మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

download the AP Government Textbooks for all Classes (2024-2025) from 1 to 10th

ఒకటి నుంచి 10వ తరగతి వరకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసే పాఠ్యపుస్తకాలన్నీ క్రింది వెబ్సైట్లో పిడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంచడం జరిగింది. కావలసినవారు తరగతిపై క్లిక్ చేసి టెక్స్ట్ బుక్ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

General Elections to Loksabha &APLA 2024 -Shortfall of other Polling Officers -Permission to utilize the services of the Anganwadi workers and contract Employees as OPOs in the Districts -Receive the Form-12 Applications

అంగన్వాడి వర్కర్స్ మరియు కాంట్రాక్టు ఉద్యోగులను OPO లుగా వినియోగించవచ్చని ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు మరియు పోస్టల్ బ్యాలెట్  కొరకు దరఖాస్తు  చేసుకోవడానికి మే 1 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు  విడుదల చేసిన ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి .

Feedback on School Complex meetings

All PS/UPS/HS Teachers, Headmasters, MEO 1 & 2 లు అందరూ 2023-24 విద్యా సంవత్సరంలో జరిగిన School Complex Meetings కు సంబంధించి  క్రింది ఇచ్చిన AP సమగ్ర శిక్ష వారి School Complex Meetings Feed Back form ను  సబ్మిట్ చేయాలి.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSerhTDDSLbVcR6E3n-BFnKXvTWhAxHKy5IN08iQO2P1vZJJbw/viewform

AP DEECET 2024 Notification - Complete Details and online application

ఏపి డైట్ కాలేజీలలో రెండు సంత్సరాల డి.ఎడ్ కోర్సులో ప్రవేశానికి ఎంట్రన్స్ పరీక్ష డీసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల.

ఫీజు చెల్లింపు: 23-04-2024 to 08-05-2024

ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ: 24-04-2024 to 09-05-2024

పరీక్ష తేదీ: 24-05-2024

Click Here to Apply online Application

Click Here to Download deecet notification

Age calculator for present date and required date

మీవి, మీ విద్యార్ధుల యొక్క పుట్టిన తేది తో ప్రస్తుతం వారి యొక్క వయస్సు ఎంతో కేవలం పుట్టిన తేదీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తె ఎన్ని సంవత్సరాలు,నెలలు,రోజులు పూర్తి అయ్యాయొ చూపిస్తుంది.


APOSS 10th class and intermediate RESULTS-2024 released

ఓపెన్ స్కూల్ టెన్త్ మరియు ఇంటర్ 2024 ఫలితాలు విడుదల చేయడం జరిగింది. క్రింది లింక్ లో మీ హాల్ టికెట్ నెంబర్ ని ఇచ్చి ఫలితాలను తెలుసుకోవచ్చు.

APOSS (SSC)

http://portal.apopenschool.org/aposs_results/APOSSRESULTSSSC.aspx


APOSS(INTER)

http://portal.apopenschool.org/aposs_results/APOSSRESULTSInter.aspx

HOLISTIC PROGRESS REMARKS rubrics data Excel formats for primary classes 1 to 5th

హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ ను సులువుగా స్టూడెంట్ ఇన్ఫో లో నమోదు చేయడానికి excel sheet తయారు చేయడం జరిగింది. దీనికోసం మీరు స్టూడెంట్ ఇన్ఫో లో రిపోర్ట్స్ లోకి వెళ్లి తరగతి వారీగా FA1, FA2,FA3,FA3,SA1,SA2 లను డౌన్లోడ్ చేసుకుని వాటిని copy చేసి ఇచ్చిన ఎక్సెల్ లో A సెల్ లో paste చేస్తే ఆ విద్యార్ధుల అందరి rubrics generate అవుతాయి.

