మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

February 2023 general holidays

ఫిబ్రవరి - 2023 నెలలో వచ్చే సాధారణ  సెలవులు వివరాల

05.02.2023 - ఆదివారం

11.02.2023 -రెండో శనివారం 

12.02.2023 -  ఆదివారం

18.02.2023 -  శనివారం శివరాత్రి 

19.02.2023 -ఆదివారం

26.02.2022 : ఆదివారం 

 నెలలో మొత్తం రోజులు : 28

నెలలో మొత్తం సెలవులు : 6                           

నెలలో మొత్తం పని దినములు :22

04-02-2023... No Bag       day

02-02-2023.. PTM... PCM 

25-02-2023.. SCM

28-02-2023.. Science day

UDISE+ print option enabled Data Capture Format for Academic Year 2022-23.It can be downloaded in school login

U Dise+ ప్రింట్ ఆప్షన్ ను ఎనేబుల్ చేయడం జరిగింది. క్రింది లింకు ద్వారా లాగిన్ అయి మీ స్కూల్ యొక్క UDISE  DCF ఫార్మేట్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.

https://udiseplus.gov.in/udiseprofile/

Primary classes 1 to 5th CCE grading, ranks,progress report software prepared by K.S.NAIDU


ఒకటి నుండి 5వ తరగతి వరకు పాఠశాల యొక్క తరగతి వారి గ్రేడింగ్ సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి విద్యార్థుల యొక్క సామర్ధ్యాలు వారీగా, తరగతి వారీగా, పాఠశాల వారీగా, సబ్జెక్టు వారీగా గ్రేడింగ్ తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ సాఫ్ట్వేర్ లో తరగతి వారి ర్యాంకులు మరియు విద్యార్థి వారి ప్రోగ్రెస్ రిపోర్టులను కూడా జనరేట్ చేసుకోవచ్చు. దీనికి మీరు చేయవలసినదల్లా డేటా షీట్లో తరగతి యొక్క రోలు ATD సీట్లో విద్యార్థుల యొక్క వివరాలను FS సీట్లో విద్యార్థుల యొక్క మార్కులను నమోదు చేసిన వెంటనే మీకు తరగతి వారి గ్రేడింగ్, కన్సాల్డేషన్ రిపోర్ట్ మరియు తరగతి వారి ర్యాంకులు విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ రిపోర్టులు జనరేట్ అవుతాయి.

Spoken English in Telugu Sentence Structures in Tenses , Telugu Positive Helping Verb Questions with All Subjects


1. ఆమె  అన్నం తింటదా?

      ఆమె    అన్నం  తినడం చేస్తదా?

      She     food     eat     does


 Does   She eat    food?


2. ఆమె అన్నం తింటున్నదా?

    ఆమె  అన్నం   తింటూ ఉన్నదా?

    She  food    eating    is


 Is  She eating   food?


3. ఆమె అన్నం తిన్నదా?

      ఆమె  అన్నం   తిని    ఉన్నదా?

      She  food   eaten   has


 Has  She eaten   food?


4. ఆమె  అన్నం   తింటూ    నే ఉన్నదా?

    She  food    eating    has been


Has  She been  eating   food?


5.  ఆమె  అన్నం  తిన్నదా?

ఆమె  అన్నం   తినడం చేసిందా?

     She  food      eat     did


   Did    She eat    food?


6. ఆమె అన్నం తింటుండెనా?

     ఆమె అన్నం  తింటూ ఉండెనా?

     She  food   eating  was


Was   She eating   food?


7. ఆమె అన్నం   తిని    ఉండెనా?

 She food    eaten   had


Had  She eaten    food?


8. ఆమె  అన్నం   తింటూ   నే ఉండెనా?

    She  food    eating   had been


     Had  She been  eating food?


9.  ఆమె అన్నం తినగలదా?

     ఆమె  అన్నం  తినడం గలదా?

    She  food      eat    will


     Will   She eat    food?


10. ఆమె  అన్నం  తింటూ ఉండగలదా?

       She food    eating   will be


       Will   She be   eating    food?


11. ఆమె   అన్నం   తిని     ఉండగలదా?

       She  food    eaten   will have


       Will    She have   eaten   food?


12. ఆమె   అన్నం   తింటూ   నే ఉండగలదా? 

She   food   eating    will have been

      Will   She have been  eating  food?

FA 3 and CBA - 2 all classes Syllabus 2022-23 released by SCERT


FA 3 (9 మరియు10) మరియు CBA 2 (1 నుండి 8 వ తరగతి ) సిలబస్ విడుదల చేసిన SCERT

Click Here to Download 

Online applications are invited from the eligible applicants for engagement as Gramin Dak Sevaks (GDS) (Branch Postmaster(BPM)/Assistant Branch Postmaster(ABPM)/Dak Sevak).

