మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

Swatch andra Swarna andhra pledge and theme


స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర 3వ శనివారము - స్వచ్చ దివస్ కార్యక్రమము 19.04.2025 April Theme: "e Check:


 I. Preparations :

👉స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రాంనకు సంబంధించి శుక్రవారం ప్రజలందరికీ తెలిసే విధంగా టాం టాం మరియు మైక్ అనౌన్స్మెంట్ లు చేయించి శనివారం రోజున ఏ ఏ కార్యక్రమాలు ఏ ప్రదేశాలలో జరుగునో తెలియజేసి అందరూ పాల్గొనే లాగా చూడడం.

👉e waste Kiosks/Stalls ద్వారా e-waste ను సేకరణ చేస్తున్నట్లు ప్రజలందరికీ తెలియజేయవలెను. 


 II. Office Cleaning:

👉 కార్యాలయాలలో deep cleaning చేయవలెను. Computer systems,, Printers, IT infrastructure, tables, racks etc శుభ్రం చేసి, files చక్కగా సర్దవలెను.


 III. Kiosks/Stalls ఏర్పాటు:

👉అన్ని కార్యాలయాలలో e waste కు సంబంధించిన వస్తువులను సేకరించి ప్రతి GP లోనూ ఒక చోట అనగా Kiosks/Collection Drum or box లను ఏర్పాటు చేసి నిల్వ చేయవలెను.

👉 అన్ని మేజర్ మరియు హెడ్ క్వార్టర్ గ్రామ పంచాయతీ లలో Kiosks/Stalls ఏర్పాటు చేసి అన్ని కార్యాలయాలు, సంస్థలు మరియు ప్రజల నుండి e-waste సేకరించవలెను.


 IV. Awareness Activities:

👉ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఈ వేస్ట్ జనరేట్ చేసే సంస్థలు మరియు ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, అవగాహన పెంచుకోవడమే కాకుండా e waste disposal తమ బాధ్యతగా స్వీకరించి ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణకై కృషి చేయవలెను. 

👉 E-waste కు సంబంధించిన Posters ను public places లో display చేసి అందరికీ అవగాహన కల్పించవలెను.

👉 e-waste వల్ల ఆరోగ్యం మరియు పర్యావరణానికి కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించవలెను.

👉E-waste కు సంబంధించిన ప్రతి GP లలో, అవగాహన ర్యాలీలు, మానవహారం, ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించవలెను.

👉 ప్రతి గ్రామపంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఏప్రిల్ నెల థీమ్ పై ప్రత్యేక గ్రామసభ నిర్వహించవలెను.

👉జిల్లా స్థాయిలో identify చేసిన e-waste Scrap dealers ద్వారా dispose చేయుటకు చర్యలు తీసుకొనవలెను.


 V. REPORTING :

పైన తెల్పిన అన్ని కార్యక్రమాలను Photos Videos తీయించి SASA APP లో Update చెయ్యాలి.

SASA report మీకు send చేసే, Excel format లో కూడా పంపవలెను.

 SASA APP 1.6 version లో ఏ ఏ activities చేసారు,  category wise ఎంతమంది పాల్గొన్నారు అనేది జాగ్రత్తగా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, institutions కు,  అధికారులకు,  మీడియా కు ముందుగానే సమాచారం అందించి,  ఈ పనులన్నీ వారి జీవన విధానంలో భాగం అయ్యేలా motivate  చేసి, ఒక పండుగ వాతావరణంలో ఈ program ను conduct చేసి,  విజయవంతం చేయవలెను.  

 

SASA APP LATEST LINK:


Swatch Andhra Swarna Andhra SASA App updated latest version 1.6

స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర SASA యాప్ లేటెస్ట్ వెర్షన్ 1.6 కు  అప్డేట్ అయ్యింది. పాత యాప్ పనిచేయదు, ముందు పాత యాప్ ను Un Install చేసి, క్రింది లింక్ ద్వారా  SASA యాప్ లేటెస్ట్ 1.6 వెర్షన్ ను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది .

Click Here to Download SASA APP

LEAP (Learning Excellence in Andhra Pradesh) app latest version 3.0.3

 విద్యాశాఖలో పనిచేస్తున్న సిబ్బంది అంతా ఇకనుంచి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ లీప్ యాప్ నందు ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల యొక్క హాజరును వేయవలసి ఉంటుంది. ఈ క్రింది లింకు ద్వారా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.

Click Here to Download LEAP APP

User Manual For LEAP (Learning Excellence in Andhra Pradesh)

లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ లీప్ యాప్ ను ఉపయోగించే విధానం యూజర్ మాన్యువల్ లో ఇవ్వడం జరిగింది .

