2024-25 విద్యాసంవత్సరం లో teachers (class teachers )రెండుసార్లు (ఒకసారి జూన్, రెండోసారి జనవరి ) లో విద్యార్థుల ఇంటికెళ్లి పేరెంట్స్ ను కలవాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసారు. జూన్ నెలలో ఏ ఏ తేదీలు అన్నది త్వరలో తెలియజేస్తారు.
ఉపాధ్యాయులు విద్యార్ధుల తల్లితండ్రులను ఏడాదికి 2 సార్లు ఇంటికి వెళ్ళి కలిసే కార్యక్రమ విధివిధానలు విడుదల
Frequency: Class teachers will visit each student's home twice a year.
Timing: The first visit will be in June, and the second visit will be in January.*
June Visit: During the June visit, the class teacher will develop a personalized academic progress plan based on the student's performance and needs.
January Visit: In January, the teacher will revisit and revise the academic progress plan based on the student's progress and any new developments.
Personalization: Each visit will focus on creating and revising a personalized academic progress plan.
Convenience: Visits will be scheduled at times convenient for the parents