ఆంధ్రప్రదేశ్ లో Post Office Garmin Dak Sevak లలో  2480 Branch Post Master, Assistant బ్రాంచ్ పోస్టుమాస్టర్, Dak Sevak  పోస్టులకు  సంభందించి Online అప్లికేషన్ ఓపెన్ అయ్యింది, అన్ని స్టేట్స్ కలిపి మొత్తం పోస్టులు : 40,889

దీనికి అర్హత పదవ తరగతి, ఈ నోటిఫికేషన్ కి సంభందించి ఎలాంటి EXAM, ఇంటర్యూ లేదు,పదవ తరగతి Marks ఆధారంగా జాబ్ కి సెలెక్ట్ చేస్తారు

మహిళ అభ్యర్థులకు, SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు

Click Here To Download notification 

నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్

https://indiapostgdsonline.cept.gov.in/HomePageS/D01.aspx

https://indiapostgdsonline.gov.in/


Registration/Application 


Submission Start Date:


27.01.2023 to 16.02.2023


(ii) Edit/Correction Window for 


Applicant:


17.02.2023 to 19.02.2023


3. EMOLUMENTS: Emoluments in the form of Time Related Continuity 


Allowance (TRCA) plus Dearness Allowance thereon are paid to the GDS.The 


applicable TRCA to different categories are as under: -


Note 1: GDS are holder of a Civil posts but they are outside the


regular Civil Services of Union of India and governed by GDS (Conduct 


and Engagement) Rules, 2020 issued vide OM. No. 17-30/2019-GDS 


dated 14.02.2020 as revised from time to time available on the website 


www.indiapost.gov.in. also available at


https://indiapostgdsonline.cept.gov.in/Notifications/GDS_Orders.pdf

Pariksha pe charcha digital certificate for participating

క్రింది  లింక్ పై క్లిక్ చేయడం ద్వారా పరీక్ష పే చర్చా ప్లెడ్జ్ లో పాల్గొనండి. Digital certificate పొందండి.

https://pledge.mygov.in/ppc-2023/

Learn A Word A Day Date : 28.01.2023 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్

Level : 1 ( 1 to 2 )


Scooter


Level : 2 ( 3 to 5 )


Vehicle - 


Usage : Goods are sent through road vehicles.



Level - 3 ( 6 to 8 )


 Traffic



Level - 4 ( 9 to 10 )


Visa

1st to 5th class all Subjects lesson plans prepared by srinivas

ఒకటి నుండి 5వ తరగతి వరకు అన్ని సబ్జెక్టు యొక్క లెసన్ ప్లాన్లను జనవరి నెల వరకు అందుబాటులో ఉంచడం జరిగింది. వీటిని తయారు చేసిన వారు ఎన్ శ్రీనివాసరావు గారు.

Click Here to Download lesson plans

The second episode of the programme “From the Desk of Principal Secretary” will be streamed from the SCERT YouTube channel at 03.30 p.m Wednesday, 25th January 2023.

ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి రెండవ ఎపిసోడ్ ఫ్రమ్ ది డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు ప్రోగ్రాం ఈరోజు సాయంత్రం మూడున్నర గంటలకి క్రింది తెలిపిన యూట్యూబ్ లింకు ద్వారా లైవ్ టెలికాస్ట్ 

https://youtu.be/Sz9gO7kIwYU



Income Tax Calculation for All state govt employees and teachers with section 80CCD NPS 50,000 for OPS Employees also avail


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ,ఉపాధ్యాయులకు OPS వారు కూడా నేషనల్ పెన్షన్ స్కీమ్ లో 50,000 రు  80CCD లో పెట్టడం ద్వారా (80C కి అదనంగా) 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను అన్ని బేసిక్ పే లకు ఖశ్చితంగా ఎవరి బేసిక్ పే కి ఎంత టాక్స్ పడుతుందో HRA 10% 12%, 16% వారీగా టేబుల్ లో పొందుపరచడం జరిగింది.


Click Here To Download IT 10% HRA Tax WITH NPS


Click Here To Download IT 12% HRA Tax WITH NPS


Click Here To Download IT 16% HRA Tax WITH NPS

Spoken English in Telugu Sentence Structures in Tenses Positive Helping Verb Questions with All Subjects


1.  నేను అన్నం తింటానా?

      నేను  అన్నం  తినడం చేస్తానా?

       I     food      eat     do

        S      O         V1     HV

        2       4         3        1

       Do    I    eat    food?

         HV   S    V1       O


2.  నేను అన్నం తింటున్నానా?

      నేను   అన్నం   తింటూ ఉన్నానా?

     I      food     eating    am

      2        4           3           1

       Am    I    eating   food?

        HV   S     V4         O


3.  నేను అన్నం తిన్నానా?

      నేను   అన్నం   తిని   ఉన్నానా?