Click Here To Download Excel program for 1 to 2nd class

Click Here To Download Excel program for 3Rd to 5th class



📱🖥️ HOLISTIC PROGRESS REMARKS లో WRITTEN EXAM PARAMETER 4 మరియు OTHER COMPONENTS PARAMETER 1,2,3 లను TERM 1 AND TERM 2 లో నమోదు చేయడానికి సూచనలు.👇👇

https://www.teacherap.com/2024/04/written-exam-parameter-4-and-other.html?m=1

➖➖➖➖➖➖➖

📽️ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ ను ఎంటర్ చేసే విధానం👇

https://youtu.be/h9d7qxNgBOQ

➖➖➖➖➖➖➖

📱🖥️ సూచనలు మరియు యూజర్ మాన్యువల్👇👇

https://www.teacherap.com/2024/04/instructions-for-student-holistic.html?m=1

Ap 10th class (SSC) public exam results released

పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలను 11 గం లకు విడుదల చేయడం జరుగుతుంది. కింది వెబ్సైట్ ద్వారా వేగంగా ఫలితాలను చూసుకోవచ్చు.

క్రింది లింక్ లో results వస్తున్నా యి

https://results.sakshieducation.com/Results2024/Andhra-Pradesh/SSC/2024/ap-ssc-10th-class-results-2024.html

 https://results.bse.ap.gov.in/

https://results.eenadu.net/ap-tenth-2024/ap-10th-ssc-results-2024.aspx

www.eenadu.net

www.Eenadupratibha.net/

 www.sakshieducation.com/

AP DEECET 2024 Notification - Complete Details and online application

 ఏపి డైట్ కాలేజీలలో రెండు సంత్సరాల డి.ఎడ్ కోర్సులో ప్రవేశానికి ఎంట్రన్స్ పరీక్ష డీసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల.

ఫీజు చెల్లింపు: 23-04-2024 to 08-05-2024

ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ: 24-04-2024 to 09-05-2024

పరీక్ష తేదీ: 24-05-2024

Click Here to Download Notification

Click Here to apply

Postal ballot date extended for employees in election duty

పోస్టల్ బ్యాలట్ దరఖాస్తు గడువు పొడిగింపు.ఈ నెల 26 వరకు అవకాశం

పోస్టల్ బ్యాలట్ దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 26 వరకు గడువును పెంచుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా నిర్ణయం తీసుకున్నారు. 

ఉద్యోగులు ఎక్కడ ఉన్నా.. పని చేసే చోటే ఫాం-12 ఇవ్వవచ్చని తెలిపారు. 

పోస్టల్ బ్యాలట్ సమర్పణ విషయంలో ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సీఈఓ ఈ మేరకు శనివారం స్పష్టతనిచ్చారు.

Click Here to Download ceo memo proceedings

School Education – Termination of services of teachers of DSC-2008 & DSC-1998 appointed on Minimum Time Scale for this year 2023-24

MTS కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు  DSC 2008 ,DSC 98 వారిని 30-4-2024 తరువాత టెర్మినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ. 2023-2024 విద్యా సంవత్సరానికి 'నో వర్క్ నో పే' సూత్రప్రాయంగా ఒక నెల విరామం.

Click Here to Download proceedings

Upper Primary and High School 6th to 9th Promotion List software for 2024, consolidation Report, Progress Cards, Ranks, Summative Gradings and Class and School Grading Software by K.S.NAIDU as per SCERT

 

UPDATED 20-4-2024 FOR 1000 STUDENTS PROMOTION LIST ,PROGRESS REPORT 2024, Ranks EXCEL SOFTWARE Legal Print and new report cards

 ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. మనము ప్రాథమికొన్నత , ఉన్నత పాఠశాలలు కు సంబంధించి ప్రమోషన్ లిస్టు తయారు చేసి ఆఫీస్ కి అందచేయవలసి ఉంటుంది. దీనికిగాను మనం ఫార్మేటివ్ ,సమ్మేటివ్ పరీక్ష లకు సంబంధించిన మార్కులు ,విద్యార్థుల యొక్క హాజరు, వారి యొక్క హాజరు శాతాన్ని చేయవలసి ఉంటుంది. దీనికి గాను పాఠశాల విద్యార్థుల యొక్క వివరాలు పేరు, అడ్మిషన్ నెం, ఆధార్, DATE OF BIRTH, DATE OF JOINING, MARKS ని ATD అనే షీట్ లో నింపితే మీ పాఠశాల యొక్క మొత్తం ప్రమోషన్ లిస్టు ఆటోమేటిక్గా అన్ని వివరాలతో గ్రేడ్ తో సహా నింపే విధంగా ఒక సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది. దీంతోపాటుగా విద్యార్థులకు సంవత్సరం చివర ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కూడా అందించడానికి అవసరమైన PROGRESS REPORTS (A4 SHEET లో ఇద్దరికి) కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేలా తయారు చేయడం జరిగింది. విద్యార్ధుల యొక్క RANKS కూడా తరగతి వారిగా వస్తాయి. అన్ని formative, summative assessment పరీక్షల మార్కులతో రిపోర్ట్ కార్డ్ లు జనరేట్ అవుతాయి.


CLICK HERE TO DOWNLOAD UP& HS PROMOTION LIST SOFTWARE 2024


ప్రమోషన్ లిస్టు 2023-24 లో మీరు నింపుకోవడానికి ఖాళీ ప్రోపార్మాలు.

Click Here To Download BLANK PROMOTION LIST FORMS


📱PRIMARY PROMOTION LIST SOFTWARE🖥️ 

UPDATED 20-4-2024 FOR 1000 STUDENTS PROMOTION LIST ,PROGRESS REPORT 2023, Ranks  EXCEL SOFTWARE. విద్యార్థుల యొక్క వివరాలు పేరు, అడ్మిషన్ నెం, ఆధార్, DATE OF BIRTH, DATE OF JOINING, MARKS ని ATD అనే షీట్ లో నింపితే మీ పాఠశాల యొక్క మొత్తం ప్రమోషన్ లిస్టు, Ranks, Progress Card ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి.ఖాళీ ప్రోఫార్మాలు కూడా ఉంచడం జరిగింది.👇👇

https://www.teacherap.com/2024/03/primary-1-to-5th-promotion-list.html?m=1

📽️ సాఫ్ట్వేర్ ను ఎలా ఉపయోగించాలో వీడియో👇

https://youtu.be/UeKDsZEBdCk

https://youtu.be/Zau7Bo3qjqk


సాప్ట్ వేర్ లో ఏ విధంగా నింపాలి అనే దానికి సంబంధించి పూర్తి వీడియో.


రెండు సాఫ్ట్వేర్ లకు ఒకటే విధంగా


https://youtu.be/Zau7Bo3qjqk

Primary 1 to 5th Promotion List software for 2024 AS per SCERT consolidation Report, Progress Cards, Ranks, Summative Gradings and Class and School Grading Software by K.S.NAIDU

 

UPDATED 20-4-2024 FOR 1000 STUDENTS PROMOTION LIST ,PROGRESS REPORT 2023, Ranks  EXCEL SOFTWARE  WITH NEW REPORT CARDS FA1,FA2,FA3,FA4,SA1,SA2 మార్కులతో  కొత్త రిపోర్ట్ కార్డ్ వస్తుంది.

 ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. మనము ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ప్రమోషన్ లిస్టు తయారు చేసి ఆఫీస్ కి అందచేయవలసి ఉంటుంది. దీనికిగాను మనం ఫార్మేటివ్ ,సమ్మేటివ్ పరీక్ష లకు సంబంధించిన  మార్కులు ,విద్యార్థుల యొక్క హాజరు, వారి యొక్క హాజరు శాతాన్ని చేయవలసి ఉంటుంది. దీనికి గాను పాఠశాల విద్యార్థుల యొక్క వివరాలు పేరు, అడ్మిషన్ నెం, ఆధార్, DATE OF BIRTH, DATE OF JOINING, MARKS ని ATD అనే షీట్ లో నింపితే మీ పాఠశాల యొక్క మొత్తం ప్రమోషన్ లిస్టు ఆటోమేటిక్గా అన్ని వివరాలతో గ్రేడ్ తో సహా నింపే విధంగా ఒక సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది. దీంతోపాటుగా విద్యార్థులకు సంవత్సరం చివర ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కూడా అందించడానికి అవసరమైన PROGRESS REPORTS (A4 SHEET లో ఇద్దరికి) కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేలా తయారు చేయడం జరిగింది. విద్యార్ధుల యొక్క RANKS కూడా తరగతి వారిగా వస్తాయి.


