JEE అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులు విడుదల
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష అడ్మిట్ కార్డులను అప్లికేషన్ నంబర్, బర్త్ డే వివరాలను ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ నెల 26న ఉదయం 9 నుంచి మ.12 వరకు పేపర్-1, మ.2.30 నుంచి సా.5.30 వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది.
మే 31న రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉంటాయి.
జూన్ 2న ప్రైమరీ కీ, 9న ఫలితాలను విడుదల చేస్తారు.