       I        food   eaten   have

        S        O        V3       O

        2         4         3        1

       Have  I    eaten   food?

        HV    S     V3       O


4.   నేను  అన్నం   తింటూ    నే ఉన్నానా?

       I      food   eating    have been

        S         O         V4             HV

        2          4          3                1

      Have    I   been  eating   food

         HV       S              V4        O


5.  నేను అన్నం తిన్నానా?

     I      food      eat     did

      S        O         V1     HV

      2         4          3         1

      Did   I    eat    food?

      HV   S    V1       O


6.  నేను అన్నం తింటుండెనా?

      నేను  అన్నం   తింటూ ఉండెనా?

      I      food     eating   was

       S       O         V4       HV

       2        4          3          1

     Was   I    eating   food?

       HV   S     V4         O


7.  నేను  అన్నం   తిని    ఉండెనా?

      I      food    eaten   had

       S      O         V3      HV

       2       4          3         1

    Had   I   eaten    food?

       HV   S    V3         O


8.  నేను  అన్నం  తింటూ   నే ఉండెనా?

       I       food    eating   had been

       S       O         V4          HV

       2        4         3              1

     Had   I   been  eating food?

        HV    S              V4        O

        1       4               3          2


9.  నేను అన్నం తినగలనా?

      నేను  అన్నం   తినడం గలనా?

       I       food     eat      will

        S       O         V1      HV

        2        4          3         1

      Will   I    eat    food?

         HV   S    V1       O


10. నేను   అన్నం  తింటూ ఉండగలనా?

        I      food   eating   will be

         S          O         V4         HV

         2           4          3           1

       Will   I    be   eating    food?

         HV   S            V4        O


11.  నేను   అన్నం   తిని     ఉండగలనా?

        I      food    eaten   will have

         S      O        V3         HV

         2       4         3            1

        Will     I  have   eaten   food?

          HV    S             V3         O


12.  నేను  అన్నం     తింటూ   నే ఉండగలనా?

        I     food    eating   will have been

         S       O            V4              HV

         2       4         3         1

       Will    I   have been  eating   food?               HV   S                        V4         O

ఏపీ ఎన్జీవో నేతలు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతల మధ్య మాటల యుద్ధం


ఏపీ ఎన్జీవో నేతలు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. 


ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ స్పందించారు. 


ఉద్యోగుల సర్వీసులను నియంత్రించే అధికారం గవర్నర్‌కే ఉంది కాబట్టి ఆయనను కలిశామని స్పష్టం చేశారు. 


వేరే సంఘం పేరు కానీ, ఇతర సంఘం నేతల ప్రస్తావన కానీ చేయలేదన్నారు.


 ఉద్యోగుల వేతనాలు ఒకటో తేదీనే చెల్లించాలని చట్టం ఉందన్న ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు.. దానిని నిరూపించాలని డిమాండ్‌ చేశారు.


చట్టం ఇప్పటికే ఉండి ఉంటే తాము క్షమాపణ కోరతామని సూర్యనారాయణ తెలిపారు. 


ఒకటో తేదీన జీతాలు చెల్లించాలన్న జీవోలు ఉన్నాయే తప్ప.. చట్టం లేదన్నారు. 


తాము రేపట్నుంచి సమ్మె చేయడానికి సిద్ధంగా లేమని, కార్యాచరణ ప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు. 


సమ్మెకు వెళ్తామని తాము చెప్పలేదన్న ఆయన..


 తమ సంఘం గుర్తింపును రద్దు చేయమని ఫిర్యాదు చేసే హక్కు వారికి ఉంటుందన్నారు. 


ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం దొడ్డిదారిన గుర్తింపు తెచ్చుకోలేదని పేర్కొన్నారు. 


జీతాల విషయంలో చట్టం చేయమంటే.. సంఘం గుర్తింపును రద్దు చేయమంటారా? అని ప్రశ్నించారు. 


తమ వెనుక లక్షలాది మంది ఉద్యోగుల మనోభావాలున్నాయని వెల్లడించారు.


గతంలో తమ సంఘం గుర్తింపుపై ఫిర్యాదులు చేశారని, కోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. 


ఏపీఎన్జీవో సంఘం నేతలు ఇచ్చిన ఫిర్యాదు సరికాదంటూ స్వయంగా సీఎం జగన్‌ సంతకం చేసి.. తమకు గుర్తింపు ఇచ్చారన్నారు. 


అడ్డూ అదుపు లేకుండా ఏపీ ఎన్జీవో సంఘం నడుస్తోందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు మండిపడ్డారు.


 రాజకీయానికి తొలిమెట్టు అన్నట్టు ఏపీ ఎన్జీవో సంఘం మారిందని ఎద్దేవా చేశారు. 


