2022-23 విద్యాసంవత్సరంలో పాఠశాలలో ఉపాధ్యాయులు రాయవలసినటువంటి మోడల్ లెసన్ ప్లాన్ లను విడుదల చేయడం జరిగింది.
IMPORTANT WEBSITES
TeacherAp | SCERT | STUDENTINFO |
---|---|---|
EHS | UDISE | EHAZAR |
CFMS | PAYROLL | SALARY |
INCOMETAX | LIC | PLI |
APDEECET 2022 Hall Tickets released
ఏపీ డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ డి.ఎడ్ 2022 హాల్ టికెట్స్ ను విడుదల చేయడం జరిగింది.
Ap open school 10th and intermediate exams results released
Online Capacity Building Programme to all Teachers on School Library
లైబ్రరీ నిర్వహణపై అన్ని ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులకు రేపు అనగా 23-06-2022 తేదీన సాయంత్రం 3 గంటల నుండి 5-30 వరకు AP SAMAGRASHIKSHA ఆధ్వర్యంలో నిర్వహించే online Training on School Library
కు క్రింది లింక్ ద్వారా అందరు ఉపాధ్యాయులు తప్పక హాజరు కావాలి. హాజరు సమయంలో Comment Section లో మీ పేరు, School, Mandal, Krishna District ఎంటర్ చేసి, Participation Photo / Screen Shot తీసుకొని ఉంచుకోవాలి. దానిని ఇవ్వబడిన Attendance Link నందు submit చేయవలెను.
Link to Watch Live Training
అందరు ఉపాధ్యాయులు ట్రైనింగ్ కు హాజరు అయి Attendance Link నందు వివరాలు submit చేయాలి.
Link to submit attendance
https://zfrmz.com/eSowwJeC1F5ag9VROzSE
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అందరు CRP లు ఈ సమాచారాన్ని మీ పరిధిలోని
రాష్ట్రంలోని 12 సాధారణ గురుకుల పాఠశాలలతో పాటు , 11 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 6 , 7 , 8 తరగతుల్లో ప్రవేశం కోసం దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
★ విద్యార్థిని , విద్యార్థులను ఆటోమ్యాటిక్ ర్యాండమ్ పద్ధతిలో ( లాటరీ విధానంలో ) ఎంపిక చేస్తారు.
★ ఆసక్తి , అర్హత ఉన్న వారు https://aprs.apcfss.in
అనే వెబ్సైట్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు.
★ ఈ నెల 15 నుంచి 30 వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్టు తెలిపారు .
INTER 1st & 2nd YEARS RESULTS WEBSITE LINKS
ఏపీలో ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఫలితాల కోసం ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయగలరు.
Vizag Steel Plant Apprentice posts recruitment schedule and no of posts in various trades
Vizag Steel Plant Apprentice : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరారు. మొత్తం ఖాళీల సంఖ్య: 319 విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
ఫిట్టర్–75
టర్నర్–10.
మెషినిస్ట్–20
వెల్డర్(గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)–40
మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్–20
ఎలక్ట్రీషియన్–60
కార్పెంటర్–20
మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్‌కండిషనింగ్–14
మెకానిక్ డీజిల్–30
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్–30.
అర్హత: ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఎన్‌సీవీటీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయసు: 01.10.2020 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక. 150 ప్రశ్నలు-150 మార్కులకు పరీక్ష ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 17.07.2021 వెబ్‌సైట్: www.vizagsteel.com
అప్లయ్ చేసుకోవడానికి ముందుగా అభ్యర్థులు నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి.
స్టైపెండ్.. వెల్డర్, కార్పెంటర్, మెకానిక్ డీజిల్, కంప్యూటర్ ఆపరేటర్ ట్రేడ్స్ కు సంబంధించి నెలకు రూ.7,700 స్టైపెండ్ ఇస్తారు.
ఇతర ట్రేడ్స్ కు సంబంధించి నెలకు రూ.8,050 స్టైపెండ్ ఇస్తారు.
