EAPCET ( EMCET) హాల్ టికెట్లు విడుదల
AP -EAPCET హాల్ టికెట్లు విడుదల చేయడం జరిగింది. అగ్రికల్చర్,ఫార్మసీ పరీక్షలు ఈనెల 16,17 తేదీల్లో జరగనుండగా..ఇంజనీరింగ్ పరీక్షలు ఈనెల 18 నుండి 23వరకు నిర్వహించనున్నారు.
వెబ్సైట్ :
https://cets.apsche.ap.gov.in/
ఈరోజు ఫిబ్రవరి 10 పరీక్ష పే చర్చా ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు వీక్షించిన ఫోటోలు అప్లోడ్ చేయవలసిన లింక్ 2)....