ఈ సంఘంలో కేవలం నాన్‌గెజిటెడ్‌  స్థాయి వాళ్లే ఉంటారని, తమ సంఘంలో అటెండర్‌ నుంచి అధికారుల వరకు అందరూ ఉన్నారని తెలిపారు. 


తోటి సంఘం నేతను ఖబడ్దార్‌ అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


 సూర్యనారాయణ ఖబడ్దార్.. ఆస్కార్ రావు కాస్కో.. దమ్ముంటే చూస్కో అంటారా? అని ధ్వజమెత్తారు. 


ఉద్యోగుల సంక్షేమం కోసం పని చేస్తారా.. కుస్తీ పోటీలు పడతారా అని నిలదీశారు.


 ఏపీ ఎన్జీవో నుంచి సగం మంది ఉద్యోగులు తమ సంఘంలో చేరారని తెలిపారు. 


గవర్నర్ ఏమైనా దేశ ద్రోహా... ఆయన దగ్గరకు వెళ్లడం తప్పా? అని ప్రశ్నించారు. 


రాజ్యాంగ అధినేతగా ఆయన్ను కలిసి ఉద్యోగుల ఇబ్బందులు నివేదించామన్నారు.


 ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల ప్రయోజనాల కోసం పోరాడాలి తప్ప కుస్తీ పోటీల్లో కాదని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.

NMMS 2022-23 Hall tickets available at school logins

2022-23 నేషనల్ మీన్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష ఫిబ్రవరి 2023 హాల్ టికెట్స్ విడుదల.

NMMS పరీక్ష తేదీ: ఫిబ్రవరి 5, 2023 పాఠశాలల వారీగా అందరి హాల్ టికెట్స్ క్రింది వెబ్ పేజీలోని లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

www.bseap.com

Javahar navodaya entrance exam online application process

నవోదయ ఆరవ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలయ్యింది. నవోదయ ప్రవేశాలకు దరఖాస్తు జనవరి 31 వరకే గడువు


ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.


పుట్టిన తేది :01-05-2011 నుండి 30-04-2013 ( మొదటి మరియు చివరి రోజులు కలుపుకొని ఉండాలి. )


Apply చేయడానికి చివరి తేది :31-01-2023


పరీక్ష తేది : 29-04-2023


Apply చేయడానికి కావాల్సినవి

  Student ఫోటో

 JNVcertificate attested by HM

 Student sign

 Parent sign

 Student Adhar number

 Mobile number


 గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆధునిక విద్యను అందించే జవహర్ నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తులను కోరడంతో సం దడి మొదలైంది. విద్యతోపాటు కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన విద్యను నవోదయలో అందిస్తున్నారు. ఇక్కడ చదువుకున్న ఎంతో మంది ఐపీఏఎస్, ఐఏఎస్ వంటి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడితే, మరెందో విదేశాల్లో ఉన్నతస్థాయిలో ఉన్నారు. నవోదయకు మంచి పేరు, ప్రతిష్ఠలు ఉండడంతో ఐదో తరగతి చదివిన విద్యార్థులు, ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రతీ సంవత్సరం నవోదయలో చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం ఇవ్వడంతో అర్హత కలిగిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.


ప్రవేశానికి అర్హతలు


విద్యార్థులు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన పాఠశాలలో 3, 4, 5 తరగతులు చదివి ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి. సంబం ధిత ప్రధానోపాధ్యాయుడు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం జతపర్చాచాలి. విద్యార్థి 2011 మే 1 నుంచి 2013 ఏప్రిల్ మధ్య జన్మించి ఉండాలి. పరీక్షకు ప్రశ్న పత్రం మూడు విభాగాలుగా ఉంటుంది. ప్రతీ విభాగంలో లఘు జవా బులు (ఆబ్జెక్టివ్ టైప్) ఉంటాయి. వంద మార్కులకు గాను 80 ప్రశ్నలుంటాయి.2 గంటల వ్యవధిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష పేపర్ జన రల్ నాలెడ్జ్ లో 40 ప్రశ్నలు ఉండగా, 50 మార్కులు ఉంటాయి. 60 నిమి షాల సమయం ఉంటుంది. గణితంలో 20 ప్రశ్నలు ఉండగా, 25 మార్కులు ఉంటాయి. 30 నిమిషాల సమయం ఉంటుంది. తెలుగులో 20 ప్రశ్నలు ఉండగా, 25 మార్కులు ఉంటాయి.30నిమిషాల సమయం ఉంటుంది.

U dise important information and website links

UDISEPLUS 2022-23 కి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం


1. కొన్ని పాఠశాలల్లో 3,4&5 తరగతులు ఉన్నత పాఠశాలలో విలీనమయినవి.

2. అటువంటి పాఠశాలలో ప్రస్తుతం క్రింది(LOW) తరగతి 3 గాను... ఎగువ తరగతి(HIGHER) 10 గాను వ్రాయవలసుంది.

