ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ. జూన్ 25 వరకు దరఖాస్తులకు అవకాశం. పూర్తి నోటిఫికేషన్ మరియు online అప్లికేషన్ లింక్
https://admissions24.rgukt.in/app/application
Click Here to Download notification
Click Here to Download ahedule
ఎంపికైన అభ్యర్థుల జాబితా జూలై 11న విడుదల
ఆగస్టు తొలి వారంలో తరగతులు ప్రారంభం
NCC, స్పోర్ట్స్, భారత్ స్కౌట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను జూలై 1-5 వ తేది వరకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
పదో తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 4 శాతం డిప్రివేషన్ స్కోర్ను జోడించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.
ఒక్కొక్క క్యాంపస్లో ఉన్న 1,000 సీట్లకు అదనంగా ఈడబ్ల్యూఎస్ సీట్లు మరో 100 ఉన్నాయని తెలిపారు.
దీంతో 4 క్యాంపస్లో కలిపి 4,400 సీట్లు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు.
పీయూసీకి ఏడాదికి ట్యూషన్ ఫీజు రూ.45 వేలు, ఇంజినీరింగ్కు ఏడాదికి రూ.50 వేలు, తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కాకుండా ఇతర రాష్ట్రాల వారికి 25 శాతం సూపర్ న్యూమరరీ సీట్లు అందు బాటులో ఉండగా, అలాంటి అభ్యర్థులు ఏడాదికి ట్యూషన్ ఫీజు రూ.1.50 లక్షలు చెల్లించాలని తెలిపారు