స్పోకెన్ ఇంగ్లీష్ కు సంబంధించి తరగతి గదిలో పిల్లలతో మాట్లాడించడానికి వీలుగా కొన్ని తెలుగు మరియు ఇంగ్లీషులో పదాలు
1. నీవు అన్నం తినవు
నీవు అన్నం తినడం చేయవు
You food eat do not
You do not eat food
2. నీవు అన్నం తింటలేవు
నీవు అన్నం తింటూ లేవు
You food eating are not
You are not eating food
3. నీవు అన్నం తినలేదు
నీవు అన్నం తిని లేవు
You food eaten have not
*You have not eaten food
4. నీవు అన్నం తింటూ నే లేవు
You food eating have not been
You have not been eating food
5. నీవు అన్నం తినలేదు
నీవు అన్నం తినడం చేయలేదు
You food eat did not
You did not eat food
6. నీవు అన్నం తింటూ ఉండిలేవు
You food eating was not
You was not eating food
7. నీవు అన్నం తిని ఉండిలేవు
You food eaten had not
You had not eaten food
8. నీవు అన్నం తింటూ నే ఉండిలేవు
You food eating had not been
You had not been eating food
9. నీవు అన్నం తినలేవు
నీవు అన్నం తినడం లేవు
You food eat will not
You will not eat food
10. నీవు అన్నం తింటూ ఉండలేవు
You food eating will not be
You will not be eating food
11. నీవు అన్నం తిని ఉండలేవు
You food eaten will not have
You will not have eaten food
12. నీవు అన్నం తింటూ నే ఉండలేవు
You food eating will not have been
You will not have been eating food