialLogin.do

Swatcha vidyalaya puraskar website and mobile app links

 స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ కి సంబంధించి పాఠశాలలు లాగిన్ అవ్వడానికి అవసరమైన వెబ్ సైట్ లింక్ ఇవ్వడం జరిగింది.

https://school.swachhvidyalayapuraskar.com/signup

అలాగే స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ కు సంబంధించిన మొబైల్ యాప్ లింకులు కింద ఇవ్వడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.glt.svp2122


స్వచ్ఛ విద్యాలయ పురస్కారం 2021-2022 స్వచ్ఛ భారత్ స్వచ్ఛ విద్యాలయ (SBSV) మార్గదర్శకం 

PRC Arrears Calculator for employees with New HRA and old రా

PRC ARREARS లో IR ను రికవరీ చేయకపోవడం వలన ఉద్యోగస్తులకు ఎంత మేర ప్రయోజనం కలుగుతుందో ఈ సాఫ్ట్ వేర్ లో పొందుపరచడం జరిగింది .సాఫ్ట్వేర్లో మీ పే, ఇంక్రిమెంట్ నెల HRA వివరాలను ఎంటర్ చేసిన వెంటనే మీకు ఎరియర్స్ ఎంత అనేది చూపిస్తుంది.

Click Here to Download Arrears Software

Know your cfms ID no by using treasury I'd no

ఉద్యోగులు  వారి యొక్క ట్రెజరీ ఐడి నెంబర్ తో  direct గా CFMS ID  నెంబర్ ను తెలుసుకోవడం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
 మీరు ఈ లింకును క్లిక్ చేయగానే బాక్స్ లో మీ యొక్క Treasury I'd no ను ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ ట్రెజర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయగానే మీ యొక్క CFMS ID NUMBER  డిస్ప్లే అవుతుంది.

Nishtha 3 course links

DIKSHA APP ద్వారా NEP 2020 నిరంతర వృతిపరమయిన అభివృద్ధి కోర్సులకు (CPD) సంబంధించి CIET మరియు NCERT వారిచే రూపొందించబడిన 2 కోర్సులను అందరూ PS, UPS ,HS ఉపాధ్యాయులు మరియు HEAD MASTERS ENROL అయ్యి ఈ 2 కోర్స్ లను కంప్లీట్ చేయాలని సమగ్ర శిక్ష వారి ఉత్తర్వులు, కోర్స్ జాయినింగ్ లింక్స్.

1.AP_Cyber Hygiene Practices: Personal Digital Devices

https://diksha.gov.in/explore-course/course/do_31343766876594176012637


2.AP_Catch the Rain

https://diksha.gov.in/explore-course/course/do_31343767601872076812671

Employees and pensioners New PRC Pay Slips Download in new website

ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ కి  పే స్లిప్స్ లను డౌన్లోడ్ చేసుకోవడానికి కొత్త లింక్ మరియు మొబైల్ అప్లకేషన్ ను  విడుదల చేయడం జరిగింది.మీ CFMS ID లేదా AADHAR NO ను ఇచ్చి మీ  జీతాల వ్యత్యాసం ప్రభుత్వ WEBSITE లో CHECK చేసుకోగలరు.

Click Here To Download PAY SLIP

Employees and pensioners NEW Pay Slip Website for download New PRC

ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ కి  పే స్లిప్స్ లను డౌన్లోడ్ చేసుకోవడానికి కొత్త లింక్ మరియు మొబైల్ అప్లకేషన్ ను  విడుదల చేయడం జరిగింది.మీ CFMS ID లేదా AADHAR NO ను ఇచ్చి మీ  జీతాల వ్యత్యాసం ప్రభుత్వ WEBSITE లో CHECK చేసుకోగలరు

Click Here To Download your PAY SLIP 

Click here to download

LATEST POSTS

check PTM data in given link for submitted schools list

క్రిందనున్న డాష్ బోర్డులో జిల్లా, మండలం సెలెక్ట్ చేసి GO మీద ప్రెస్ చేస్తే మండలంలో ఏఏ పాఠశాల PTM డేటా స్కూల్ అటెండెన్స్ app లో అప్లోడ్ అయింద...