అయితే సదరు విధముగా నమోదు చేయడానికి ప్రధానోపాధ్యాయుల లాగిన్లలో అవకాశం లేదు..

సదరు పాఠశాలల దిగువ.. ఎగువ తరగతులను జిల్లా లాగిన్ల్ మాత్రమే చేయడం అవుతుంది 

పాఠశాల కోడ్ :06 వెయ్యాలి.

HM లాగిన్లో కోడ్ 6 వేయడానికి అవకాశం వుంటే వేయగలరు.

https://udiseplus.gov.in/#/home

అదేవిధంగా పిపి-1&2 మరియు 1 మరియు 2 తరగతులు న్న పాఠశాలను సందర్శించి లేదా 1 మరియు 2 తరగతున్న పాఠశాలను లేదా తరగతులు విలీనం కానీ 1 నుంచి 5 తరగతులున్న పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా పరిగణించి కోడ్ : 01 వేయవలెను.

ఉపాధ్యాయులు NEP లో సర్దుబాటు జరిగినా కూడా వారి సంఖ్యను మాత్రం జీతం తీసుకుంటున్న పాఠశాల లోనే చూపించాలి..

 Reaportion లో ఉపాధ్యాయులను వేరే పాఠశాలకు సర్దుబాటు చేసినా వారిని జీతం తీసుకుంటున్న పాఠశాలలో చూపించాలి, అనగా సెక్షన్-3 లో 3.2 (a) లో రెగ్యులర్ టీచర్ గా చూపించాలి. 

అయితే సదరు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసిన పాఠశాల UDISEPLUS DCF మూడలవ సెక్షన్ లోని

TEACHING and NON-TEACHING STAFF DETAILS లో 3.2 టేబుల్లో (b) కోలమ్ లో  డెప్యుటేషన్ లో పనిచేస్తున్నట్టు కూడా చూపాలి. 

అంటే అటువంటి ఉపాధ్యాయులను రెండు పాఠశాలల్లో చూపుతారు.. 

ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పాఠశాలలోను టీచర్ లేరని చూపకూడదు.. 

దానివలన SDG లో PGI ఇండికేటర్స్ లో ర్యాంకింగ్ సున్నా వస్తుంది.

Apgli all policy related links

2022-23 ఆర్థిక సంవత్సరం సంబంధించి నెలవారీ ప్రీమియం జులై 2022 నెల వరకు జమ చేయడమైనది. సరిచూసుకోగలరు.

http://apgli.ap.gov.in/Existing/AnnualAccountSlip.html


APGLI బాండ్ లు ఎన్ని ఉన్నాయో, బాండ్స్ Maturity Dates, మొత్తం బోనస్ అమౌంట్ చెక్ చేసుకునే లింక్ 

http://www.apgli.ap.gov.in/Bonus.html


 APGLI Loan Eligibility చెక్ చేసుకునే లింక్

http://apgli.ap.gov.in/Loan_eligibility.html


 మన APGLI బాండ్ వాల్యూ, Sum Assured, Final Payment Amount తెలుసుకునే లింక్

http://www.apgli.ap.gov.in/Final_Payment.html



APGLI బాండ్స్ పి.డి.ఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకొనే లింక్

http://www.apgli.ap.gov.in/Existing/PolicyBond.html

Herb App is again updated today to version 2.0

CFMS ID కు ఆధార్ లింక్ చేసుకొనే మరియు మన శాలరీ వివరాలు చెక్ చేసే HERB Pay Slip APP ఈరోజు Jan 19 Latest version కి అప్డేట్ అయ్యింది, పాత యాప్ పనిచేయదు, Herb App Latest Version Link

https://play.google.com/store/apps/details?id=in.apcfss.in.herb.emp

DASHBOARD LINK TO KNOW SCHOOL LEVEL LIST OF PROJECTS SUBMITTED BY TEACHERS (AS OF 09-01-2023).

విద్యామృత్ మహోత్సవ్ ప్రాజెక్ట్ ను దీక్ష యాప్ లో అప్లోడ్ చేసిన వారి వివరాలు పాఠశాల వారీగా ఇవ్వడం జరిగింది

https://datastudio.google.com/reporting/ef2c19e7-6b6b-4752-b146-f73ee6169ebb

Spoken English in Telugu Sentence Structures in Tenses Negative Answers with all Subjects

స్పోకెన్ ఇంగ్లీష్ కు సంబంధించి తరగతి గదిలో పిల్లలతో మాట్లాడించడానికి వీలుగా కొన్ని తెలుగు మరియు ఇంగ్లీషులో పదాలు 