AP Intermediate Admissions Schedule 2022-23 Released
ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్మీడియట్ అడ్మిషన్ ల ప్రక్రియ షెడ్యూల్ విడుదల
ధరఖాస్తుల స్వీకరణ జూన్ 20 నుండి
చివరి తేదీ జులై 20
తరగతులు మొదలు : జులై 1st
AP TET -instructions and AUGUST - 2022 - PAYMENT OPTION ENABLED
ఏపీ టెట్ కు అప్లై చేయడానికి కావలసిన వివరాలు (తప్పులు లేకుండా జాగ్రత్తగా instruction bulletin చదివి అప్లై చేయండి)
https://aptet.apcfss.in/ba7816bf8f01cfeaTETPaymentFormff61f20015ad.do
Step 1
ముందుగా ఫీజు పే చేయాలి
కావలసిన వివరాలు
1. Candidate name
2. Date of birth
3. Mobile number
4 . Aadhar
ఫీజు పే చేసే టైం లో మీరు ఎన్ని పేపర్లు రాయాలి అనుకుంటే అన్నిటికి టిక్ చేయాలి.
ఉదాహరణకు : B.ED చేసిన వారు పేపర్ 1A, పేపర్ 2A రెండు రాయాలి అనుకుంటే రెండింటికి టిక్ చేయాలి. ఒకటే రాయాలి అనుకుంటే ఒకటే రాయవచ్చు. ఒక్కో పేపర్ కు 500 కట్టాలి.
ఫీజు atm కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ తో కూడా కట్టవచ్చు.
ఫీజు కట్టేటప్పుడు ఎన్ని పేపర్లు రాయాలి అనుకుంటున్నారూ అన్నిటికి టిక్ వేయాలి
Step 2
ఫీజు పే చేశాక మీకు candidate id వస్తుంది. ఇది ప్రింట్ తీసుకోవాలి.
Next step :
Candidate id , dob enter chesi లాగిన్ అవ్వాలి.
అక్కడ tet application click చేస్తే ఫారం ఓపెన్ అవుతుంది.
అందులో previous details
1. Tet cum trt రాసారా అవును అయితే hallticket hallticket నెంబర్ ఎంటర్ చేయాలి
2. Aptet రాసారు అవును అయితే హల్టికెట్ నంబర్స్ ఎంటర్ చేయాలి
Applicant details
1.name
2.gender
3. Dob
4.father name
5. Mother name
6. Community
question paper medium
మీ ఏ మీడియం లో పరీక్ష రాయలనుకున్నారో అది సెలెక్ట్ చేయాలి
Mandatory qualifications (paper 1a కి అప్లై చేసే వాళ్ళకి ఇవి చూపిస్తాయి)
1. Inter కనీసం 50% తో పాటు డీఎడ్
2 . ఇంటర్ కనీసం 45% తో పాటు డీఎడ్
3. ఇంటర్ 50% మార్కులతో పాటు 4 ఏళ్ల B.EL.ED
4. ఇంటర్ కనీసం 50%మార్కులతో స్పెషల్ ఎడ్యుకేషన్ డీఎడ్
5. గ్రాడ్యుయేషన్ మరియు డీఎడ్
6. గ్రాడ్యుయేషన్ లో 50% మరియు బీఎడ్
లో మీ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి.
Personal details
1. Adress
2. Ssc hall ticket no
3. Photo & sign ఒకే ఇమేజ్ లో ఉండాలి సంతకం బ్లాక్ ink తో చేయండి.
AP POLYCET-2022 RESULTS & Rank Cards Released
ఏపీ పాలిసెట్ రిజల్ట్స్ మరియు రాంక్ కార్డ్ లు విడుదలైనవి.Hallticket నెoబరు ద్వారా ఫలితాలను మరియు ర్యాంక్ కార్డు ను డౌన్లోడ్ చేసుకోగలరు.
POLYCET-2022 RESULT LINK https://polycetap.nic.in/rank_card_2021.aspx
Vidhyadan scholarships for 10th class poor students
పేద విద్యార్థులకు ' విద్యాదాన్ ' ఉపకార వేతనాలు
పదో తరగతిలో 90 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన పేద విద్యార్థులకు ' విద్యాదాన్ ' ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది .
ఇంటర్ చదివే వారికి ఏటా రూ . పది వేలు , ఆపై చదువులకు విద్యార్థి ప్రతిభ ఆధారంగా ఏటా రూ .60 వేల వరకు ఉపకార వేతనం ఇవ్వనున్నారు .
వార్షికాదాయం రూ.రెండు లక్షల లోపున్న విద్యార్థులు www.vidyadhan.org లో దరఖాస్తు చేసుకోవాలి .
జులై 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని , వివరాలకు ఫోన్ నంబర్ 8367751309 లేదా vidyadhan.andhra@sdfoundationindia.com ద్వారా సంప్రదించాలని కోరారు .
Capacity building training programme for teachers and exam link
Capacity building ట్రైనింగ్ రేపు చివరిగా జరుగును.
ఇప్పటి వరకు ఏ జిల్లాల వారైనా ట్రైనింగ్ సెషన్ అటెండ్ కాలేకపోయిన వారికి ఈ రోజు చిత్తూరు జిల్లా ట్రైనింగ్ సెషన్ లో పాల్గొనే అవకాశం ఇచ్చారు.
కావున ఎవరైనా సెషన్ మిస్ అయినా లేక EXAM రాయలేకపోయినా ఈ రోజు పూర్తి చేయవచ్చు.
అదే విధంగా ఈ రోజు Assessment Link
12.10 -1.30 pm
N.E.P ప్రకారంగా G.O 117 ఆధారంగా హేతుబద్ధీకరణ వివరాలు.
1)ఫౌండేషన్ స్కూల్స్ ఒకటి రెండు తరగతులకు సంబంధించి.
30 వరకు విద్యార్థుల సంఖ్య ఉంటే ఒక ఎస్జిటి పోస్ట్
31 మంది విద్యార్థులు ఉంటే 2nd sgt పోస్టు చేయబడుతుంది.
1:30 నిష్పత్తిలో లో ఎస్ జి టి పోస్ట్ ను ప్రతి 30 మందికి ఒక ఎస్జిటి పోస్ట్ కేటాయించబడుతుంది.
120 పైగా ఉన్న ఫౌండేషన్ స్కూల్స్ కు Primary H.m ఫాస్టు ఇస్తారు.
10 లోపు విద్యార్థుల సంఖ్య ఉన్నా పౌండేషన్ స్కూల్ వివరాలను కమిషనర్ గారికి సబ్మిట్ చేయబడతాయి.
2) ఫ్రీ హై స్కూల్స్ అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్(3rd to 8th)
మూడో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ప్రాంగణంలో లో ఒకటి రెండు తరగతుల ఫౌండేషన్ స్కూల్ కొనసాగించబడుతుంది
అదే ప్రాంగణంలో.
ఆరు సెక్షన్ లో ఉన్న ఫ్రీ హైస్కూల్లో ఆరుగురు SA లు,
ఏడు సెక్షన్ లు ఉన్న ఫ్రీ హైస్కూల్లో ఏడుగురు స్కూల్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తారు.
8 సెకన్లు ఉన్న అప్పర్ ప్రైమరీ లో 8 SA లు ఉంటారు.
వీరిలో సర్వీస్ సీనియర్ ఉన్నవాళ్లు హెడ్మాస్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తారు.
195 మంది కంటే ఎక్కువ విద్యార్థులున్న ప్రీ హైస్కూల్స్ హై స్కూల్ గా అప్గ్రేడ్ చేయబడతాయి మూడు కిలోమీటర్ల పరిధిలో హైస్కూల్ లేకపోతే.
98 కంటే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నా ఫ్రీ హై స్కూల్స్ లో స్కూల్ అసిస్టెంట్ స్థానంలో లో నియమించబడతారు.
1:30 నిష్పత్తిలో.
ఏడవ తరగతి కలిగిన ప్రతి ఫ్రీ హై స్కూల్ ఎనిమిదో తరగతికి అప్ గ్రేడ్ చేయబడుతుంది.