CLICK HERE TO DOWNLOAD PRIMARY PROMOTION LIST SOFTWARE 2024


ప్రమోషన్ లిస్టు 2023-24 లో మీరు నింపుకోవడానికి ఖాళీ ప్రోపార్మాలు.

Click Here To Download BLANK PROMOTION LIST FORMS


📽️ సాఫ్ట్వేర్ ను ఎలా ఉపయోగించాలో వీడియో👇

https://youtu.be/UeKDsZEBdCk

https://youtu.be/Zau7Bo3qjqk


📱UP ,HIGH SCHOOL PROMOTION LIST SOFTWARE🖥️ 

UPDATED 20-4-2024 FOR 1000 STUDENTS PROMOTION LIST , PROGRESS REPORT 2023, Ranks EXCEL SOFTWARE. విద్యార్థుల యొక్క వివరాలు పేరు, అడ్మిషన్ నెం, ఆధార్, DATE OF BIRTH, DATE OF JOINING, MARKS ని ATD అనే షీట్ లో నింపితే మీ పాఠశాల యొక్క మొత్తం ప్రమోషన్ లిస్టు, Ranks, Progress Card ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి.👇👇

https://www.teacherap.com/2024/03/upper-primary-and-high-school-6th-to.html?m=1


📽️ సాఫ్ట్వేర్ ను ఎలా ఉపయోగించాలో వీడియో👇


https://youtu.be/Zau7Bo3qjqk

Ap 10th class results released on 22nd April 2024

ఏపీలో ఏప్రిల్ 22న పదోతరగతి ఫలితాలు ఉదయం 11గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 22న ఉదయం 11గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ ప్రకటిస్తారని డైరెక్టర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. పది పరీక్షలకు దాదాపు 6.3లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

https://results.bse.ap.in/

AYAHA Duty CERTIFICATE Generator for all schools

AYAHA DUTY CERTIFICATE

మీ పాఠశాల యొక్క ఆయా డ్యూటీ సర్టిఫికేట్ ను కొంత డేటా ఇచ్చి సబ్మిట్ చేస్తే ఆటోమాటిక్ గా అయా డ్యూటీ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. మీ ఫోన్ లో PDF గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Rc.No.ESE02/192/2024-SCERT-A&I-CSE Dated: 18/04/2024 School Education – Summer vacation Activities for the academic year 2023-24 – Instructions – Issued

వేసవి సెలవులలో  1 నుండి 10వ తరగతి విద్యార్థులకు రోజు చేయవలసిన  కృత్యాల వివరాలు, స్పోర్ట్స్ కోచింగ్ క్యాంప్స్ నిర్వహణ మరియు వుయ్ లవ్ రీడింగ్ నిర్వహణకు సంబంధించి ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల. క్లాస్ టీచర్స్ ఆతరగతి విద్యార్థులతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటుచేసి పిక్చర్స్, వీడియోస్ పోస్ట్ చేస్తూ ప్రాజెక్టులు ఇవ్వాలి.

Click Here to Download complete proceedings

WRITTEN EXAM (PARAMETER 4) and other components(PARAMETER 1;2;3) details in HOLISTIC PROGRESS REMARKS

HOLISTIC PROGRESS REMARKS లో WRITTEN EXAM PARAMETER 4 మరియు OTHER COMPONENTS PARAMETER 1,2,3 లను TERM 1 AND TERM 2 లో నమోదు చేయడానికి సూచనలు.