1.  నీవు   అన్నం తినవు

       నీవు    అన్నం   తినడం  చేయవు

       You    food     eat     do not


        You   do not     eat    food


2.    నీవు అన్నం తింటలేవు

         నీవు   అన్నం   తింటూ    లేవు

         You  food     eating  are not


         You are not     eating   food


3.    నీవు అన్నం తినలేదు

        నీవు    అన్నం    తిని       లేవు

        You  food    eaten  have not


        *You have not    eaten   food


4.    నీవు   అన్నం   తింటూ   నే లేవు

        You  food   eating  have not been


        You have not been eating   food


5.    నీవు అన్నం తినలేదు

        నీవు   అన్నం  తినడం  చేయలేదు

        You  food     eat      did not


        You did not    eat    food


6.    నీవు అన్నం   తింటూ  ఉండిలేవు

       You food   eating    was not


        You was not   eating   food


7.    నీవు   అన్నం    తిని    ఉండిలేవు

        You  food    eaten  had not


       You had not   eaten    food


8.    నీవు   అన్నం   తింటూ   నే ఉండిలేవు

       You  food    eating   had not been


        You had not been  eating food


9.    నీవు అన్నం తినలేవు

        నీవు   అన్నం  తినడం  లేవు

        You  food     eat    will not


        You will not   eat    food


10.   నీవు   అన్నం    తింటూ   ఉండలేవు

         You  food    eating   will not  be


         You will not be   eating    food


11.    నీవు  అన్నం    తిని     ఉండలేవు

       You  food    eaten  will not have


      You will not have   eaten   food


12. నీవు   అన్నం  తింటూ   నే ఉండలేవు

    You  food  eating  will not have been


    You will not have been  eating  food

తెలుగు భాషలో జంటపదాలు అనేకం ఉన్నాయి.వాటిలో కొన్ని జంట పదాలు మీ కోసం

జంట పదాలు ఇవి కొన్ని ద్వంద్వ సమాసములు.ఇల్లు వాకిలి, కట్టు బొట్టు, తోడు నీడ, పని పాట మొదలైనవి. ఇవి శుద్ధంగా ద్వంద్వ సమాసాలు అనడం కన్నా జంటపదాలు గానే పలుకుబడిలో ఉన్నాయి.ఎందుకంటే ఈ తెలుగు పదాలు సాధారణంగా వ్యప్తంగాకంటే సమస్తంగా ప్రయోగించటం విశేషం. తెలుగువాళ్ళు వీటిని జంటపదాలుగానే వాడతారు.


విభజన

ఈ జంట పదాలలో కొన్ని, రెండోపదం కూడా మొదటి పదం యొక్క అర్ధాన్నే ఇస్తూ మొదటి పదానికి వత్తాసుగా అంటె ఊతగా నిలబడుతుంది. సిగ్గు సెరము, ముసిలె మొతకన, బిడ్డ పాప మొదలైనవి లా. ఇవి జంటపదాలలో భాగమే. అందువల్లనే జంటపదాలను ద్వంద్వ సమాసాలనుంచి వేరు చేసి చెప్పడం జరుగుతుంది.

అలానే పరస్పర సన్నిహిత సంబంధం కలవి (ఇల్లు వాకిలి) జంటపదాలైతే, సమానార్ధక పదాలు ఊతపదాలవుతాయి. ఇవికాక మొదలైనవి(etc), తత్సంబంధమైనవి (and all) అనే తాత్పర్యంలో వచ్చే జంటపదాలు కొన్ని ఉన్నాయి. పురుగు పుట్ర, నగ నట్ర, కూర నార మొదలైనవి.వీటిని కూడా ఊతపదాలగానే అనటం బావుంటుంది.

ఇలానే మరికొన్ని పరస్పర విరుద్దమైనవి కూడా ఉన్నాయి.పెళ్ళి పెడాకులు, హీనం మానం, నీళ్ళు నిప్పులు మొదలైనవి ఈ రకానికి వస్తాయి.

జంటపదాలలో ముఖ్యంగా రెండోపదం యొక్క అర్ధం కాలక్రమంలో మరుగున పడిపోతున్నది.వాటి సహజ స్వభావం తెలియక, వ్యుత్పత్తి బోధపడక, అర్ధసామ్యం గుర్తురాక ఊతపదాలు చాలాభాగం వ్యర్ధంగా ఉపయోగించబడుతున్నది.


 కొన్ని జంటపదాలు


అంగడి-సంగడి- సంగడి అంటే స్నేహము. అంగడిన్ని స్నేహమున్ను పరస్పర సంబంధపదాలు


అంటు-సంటు- అంటరాని వస్తువు, తత్సంబంధము. అంటు-ముట్టు అని కూడా వాడుక.


అందం-చందం- ఊతపదాలు-చందం-అలంకరణ విధానం


అగ్గి-బుగ్గి- బుగ్గి-బూడిద


అచ్చట-ముచ్చట- అలంకారం-దానిపై కోరిక


అతుకు-బొతుకు- బొత్త-పాత్రలచిల్లి-అతుకు అనేమాటతో చేరి బొత్త, బొతుకు అయినది.