3)హై స్కూల్స్ ( 3 నుండి 10 తరగతుల వరకు)
ఎనిమిది సెక్షన్లు కలిగిన హై స్కూల్ లో లో MATHS రెండు పోస్టులు ENGLISH రెండు పోస్టులు చొప్పున కేటాయించబడతాయి ,
మిగిలిన సబ్జెక్టు లకు ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్టు మాత్రమే కేటాయిస్తారు.
137 కంటే తక్కువగా ఉన్న హైస్కూల్(3rd to 10th) నందు H.M మరియు SA P.E పోస్టులు రేషనలైజేషన్ కు గురవుతాయి.
401 కంటే ఎక్కువ విద్యార్థుల సంఖ్య ఉన్న హైస్కూల్ నందు రెండవ S.A P.Education ఫోస్టు కేటాయించబడుతుంది.
761 ఉన్న హైస్కూల్ నందు మూడవ S.A P.E (PET)పోస్ట్ కేటాయించబడుతుంది.
6 నుండి 10వ తరగతి వరకు ఉన్న హైస్కూల్ నందు విద్యార్థుల సంఖ్య 92 కంటే తక్కువగా ఉంటే H.M పోస్ట్ మరియు S.A P.E(PET)పోస్ట్ రేషనలైజేషన్ కు గురవుతాయి.
D.EL.Ed 4th Semister Examinations (2019-2021) Batch Results
డి.ఎడ్ నాల్గవ సెమిస్టర్ 2019-2021 బ్యాచ్ పరీక్ష ఫలితాలు విడుదల
Download Results
Ap 10th class Public Examinations Results Released
పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేయడం జరిగింది. క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెం ఇచ్చి ఫలితాలని చూసుకోవచ్చు.
క్రింది లింక్ ఓపెన్ చెయ్యండి.రిజల్ట్ వస్తుంది
http://www.manabadi.info/2022/Andhra-Pradesh-10th-Class-Exam-AP-SSC-Results-2022-03062022.htm
https://education.sakshi.com/sites/default/files/exam-result/AP-SSC-10th-Class-Results-2022.html
http://results.eenadu.net/tenth-results-2022/ap-10th-ssc-results-2022.aspx
https://www.examresults.net/ap-board-result/ssc/
http://www.manabadi.co.in/boards/ap-ssc-results-andhra-pradesh-10th-class-results-ssc-results.asp
http://www.schools9.com/Articles/andhra-pradesh-ssc-class-10th-results-ap-ssc-10-result.aspx
📽️ పదో తరగతి పరీక్షా ఫలితాలు 11గం.లకు విడుదల చేయడం జరుగుతుంది. ఫలితాలను ఏవిధంగా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలో వీడియోలో వివరించడం జరిగింది👇
Please subscribe
Join Telegram Group
https://t.me/+J6iR4g6C-EU2NjM1
http://www.manabadi.co.in/boards/ap-ssc-results-andhra-pradesh-10th-class-results-ssc-results.asp
AP model school Intermediate admissions notification released
RC.NO. ESE02-34/2/2022-AD-APMS
ఆంధ్రప్రదేశ్ ఆదర్శపాఠశాలలలో 2022-23 విద్యాసంవత్సరములో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో ప్రవేశము కొరకు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2022-2023 విద్యా సంవత్సరమునకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో విద్యార్ధుల ప్రవేశము కొరకై ఆన్ లైన్ ద్వారా MPC/BIPC/MEC/CEC గ్రూప్ లలో ఉచిత విద్య పొందగోరు విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి ఈ ఆదర్శ పాఠశాలలలో బోధనా మాధ్యమము ఆంగ్లములో ఉండును ఈ పాఠశాలలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు!!
1. సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10 వ తరగతి లో ఉత్తీర్ణులైన విద్యార్ధులు మాత్రమే దరఖాస్తు చేసికోవాలి. దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారము కొరకు https://apms.ap.gov.in/apms/చూడగలరు!.
