Inspire Manak కు ఎంపికైన విద్యార్థులకు Rs.10,000/- వారి వారి ఖాతాలలో జమ అయినవి. విద్యార్థి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ తో వారి వారి ఖాతా లో నగదు జమ అయినవో లేదో తెలుసుకోవచ్చు. Status కూడా తెలుసుకోవచ్చు. ఏ కారణం వల్ల Rs.10,000/- అమౌంట్ డిపాజిట్ అవ్వలేదో చెక్ చేసుకొను లింక్