అరి-గురి- అరి-శత్రువు, గురి-శత్రువుమీది లక్ష్యం.


అల్లరి-చిల్లరి- చిలిపి చేష్టలు


అల్లి-బొల్లి- బొల్లి-అబద్దం చెప్పటం. ఆటల ధోరణి


ఆకు-అలము- అలము-శాకా విశేషము- ఆకూ అలమూ వేసి కూడ బెట్టాడు అనడం అలవాటు.


ఆర్చు-తీర్చు- బాధతొలగించుట.


ఆస్తి-పాస్తి- స్థిరమైన ఆస్థి-చరమైన ఆస్థి (గోడు గోద) అని అర్ధం.


ఇచ్చు-రొచ్చు- రొచ్చు-రొంపి, సంకటము. హీన స్థితి కు సంకేతం.


ఇరం-పరం- ఇహము పరము నుంచి వచ్చి యుండవచ్చును. లేక ఇరుగు-పొరుగు ఇట్లా భష్టమై వుండవచ్చును.


ఇరుగు-పొరుగు- ప్రక్కవాళ్ళు, సమీపస్థులు.


ఇల్లు-వాకిలి- ఇల్లు తత్సంబంధమైన వాకిలి.


ఈడు-జోడు- వయస్సుకు సంబంధించిన సమానత్వము.


ఉడుకు-మెడుకు- ఉడుకు-పరితపించు, మెడుకు- ఎక్కువ ఉడుకుట.


ఉరుకు-పరుగు- ఉరుకులు పరుగులు-తొందర


ఉలుకు-పలుకు- ఉలుకు-కదులుట. అదే ఉలకడు పలకడు.


ఊపర-దాపర- ఊబ- నపుంసకుడు, దాపరీడు-దొంగ.


ఎక్కా-ముక్కా- ఎట్లంటే అట్లు అని అర్ధం.


ఎడ్డి-మడ్డి- ఎడ్ది-బుద్ధి హీనత.


ఏండ్లు-పూండ్లు- పూండ్లు- అనేక సంవత్సరములు.


ఐసా-పైసా- అతో ఇటో తేల్చి వేయుట.


ఒడ్డు-పొడుగు- ఒడ్డు-స్థూలము, లావుపాటి.


కొంప- గోడి/గోడు- గోణి అంటె ఎద్దు. గోణి గోడి అయినది.అదే కొంపా గోడా.


కట్టె-కంప- కంప కూడ పెద్ద పొయ్యిలలోకి కట్టెలకి మారు పేరు.


కత్తి-కటారు- కటారి-కత్తి లేక పెద్దబాకు.


కధ-కమామీషు- కమామీషు-సంఘటనలు, వివరాలు.


కలి-గంజి- కలి (తమిళం) అంబలి, గంజి-అన్నంతో కూడినవార్పు నీరు.


కల్లి-బొల్లి- బొల్లి-ఒక చర్మరోగం. ఈ రోగం కలవాడు అబద్దాలు చెబుతాడని వాడుతారు.


కుమ్ము-దుమ్ము- కుమ్ములాడుకోవటం.


కూన-కురుజ- కురుజ్-చిన్నది. చిన్నవాళ్ళు అనే అర్ధం.


కూర-నార- నార-కూరమీద పీచు.


కూలి-నాలి- నాలి- చిన్నచూపు పని.


కోతి-కొండముచ్చు- కొండముచ్చు- అడవిలో తిరిగే నల్లమూతి కోతి.


గింజ-గిట్ర- గిట్ర-నగనట్ర లా అర్ధం చేసుకోవచ్చును.


చదువు-సంధ్య


చీకు-చింత- చీకు-నలత.


చీము-నెత్తురు- నెత్తురు-అభిమానానికి, చీము-అవమానానికి గుర్తు.


చిలువలు-పలువలు- చిలవ-నీరు కోడి, పలవ-చెట్టు పంగాలు. పరస్పరం సంబంధలేని విషయాలు అని అర్ధం.


చెట్టు-చేమ- చేమ- చేమగడ్డ.


చెత్త-చెదారం- చెదారం-తృణలేశము.


డబ్బు-దస్కం- దస్కం- చేవ్రాలు పెట్టిన విలువైన కాగితం.


తట్ట-బుట్ట- సర్దుకో అనిఅర్ధం.


తప్ప-దార- తప్పిపోయినట్లు అర్ధం.


తల-తోక- ఆద్యంతాలు లేని అభిప్రాయం.


తళుకు-బెళుకు- తళుకు-మిక్కిలి ప్రకాశము, బెళుకు- తళతళమని వెలుగు.


తీరు-దినుసు- దినుసు-ప్రకారం, విధము.


