మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

CPD - COURSE III,Diksha E- Content Creation Day 25 : 31 05 2021 Topic: Integration of DIKSHA in classroom teaching

 దీక్ష ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా లైవ్ వీడియో కార్యక్రమం(31-5-21)క్రింద లింక్ ని క్లిక్ చేసి దీక్ష యాప్ లో ఓపెన్ చేసి చూడగలరు.

Live class: 3:00 pm to 4:00 pm

DIKSHA APP Live Class Link https://diksha.gov.in/play/content/do_313290665726844928135630

YouTube Live Link

https://youtu.be/mBFkmjm1fJk


Survey on Technology Available In School Data Submitted Dash Board, check your school data

సాంకేతికత అందుబాటుపై సర్వే లో మీరు సబ్మిట్ చేసిన పిల్లల వివరాలు సబ్మిట్ అయ్యాయో లేదో dashboard ద్వారా చెక్ చేసుకోండి .

Click Here To Check Your School Data

CLEP_English_Textbooks Portfolio link and Model Portfolio

దీక్ష ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా కోర్సు 1 English  కి సంబంధించి సబ్మిట్ చేయవలసిన పోర్ట్ పోలియో లింక్ మరియు మోడల్ పోర్ట్ పోలియో అందుబాటులో కలవు. 

English course కి సంబంధించి మోడల్ పోర్ట్ పోలియో 

YSR RYTHU BHAROSA Payment Status for Agriculture Farmers AP state

వైఎస్సార్ రైతు భరోసా పధకం లో భాగంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క బ్యాంకు ఖాతా లో డబ్బులు వేయడం జరిగింది. రైతులు వారి యొక్క ఆధార్ నెంబరు లేదా ఫోన్ నెంబర్ ఉపయోగించి మీ పేమెంట్ వివరాలు తెలుసుకోవచ్చు. 

Click Here To Know Payment Status Link 1

Click Here To Know Your Payment Status

Feedback at the end of Mathematics_Textbook Course 1 in diksha

దీక్ష ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా గణితం కోర్స్ పై పీడ్ బ్యాక్ పామ్ నింపి సబ్మిట్ చేయగలరు. 

All the teachers who are doing the courses need to fill the form

DIKSHA App EVS Subject Course 1 Joining Link

దీక్షా APP లో కోర్స్ -1 EVS SUBJECT మాడ్యూల్ ఓపెన్ అయ్యింది.COURSE -1 EVS మాడ్యూల్ ను 11-5-2021 నుంచి 14-5-2021 వరకు బోధిస్తారు.ENROL చేసుకొనే  లింక్. క్రింది లింకును క్లిక్ చేసి దీక్ష యాప్ లో ఓపెన్ చేసి కోర్సు జాయిన్ అవవచ్చు. 

https://diksha.gov.in/explore-course/course/do_313276233354231808122332?referrer=utm_source%3Dmobile%26utm_campaign%3Dshare_content

Diksha app updated new verstion 3.7.736.92

https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app&hl=en_IN&gl=US

Portfolio of Mathematics course 1 Submission link

దీక్ష ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా కోర్సు 1 కి సంబంధించి సబ్మిట్ చేయవలసిన పోర్ట్ పోలియో లింక్ మరియు మోడల్ పోర్ట్ పోలియో అందుబాటులో కలవు. 

Click here to submit Portfolio

Model portfolio of Mathematics


Updated DIKSHA APP Latest Version DOWNLOAD

Updated దీక్షా యాప్  version 3.8.787 అప్డేట్ వచ్చినది. కావున  ఉపాధ్యాయులు అందరూ మీయొక్క దీక్ష యాప్ అప్డేట్ చేసుకోగలరు.

Click Here To Download Latest Updated DIKSHA APP

❖ అప్డేటెడ్ డేట్ ::- May 20

❖ అప్డేట్ వెర్షన్ ::- 3.8.787


APGLIC Policy details and Maturity details and bond enhance ment ammount status

క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీరు ఎప్పుడెప్పుడు APGLI పెంచారో వాటి వివరాలను తెలుసుకోవచ్చు. బాండ్ ల వారీగా వివరాలు డిస్ప్లే అవుతున్నాయి. అలాగే బాండ్ లు ఎప్పుడు మెచ్యూరిటీ అవుతాయో కూడా తెలుసుకోవచ్చు.

