సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ 1.7.7 కు అప్డేట్ చేయబడింది. క్రింది లింక్ ద్వారా యాప్ ను అప్డేట్ చేసుకోగలరు.
https://play.google.com/store/apps/details?id=com.ap.studentkits
ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ప్రాథమిక మరియు సెకండరీ స్కూల్ కాంప్లెక్స్ కి హాజరు అయిన ఉపాధ్యాయులందరూ చూడవలసిన వీడియోలు మరియు నింపవలసిన ఫీడ్బ్య...