తెలివి-తేట- తెలివితేటలు.


తెప్ప-తేరు- ఉదా: దీపారాధన తప్ప తెప్పాలేదు, తీరూ లెదు.


తోడు-నీడ- నీడ-ఎల్లప్పుడు, వెంట


దిక్కు-దినాణం- ఉదా: దిక్కూ దివాణం లేనివాడవు


దేవుడు-దెయ్యం- వ్యతిరేకార్ధాలు తెలుపునవి.


నగ-నట్ర- ఉదా: నగ నట్ర చేయించాలి మరి!


నయీసు-నాగరికత- nice


నదురు-బెదురు- నదురు-కంటిభయం. ఎటువంటి భయంలేకపోవుట.


నీళ్ళు-నిప్పులు- ఉదా: నీళ్ళు నిప్పులూ ఇంకా చూసుకోలే!


నొప్పి-నోవి- నోవి (తమిళం) నొప్పి-.ఉదా: నొప్పి నోవి లేకుండ పడుకున్నాడు!


నోరు-వాయి- ఉదా: నోరు వాయి లేనివాడు పాపం.


పండగ-పబ్బం- పబ్బం-పండుగ.


పండూ-ఫలము- ఉదా: పండూ-ఫలము-ఏదీ పుచ్చుకోడు.


పని-పాట/పాటు- పని చెయ్యటము, చేస్తూ ఉత్సాహం కోసం పాడుకోవడం.


పరువు-ప్రతిష్ఠ- పేరు-ప్రతిష్ఠ.

1to 5 th class all subjects lesson plans

ఒకటి నుండి 5వ తరగతి వరకు అన్ని సబ్జెక్టు యొక్క లెసన్ ప్లాన్లను జనవరి నెల వరకు అందుబాటులో ఉంచడం జరిగింది. వీటిని తయారు చేసిన వారు ఎన్ శ్రీనివాసరావు గారు

1st Class English Lesson Plans Upto January 2023

https://srinivasacademy.blogspot.com/2022/09/1st-class-english-lesson-plans.html?m=1


1st Class Telugu Lesson Plans Upto January 2023 

https://srinivasacademy.blogspot.com/2022/09/1st-class-telugu-lesson-plans.html?m=1


1st Class Mathematics Lesson Plans Upto February 2023 https://srinivasacademy.blogspot.com/2022/09/1st-class-maths-lesson-plans.html?m=1


2nd Class Telugu Lesson Plans Upto January 2023 https://srinivasacademy.blogspot.com/2022/09/2nd-class-telugu-lesson-plan.html?m=1


3rd Class Telugu Lesson Plans Upto January 2023 https://srinivasacademy.blogspot.com/2022/09/3rd-class-telugu-lesson-plans_11.html?m=1


3rd Class English Lesson Plans Upto January 2023 https://srinivasacademy.blogspot.com/2022/09/3rd-class-english-lesson-plans.html?m=1


3rd Class EVS LESSON PLANS UPTO JANUARY 2023 https://srinivasacademy.blogspot.com/2022/09/3rd-class-evs-lesson-plans.html?m=1


3rd Class Mathematics Lesson Plans Upto January 2023 https://srinivasacademy.blogspot.com/2022/09/3rd-class-maths-lesson-plans.html?m=1


4th Class Telugu Lesson Plans Upto January https://srinivasacademy.blogspot.com/2022/09/4th-class-telugu-lesson-plan_11.html?m=1


4th Class English Lesson Plans Upto January https://srinivasacademy.blogspot.com/2022/09/4th-class-english-lesson-plans.html?m=1


4th Class Mathematics Lesson Plans Upto January https://srinivasacademy.blogspot.com/2022/09/4th-class-maths-lesson-plan.html?m=1


4th Class EVS LESSON PLANS UPTO JANUARY https://srinivasacademy.blogspot.com/2022/09/4th-class-evs-lesson-plan.html?m=1


5th Class Telugu Lesson Plans Upto January https://srinivasacademy.blogspot.com/2022/09/5th-class-telugu-lesson-plans.html?m=1


5th Class English Lesson Plans Upto January https://srinivasacademy.blogspot.com/2022/09/5th-class-english-lesson-plan.html?m=1


5th Class Mathematics Lesson Plans Upto January https://srinivasacademy.blogspot.com/2022/09/5th-class-maths-lesson-plan.html?m=1


5th Class EVS Lesson Plans Upto January

 https://srinivasacademy.blogspot.com/2022/09/5th-class-evs-lesson-plan.html?m=1


LATEST POSTS

Vidya pravesh day 34 activities for primary

విద్యాప్రవేశ్ -34 వ రోజు 27/07/2024 న 1వ తరగతి విద్యార్థులతో చేయించవలసిన కృత్యాలు  Language & Literacy Development  ఫ్లాష్ కార్డ్స్ లేదా...