Click Here To Download Your Policy Details

COVID vaccine registration for 18 to 45 years age groups in AP

18 to 45 years లోపు ఉన్న వారు వాక్సినేషన్ పొందాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి.మొబైల్ నెంబర్ OTP ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.

Click Here To Registration for COVID Vaccine

Bank timing are changed in AP due to COVID

Bank లావాదేవీలు timings లో స్వల్ప మార్పులు చేస్తూ రాష్ట్ర బ్యాంకర్ల సంఘం నిర్ణయం

ఆన్‌లైన్‌లో పిల్లల ఆధార్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

పిల్లల కోసం ఆధార్ కార్డును జారీ చేయడానికి ప్రత్యేకంగా యూఐడీఏఐ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. వీరికి ఇచ్చే ఆధార్‌ను బాల ఆధార్ కార్డ్ అని పిలుస్తున్నారు. ఐదేళ్ల లోపు పిల్లలకు నీలం రంగు గల ఉచితంగా బాల్ ఆధార్ కార్డు ఇస్తారు. అయితే, పిల్లల బయోమెట్రిక్స్ వారి వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లు బాల్ ఆధార్ కార్డుతో లింకు చేయబడవు. పిల్లలకు 5 ఏళ్లు నిండిన తర్వాత బయోమెట్రిక్స్ (ముఖ ఛాయాచిత్రం, ఐరిస్ స్కాన్, వేలిముద్రలు)ని ఆధార్ కార్డులో తప్పనిసరిగా నవీకరించాలి.

బాల్ ఆధార్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

పిల్లల ఆధార్‌ కోసం ముందు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ (https://uidai.gov.in/)కు వెళ్లి, ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. పిల్లల పేరు, తల్లిదండ్రుల ఫోన్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్ వంటి వివరాలను ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌ ఫారమ్‌లో నింపాలి. అనంతరం బుక్ అపాయింట్‌మెంట్ బటన్‌పై క్లిక్ చేసి, ఆధార్ కార్డు కోసం రిజిస్ట్రేషన్ తేదీని, ఆధార్ కేంద్రాన్ని తల్లిదండ్రులు ఎంపిక చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ బుకింగ్ తేదీ నాడు పిల్లల బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల ఆధార్ కార్డు ఫోటో కాపీలు, అన్ని పత్రాలతో పాటు రిఫరెన్స్ నంబర్ తీసుకొని నమోదు కేంద్రానికి వెళ్లాలి.

సంబంధిత ఆధార్ అధికారులు అన్ని పత్రాలను సరిచూస్తారు. పిల్లలకు 5 సంవత్సరాలు ఉంటే, అప్పుడు కేవలం వారి ఫోటో మాత్రమే ఆధార్‌ కార్డు కోసం తీసుకుంటారు. వీరి బయోమెట్రిక్ వివరాలను తీసుకోరు. ఐదేళ్ల కంటే ఎక్కువ వయసు ఉంటే మాత్రమే పిల్లల బయోమెట్రిక్ వివరాలను నమోదు చేస్తారు. అన్ని వివరాలను సరిచూసిన తర్వాత దరఖాస్తుదారునికి ఒక ఎకనాలెడ్జ్‌మెంట్ నంబర్‌ ఇస్తారు. దీని ద్వారా బాల్ ఆధార్ అప్లికేషన్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. నమోదు చేసుకున్న 60 రోజుల్లో దరఖాస్తుదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఎస్ఎంఎస్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత 90 రోజుల్లో బాల ఆధార్ కార్డును మీరు పేర్కొన్న చిరునామాకు పంపిస్తారు.

LATEST POSTS

check PTM data in given link for submitted schools list

క్రిందనున్న డాష్ బోర్డులో జిల్లా, మండలం సెలెక్ట్ చేసి GO మీద ప్రెస్ చేస్తే మండలంలో ఏఏ పాఠశాల PTM డేటా స్కూల్ అటెండెన్స్ app లో అప్లోడ్ అయింద...