Student info site లొ లాగిన్ అయ్యి  SERVICES లొ  Holistic progress remarks  క్లిక్ చెయ్యండి.Class and student name select చేయ్యాలి.Then SA 1  Select చెయ్యండి. TERM      1 అని వస్తుంది.Term 1లో  ఫస్ట్ కంపోనెంట్ 

WRITTEN EXAM (PARAMETER 4)  అంటే 

FA 1Exam Slip testmarks (20 marks)+FA2 EXAM Slip test marks(20 marks)+SA1 TOTAL MARK.


2nd Component :

Other components(PARAMETER 1;2;3) అంటే 

FA 1  Exam TOOL  1;2;3 Marks+FA2 EXAM TOOL 1;2;3 Marks



TERM 2 Second component (PARAMETER 1;2;3) అంటే  FA3  TOOL 1;2;3 Marks+FA4  TOOL 1;2;3 Marks. Next SA2  Cheyyaali.

SA2 లో TERM 2 అని వస్తుంది.TERM 2 లొ ఫస్ట్  కపోనెంట్ WRITTEN EXAM (PARAMETER 4) లో  FA3 Written test marks+FA4 Written test marks+SA2  TOTAL MARKS..

 ఈ విధముగా TOTAL  Students కి ఎంటర్ చేయ్యాలి


ఈ విధముగా చేసిన తరువాత స్టూడెంట్ కి వచ్చిన  పర్సంటేజ్ ని బట్టి   

STREAM గాని  MOUNTAIN గాని  SKY  గాని Select చేయ్యాలి


 Then

HOLISTIC PROGRESS CARD DOWNLOAD చేసుకోవాలి.


ఒక్కొక్క స్టూడెంట్ కి పై అన్ని కోపోనెట్స్ ఫిల్ చేయ్యాలి.


Holistic progress remarks


S.M.S  Means

S for Stream

M for Mountain 

S for Sky   

పై మూ డింట్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయ్యాలి


Stream :Need to improve.

Mountain:Can improve.

SKY: Complete Levels of Understanding.

Polytechnic Entrance Halltickets download link

పాలీసెట్ -2024 హాల్ టికెట్స్ 

 10వ తరగతి పరీక్ష హాల్ టికెట్ నెంబర్ / రిజిస్టర్ మొబైల్ నెంబర్  తో కింది వెబ్ సైట్ నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోగలరు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 27 


https://polycetap.nic.in/print_2022_hall_ticket.aspx

AP INTER-2024 SHORT MEMO MARKS RELEASED FOR DOWNLOAD

ఇంటర్ మీడియేట్ మొదటి మరియు రెండవ సంవత్సరం పాస్ అయిన వారు రోల్ నెంబర్ ,పుట్టిన తేదీ నమోదు చేసి మీ ఫోటోతో ఉన్న మార్క్స్ మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

https://bieap.apcfss.in/GenSyNeww2024.do

Promotion list generate and holistic progress report option enabled in cse website

 CSE వెబ్ సైట్ లో స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ రిపోర్టు ఎనేబుల్ చేయబడినది. దీనిలో మన పాఠశాల లో అన్ని తరగతుల యొక్క ప్రమోషన్ లిస్టులు  అన్ని వివరాలతో ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. SA 2 మార్క్స్ ఎంట్రీ చేసిన తర్వాత మాత్రమే పూర్తిస్థాయిలో డౌన్లోడ్ చేసుకుంటే మంచిది.

 దీనికి ఈ క్రింది  లింకు ద్వారా లాగిన్ కావలెను

https://cse.ap.gov.in/


 USER ID : school dise code 

 Pass word: School attendance app  password.


 లాగిన్ అయిన తర్వాత మిస్ రిపోర్ట్స్ లో students promotion list report లోకి వెళ్లి మన పాఠశాలకు సంబంధించిన ప్రమోషన్ లిస్టు డౌన్లోడ్ చేసుకోవచ్చు.