Click Here to Download LEAP USER MANUAL

విద్యాశాఖలో పనిచేస్తున్న సిబ్బంది అంతా ఇకనుంచి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ లీప్ యాప్ నందు ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల యొక్క హాజరును వేయవలసి ఉంటుంది. ఈ క్రింది లింకు ద్వారా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.LEAP (Learning Excellence in Andhra Pradesh)

Click Here to Download LEAP APP


Mana badi mana bhavishyat app updated latest version 3.2 .0

మనబడి -మన భవిష్యత్తు యాప్ లేటెస్ట్ వెర్షన్ 3.2.0 కి అప్డేట్ అయ్యింది. ఈ క్రింది ప్లే స్టోర్ డైరెక్ట్ లింకు ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు


https://play.google.com/store/apps/details?id=com.ap.stms

Sarvepalli Radha Krishnan Vidyarthi Mithra APP - Students Kits APP latest Version : 1.7.1

సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ 1.7.1 కు అప్డేట్ చేయబడింది. క్రింది లింక్ ద్వారా యాప్ ను అప్డేట్ చేసుకోగలరు

What's New

Releasing the app to play store.


https://play.google.com/store/apps/details?id=com.ap.studentkits

Intermediate 1st and 2nd year advance supplementary exam time table

ఇంటర్మీడియట్ మొదటి,ద్వితీయ సంవత్సర అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్. May 12 నుండి 20 వరకు ఉదయం 9 నుండి మొదటి సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్న 2:30 నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.

Download AP MODEL SCHOOLS 2025-26 6th Class Entrance Hall Tickets

ఏపీ మోడల్ స్కూల్స్ లో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష యొక్క హాల్ టికెట్లు క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు

https://apms.apcfss.in/StudentLogin.do

Ap intermediate 25 first and second year results released

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం పరీక్షలు ఫలితాలు విడుదల . కింద ఇవ్వబడిన వెబ్ సైట్ లింక్ ద్వారా ఫలితాలు తెలుసుకోగలరు.

https://resultsbie.ap.gov.in/

 మన మిత్రా వాట్సప్   9552300009  నెంబర్ కి హాయ్ అని టైప్ చేసి పరీక్ష ఫలితాలు తెలుసుకోవచ్చు..

2025GWS_36241_MS3_E , Village /Ward Secretariats -Rationalisation & Categorisation of Functionaries & Secretariats – Fixing of positions to the General purpose Functionaries based on the category of Village /Ward Secretariats

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాలలో జనరల్ పర్పస్ ఉద్యోగులుగా డిజిటల్ అసిస్టెంట్ / పంచాయతీ కార్యదర్శి / మహిళా పోలీసు మరియు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారిలో పొజిషన్ వివరాలను ఇవ్వడం జరిగింది. NO ఉన్నవారు మిగులు ఉద్యోగులుగా ఉంటారు.

Click Here to Download GO

1 to 9th class summative 2 official scert answer key

సమ్మేటవ్ 2  1వ తరగతి నుండి 9 వ తరగతి వరకు SCERT అఫీషియల్ తెలుగు, ఇంగ్లీష్,గణితం,EVS పరీక్షల సమాధానాల కీ 



All earstwile 13 district DEO WEBSITES

ట్రాన్స్ఫర్స్ మరియు ప్రమోషన్ కొరకు 13 ఉమ్మడి జిల్లాల  జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయాల యొక్క వెబ్సైట్లు ఒకే చోట


deoeg.org


Kadapadeo.in


deognt.blogspot.com


deoeluru.org


deokrnl13.blogspot.com


Chittoordeo.com


deoprakasam.co.in


deoksn.weebly.com


deonellore.50webs.com


https://sites.google.com/site/deoskl/org/


https://sites.google.com/site/deovizag2/


deoananthapuramu.blogspot.com


https://sites.google.com/site/deovizianagaram.




Teachers Attendance, school attendance app updated version 2.6.9

స్టూడెంట్ టీచర్ attendence  App  2.6.9 వెర్షన్ కి  update అయ్యింది. Latest Teachers - Students Attendance  యాప్ 2.6.9 వెర్షన్ ను  క్రింది సైట్ నుండి Update చేయవచ్చును. పాత యాప్ ను ముందు ఆన్ ఇన్స్టాల్ చేసి కొత్త యాప్ ను ఇన్స్టాల్ చేయాలి.

New Version Features :


https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance

LATEST POSTS

Swatch andra Swarna andhra pledge and theme

స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర 3వ శనివారము - స్వచ్చ దివస్ కార్యక్రమము 19.04.2025 April Theme: "e Check:  I. Preparations : 👉స్వర్ణ ఆంధ్ర ...