మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

U dise important information and website links

UDISEPLUS 2022-23 కి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం


1. కొన్ని పాఠశాలల్లో 3,4&5 తరగతులు ఉన్నత పాఠశాలలో విలీనమయినవి.

2. అటువంటి పాఠశాలలో ప్రస్తుతం క్రింది(LOW) తరగతి 3 గాను... ఎగువ తరగతి(HIGHER) 10 గాను వ్రాయవలసుంది.

అయితే సదరు విధముగా నమోదు చేయడానికి ప్రధానోపాధ్యాయుల లాగిన్లలో అవకాశం లేదు..

సదరు పాఠశాలల దిగువ.. ఎగువ తరగతులను జిల్లా లాగిన్ల్ మాత్రమే చేయడం అవుతుంది 

పాఠశాల కోడ్ :06 వెయ్యాలి.

HM లాగిన్లో కోడ్ 6 వేయడానికి అవకాశం వుంటే వేయగలరు.

https://udiseplus.gov.in/#/home

అదేవిధంగా పిపి-1&2 మరియు 1 మరియు 2 తరగతులు న్న పాఠశాలను సందర్శించి లేదా 1 మరియు 2 తరగతున్న పాఠశాలను లేదా తరగతులు విలీనం కానీ 1 నుంచి 5 తరగతులున్న పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా పరిగణించి కోడ్ : 01 వేయవలెను.

ఉపాధ్యాయులు NEP లో సర్దుబాటు జరిగినా కూడా వారి సంఖ్యను మాత్రం జీతం తీసుకుంటున్న పాఠశాల లోనే చూపించాలి..

 Reaportion లో ఉపాధ్యాయులను వేరే పాఠశాలకు సర్దుబాటు చేసినా వారిని జీతం తీసుకుంటున్న పాఠశాలలో చూపించాలి, అనగా సెక్షన్-3 లో 3.2 (a) లో రెగ్యులర్ టీచర్ గా చూపించాలి. 

అయితే సదరు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసిన పాఠశాల UDISEPLUS DCF మూడలవ సెక్షన్ లోని

TEACHING and NON-TEACHING STAFF DETAILS లో 3.2 టేబుల్లో (b) కోలమ్ లో  డెప్యుటేషన్ లో పనిచేస్తున్నట్టు కూడా చూపాలి. 

అంటే అటువంటి ఉపాధ్యాయులను రెండు పాఠశాలల్లో చూపుతారు.. 

ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పాఠశాలలోను టీచర్ లేరని చూపకూడదు.. 

దానివలన SDG లో PGI ఇండికేటర్స్ లో ర్యాంకింగ్ సున్నా వస్తుంది.

LATEST POSTS

Vidya pravesh day 34 activities for primary

విద్యాప్రవేశ్ -34 వ రోజు 27/07/2024 న 1వ తరగతి విద్యార్థులతో చేయించవలసిన కృత్యాలు  Language & Literacy Development  ఫ్లాష్ కార్డ్స్ లేదా...