Instructions for Student Holistic Progress Card Generation , Students Promotion List Generation

Student  Holistic Progress Card Generation , Students Promotion List Generation , స్టూడెంట్ ఇన్ఫో పోర్టల్ లో మార్కుల ఎంట్రీ కి సూచనలు.

Click Here to Download user manual

1. https://studentinfo.ap.gov.in/ లో CCE మార్క్స్ విభాగం లో అన్ని Assessments మార్కులు నమోదు చేయవలెను 

2. ఇప్పటివరకు కో కరికులర్ సబ్జక్ట్ ల మార్కులు పాటశాల ల రికార్డులలో నమోదు చేయుచున్నారు. వాటిని  SA 1 , SA 2 మార్కుల ఎంట్రీ స్క్రీన్ లో ఆన్లైన్ లో కూడా నమోదు చేయవలెను .

3. SA 2/ CBA 3 మార్కుల ఎంట్రీ స్క్రీన్ ఎనేబుల్ చేయబడినది. అందులో ప్రతి విద్యార్ధి మార్కులు సబ్జక్ట్ మరియు కో కరిక్యులర్ మార్కులు. నమోదు చేయవలెను. అందుకు సంబంధించిన రుబ్రిక్స్ ఇవ్వబడినది

4. అనంతరం https://studentinfo.ap.gov.in/ లోనే SERVICES విభాగం లో Holistic Progress Remarks ను క్లిక్ చేసి Studying Class, Select Student, Exam Type  సెలెక్ట్ చేసుకుని HOLISTIC PROGRESS REMARKS ని ఇచ్చిన రుబ్రిక్స్ ప్రకారం నమోదు చేయవలెను. డ్రాప్ డౌన్ బాక్స్ లో మూడు ఆప్షన్ లు STREAM , MOUNTAIN , SKY లు విద్యార్ధి స్థాయిలు  ఆయా అంశాల (21)  ఆధారం గా ఎంపిక చేసుకోవాలి. సబ్మిట్ చేయాలి ఈ విధం గా SA 1, SA 2 లకు అందరు విద్యార్ధులకు సబ్మిట్ చేయాలి.

5. అన్ని పరీక్షల మార్కులు, HOLISTIC PROGRESS REMARKS నమోదు చేసుకున్నామని నిర్ధారణ చేసుకోవలెను.

6. అనంతరం https://cse.ap.gov.in/ వెబ్సైటు లో LOGIN పై క్లిక్ చేసి HM యూసర్ నేమ్, పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వవలెను.

7. అనంతరం https://cse.ap.gov.in/ లోనే MIS Reports పై క్లిక్ చేస్తే 15 వ సేరియల్ నంబర్ లో Students Promotion List Report  పై క్లిక్ చేస్తే, ఓపెన్ అయిన పేజి లో క్లాస్ సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ చేసుకున్న తరగతి Students Promotion List Generate అవుతుంది. పక్కన ఉన్న ఎక్సెల్ బొమ్మ మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసుకున్న తరగతి Students Promotion List డౌన్ లోడ్ అవుతుంది. అందులో మార్కులు గ్రేడ్ లు , ఇతర వివరాలు సరిచూసుకుని అవసరం అయితే తగు మార్పులు చేసుకుని ప్రింట్ తీసుకుని HM , CLASS TEACHER సంతకాలు చేసి సంబంధిత ఇన్స్పెక్టింగ్ అధికారికి సమర్పించుకోనవచ్చును.