1. దరఖాస్తు చేయు విధానము: అభ్యర్ధులు పైన తెలుపబడిన అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత 05.06.200 నుండి 16.06.22 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించ నెంబరు ఆధారంగా సైట్
https://apms.ap.gov.in/apms/ online లో) దరఖాస్తు చేసుకొనవలయును! . 2. దరఖాస్తు చేయడానికి రుసుము : OC మరియు B C లకు రూ 150/-(అక్షరములా నూటఏభై రూపాయలు మాత్రమే ) S C మరియు ST లకు రూ 100/- (అక్షరములా వంద రూపాయలు మాత్రమే).
3. ప్రవేశములు 10వ తరగతి మార్కుల మెరిట్ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడును ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని /మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు.
పీఎం జీవన్‌జ్యోతి, సురక్ష బీమా.. వార్షిక ప్రీమియం నేటి నుంచి పెంపు
ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై)ల కింద చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం జూన్ 1 నుంచి పెరగనుంది. ఈ రెండు పథకాలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ప్రతికూలతలను దృష్టిలో ఉంచుకొని జీవనజ్యోతి బీమా యోజన ప్రీమియంను రూ.330 నుంచి రూ.436కు, సురక్ష యోజన ప్రీమియంను రూ.12 నుంచి రూ.20కి పెంచారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు పథకాలను ఆర్థికంగా లాభదాయకంగా మార్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి జీవనజ్యోతి యోజన కింద 6.4 కోట్ల మంది, సురక్ష బీమా యోజన కింద 22 కోట్ల మేర చందాదారులు చేరారు. ఈ పథకాలను మొదలుపెట్టిన నాటి నుంచి ‘సురక్ష’ కింద ప్రీమియం కింద రూ.1,134 కోట్లు వసూలు చేసి, క్లెయిమ్‌ల రూపంలో రూ.2,513 కోట్లు చెల్లించినట్లు ఆర్థికశాఖ తెలిపింది. ‘జీవనజ్యోతి’ కింద రూ.9,737 కోట్లు వసూలు చేసి రూ.14,144 కోట్ల క్లెయిమ్‌లు అందజేసినట్లు వెల్లడించింది. 2015లో ఈ రెండు పథకాలను ప్రారంభించి.. చెల్లింపులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నారు. ఇప్పటివరకూ ఏడేళ్లపాటు ఏటా నష్టాలు వస్తున్నప్పటికీ ప్రీమియంను మాత్రం పెంచలేదని ఆర్థికశాఖ పేర్కొంది. ఇప్పుడు ప్రీమియంను పెంచడం ద్వారా ఈ పథకాల అమలుకు ప్రైవేటు కంపెనీలనూ ఆహ్వానించడానికి వీలవుతుందని తెలిపింది. ఫలితంగా పథకాలను సంతృప్తికర స్థాయిలో అమలు చేయడానికి వీలవుతుంది.
జగనన్న అమ్మఒడి కి అర్హత పొందని వారు వెంటనే క్రింద ఇచ్చిన సూచనలు పాటించండి
జగనన్న అమ్మఒడి జాబితాలు గ్రామ సచివాలయముల నందు డిజిటల్ అసిస్టెంట్ మరియు వెల్పేర్ అండ్ ఎడ్యూకేషన్ అసిస్టెంట్ల వద్ద అందుబాటులో ఉన్నవి.వారిని సంప్రదించి
(1) మొదటి జాబితాలో యాక్టివ్(Active), ఇన్ ఆక్టివ్ (Inactive) అని రెండు లేనివారు (Empty box),
(2) Ineligible/ Reverification నందు Six step validation లో అనర్హత పొందిన వారు తమ దగ్గరున్న ఆధారాలతో వారు అమ్మ ఒడికి అర్హులైనట్లయితే,
(3) పాఠశాలలో పేరు ఉండి ప్రభుత్వం విడుదల చేసిన అమ్మ ఒడి ఏ జాబితాలో కూడా పేరు లేని వారు,
"అమ్మ ఒడి గ్రీవెన్స్ అప్లికేషన్ ఫార్మ్" ను పూర్తి చేసి ఆ ఫార్మ్ గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ మరియు వెల్ఫేర్ అండ్ ఎడ్యూకేషన్ అసిస్టెంట్ లకు సమర్పించవలెను.వారు వారికి ఇచ్చిన లాగిన్ నందు సరిచేస్తారు.ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి చివరి తేది: జూన్ 5, 2022.
అమ్మఒడి Grievances:
☛ అమ్మఒడి status check చేసుకోని grievance పెట్టడానికి అవకాశం beneficiary management New అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
Grievances ఎవరికీ పెట్టాలి అంటే.
☛ తల్లి / విద్యార్థి / సంరక్షకుడు ఆధార్ నెంబర్ తప్పు గా ఉన్నపుడు,
☛ విద్యార్థి / తల్లి కి అసలు రైస్ కార్డు లేకపోయినా
☛ విద్యార్థి / తల్లి ఒకే house హోల్డ్ mapping లేకపోయినా ,
☛ విద్యార్థి / తల్లి అసలు హౌస్ హోల్డ్ mapping లో లేకపోయినా,
☛ విద్యార్థి / తల్లి ఒకే రైస్ కార్డు లో లేకపోయినా,
☛ గవర్నమెంట్ employee ( ఒకవేళ ఇలాంటి names వస్తే ),
☛ విద్యార్థి / తల్లి తప్పుగా mapping చేయబడిన..,
☛ Age , caste , electricity , four wheeler , gender etc.. ఈ ఆప్షన్స్ నుంచి మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకొని grievance raise చేసుకోవచ్చు.
AMMAVODI అర్హుల జాబితాలో బ్యాంక్ అకౌంట్స్ ఆక్టివ్ , ఇనాక్టివ్ నందు ఇనాక్టివ్ ఉన్న వారు బ్యాంక్ కు వెళ్లి ఆక్టివేట్ చేసుకోని NPCI చేసుకోగలరు.
👉గత రెండు సంవత్సరములు అమ్మఒడి పథకం డబ్బులు మీరు మీ యొక్క బ్యాంకు అకౌంట్ వివరాలు స్కూల్ ఇచ్చేవారు , వాటినే స్కూల్ లాగిన్ లో ENROLL చేసేవారు, ఆ బ్యాంకు అకౌంట్ లో డబ్బులు పడేవి.
👉కానీ ఈ సంవత్సరం ఆలా కాదు. NPCI కి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ లో మాత్రమే అమ్మఒడి డబ్బులు పడతాయి. NPCI అనగా NATIONAL PAYMENT CORPORATION OF INDIA.
👉బ్యాంకు అకౌంట్ NPCI కి LINK చేయటమంటే బ్యాంకు అకౌంట్ ఆధార్ తో లింక్ చేయబడి ఉండటమే. ఆధార్ తో లింక్ చేయబడిన ప్రతి ఒక్కరి ఒక అకౌంట్ ఇప్పటికే మన ప్రమేయం లేకుండానే NPCI కి LINK చేయబడే ఉంటుంది.
ఇక్కడ ఒక అకౌంట్ అనేది గమనించాల్సిన విషయం.
ఒక వ్యక్తికీ మూడు లేదా నాలుగు బ్యాంకు అకౌంట్ లు ఉంటే వాటిలో ఒక బ్యాంకు అకౌంట్ మాత్రమే NPCI కి లింక్ అయి ఉంటుంది. మనకు ఉన్న బ్యాంకు అకౌంట్ లలో ఏది NPCI కి లింక్ అయి ఉంది అనే విషయం మనకు తెలిసి ఉండాలి. ఎలా తెలుసుకోవాలి అనేది క్రింద వివరించటం జరిగింది.
👉మనకు ఉన్న బ్యాంకు అకౌంట్ లలో ఏ అకౌంట్ NPCI కి లింక్ అయి ఉంది, దానినే స్కూల్ లో ఇచ్చామా లేక వేరేది ఇచ్చామా అనేది సరి చూసుకోవాలి. రెండు ఒకటే అయితే సరే అమ్మఒడి డబ్బులు వస్తాయి. రెండు వేరు వేరుగా ఉన్నాయి అంటే అమ్మఒడి డబ్బులు రావు.రెండు ఒకటే ఉండేలా అటు బ్యాంకు లో అయినా లేదా ఇటు స్కూల్ లో అయినా మార్చుకోవాలి.
👉ఒక PARENT ఒక బ్యాంకు లో మాత్రమే అకౌంట్ ఉంది అనుకుందాం. ఒక అకౌంట్ మాత్రమే ఉంది. అది ఆధార్ లో లింక్ అయి ఉంది. కాబట్టి NPCI కి కూడా లింక్ చేయబడి ఉంటుంది . దానినే స్కూల్ లో ఇచ్చి ఉంటారు . దానిలోనే అమ్మఒడి డబ్బులు పడతాయి . ఇక్కడ ఏ సమస్యా రాదు.
👉మరొక PARENT కి మూడు బ్యాంకులలో అకౌంట్ లు ఉన్నాయి అనుకుందాం. ఉదాహరణకు 1.UNION BANK,
2.SBI,
3.BANK OF INDIA అనుకుందాం. వీటిలో ఏది NPCI కి లింక్ అయి ఉందో అని CHECK చేస్తే SBI చూపిస్తుంది అనుకుందాం. కానీ స్కూల్ లో BANK OF INDIA అకౌంట్ వివరాలు ఇచ్చారు అనుకుందాం. ఇక్కడ సమస్య వస్తుంది. BANK OF INDIA లో డబ్బులు పడవు. SBI లో మాత్రమే పడతాయి. గత రెండు సంవత్సరాలు BANK OF INDIA లోనే డబ్బులు పడి నప్పటికీ ఈ సంవత్సరం పడవు.
👉ఇప్పుడు PARENT కి రెండు OPTIONS ఉంటాయి.
👉మొదటి OPTION , SBI అకౌంట్ వాడుకలో ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ చాలా రోజులు వాడక INACTIVE లో ఉంటే ACTIVE చేయించాలి. మరియు స్కూల్ లో BANK OF INDIA కి బదులుగా SBI అకౌంట్ వివరాలు ఇచ్చి BANK OF INDIA వివరాలు తీసేసి SBI అకౌంట్ వివరాలు ENROLL చేయమని స్కూల్ వారిని అడగాలి.
👉రెండవ OPTION : SBI లో పడడానికి వీలులేదు మాకు ఎప్పటి లాగానే BANK OF INDIA లోనే పడాలి అంటే , BANK OF INDIA బ్యాంకు కు వెళ్లి అకౌంట్ ని NPCI కి లింక్ చేయమని బ్యాంకు వారిని అడగాలి.
👉ఇలా NPCI లింక్ అయిన బ్యాంకు అకౌంట్ మాత్రమే స్కూల్ లో ENROLL అయి ఉండేలా చూసుకొనగలరు.
అమ్మఒడి అర్హత మరియు రీవెరిఫికేషన్ జాబితా రెండింటిలోనూ లబ్ధిదారు పేరు లేకుంటే ఏమి చేయాలి?
2021 - 2022 విద్యా సంవత్సరం 1 నుండి 12 వ తరగతి వరకు చదువు పిల్లలు అమ్మఒడి ఎలిజిబుల్ లిస్టులో లేకున్నా, అటువంటి పిల్లల తల్లితండ్రలు వారి గ్రామా సచివాలయాన్ని సంప్రదించగలరు.గ్రామసచివాలయం ద్వారా గ్రీవెన్స్ రైజ్ చేయగలరు .
➡️ ముందుగా చైల్డ్ IDతో BOP లో చెక్ చేయండి. అందు పేరు అందుబాటులో ఉంటే బిడ్డ మరియు తల్లి ఇద్దరి ఆధార్ నమోదు చేసి eKYC పూర్తి చేయాలి.
BOP నందు బిడ్డ పేరు లేకపోయినా సదరు బిడ్డ అర్హత కలిగి ఉంటే NBMలో
"Child is eligible but details not
found in both lists"
విభాగం నందు ఫిర్యాదు నమోదు చేయాలి.
LATEST POSTS
Vidya pravesh day 68 activities for 1st class
విద్యాప్రవేశ్ -68 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు Language & Literacy కథా కార్డులను పిల్లలకు ఇచ్చి వారికి అందులో తెలిసిన వస్తువుల ...