8. అనంతరం https://cse.ap.gov.in/ లోనే SERVICES పై క్లిక్ చేస్తే 5 వ వరస లో Student Wise Holistic Progress Card పై క్లిక్ చేస్తే Select Class, Select Student ఆప్షన్స్ ను ఎంపిక చేసుకుంటే ఎంపిక చెసుకున స్టూడెంట్ Student  Holistic Progress Card డౌన్ లోడ్ చేయమంటారా అని బాక్స్ వస్తుంది. OKక్లిక్ చేస్తే Student  Holistic Progress Card డౌన్లోడ్ అవుతుంది. CCE మార్క్స్ ఎంట్రీ లో మీరు ఎంటర్ చేసిన మార్కులు, స్టూడెంట్ attendance app లో హాజరు, Holistic Progress remarks లో మీరు ఎంటరు చేసిన లెవెల్స్ అన్ని వివరాలతో Student  Holistic Progress Card generate అవుతుంది.  ప్రింట్ తీసుకుని HM , Teacher సంతకం చేసి విద్యార్ధులకు అందించవలెను.  

9. ఈ ప్రాసెస్ అందరు ఉపాధ్యాయులకు తెలియచేసి నూరు శాతం మార్కుల నమోదు, ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ, స్టూడెంట్ ప్రమోషన్ లిస్టు ల తయారీ చేయుట కు కృషి చేయవలెను.

SA2 and CBA 3 Mark's online entry enabled in student info website

స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో సమ్మేటివ్ 2 మరియు CBA3 మార్కులను నమోదు చేయడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

https://studentinfo.ap.gov.in/


స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో సమ్మేటివ్ 2 మరియు CBA3 మార్కులను నమోదు చేసి సబ్మిట్ చేసే విధానం

https://youtu.be/NXOSljmB-Fk

All HMs transfer and mapping all children from one school to another school depending on the class of transition (like.. class 2 to 3, 5 to 6, 7 to 8 or 8 to 9) to take declarations from the parents

అన్ని పాఠశాలల వారు మన పాఠశాలలో Highest Class విద్యార్దులు ఏ పాఠశాలలో జాయిన్ అవుతున్నారో ముందుగానే పేరెంట్స్ వద్ద నుండి డిక్లరేషన్ ఫామ్ తీసుకొని, ఆ విద్యార్థిని స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో కొత్తగా Opt చేసుకొన్న పాఠశాలకు ఆన్లైన్ లో మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది, కొత్త పాఠశాల వారు ఆ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది, ఈ ప్రాసెస్ మొత్తం క్రింది వీడియో లో కలదు, ఇది ఏప్రిల్ 23 కల్లా కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది.

దీనికి సంబంధించి CSE వారి ఉత్తర్వులు, పేరెంట్స్ నుండి తీసుకోవాల్సిన డిక్లరేషన్ ఫామ్.

Click Here to website

Click Here to Download parents declaration and user manual

స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైటులో విధ్యార్ధులను పై తరగతులకు పేరెంట్స్ డిక్లరేషన్ ప్రకారం ఇతర పాఠశాలలకు మ్యాప్ చేసే విధానం.

https://youtu.be/TJg_u7g5jbQ



Election formats model filled forms for 17c, po diary, po declaration, mock poll etc

ఎన్నికలలో PO నింపవలసిన అన్ని రకాల ఫార్మ్స్ 17C, PO డిక్లరేషన్, PO డైరీ మొదలైనవి నింపి PDF FILE లో అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే ఏ ఫార్మ్స్ ఏ కవర్ లో ఉంచాలో కూడా తెలియచేయడం జరిగింది. క్రింది లింక్ లో PDF FILE ను చూడగలరు.

Ap intermediate first and second year 2024 results released

ఏపి ఇంటర్ ఫలితాలు విడుదల

 ఏపి ఇంటర్మీడియట్ 2024 ప్రధమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు విడుదల చేయడం జరిగింది.క్రింది లింక్ లో మీ  ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. 

https://resultsbie.ap.gov.in/

bie.ap.gov.in


Click Here to Download 1st year results 

Click Here to Download 2nd year results

AP MODEL SCHOOL entrance exam hall tickets released

2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి మోడల్ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశపరీక్ష హాల్టికెట్లు విడుదలయ్యాయి.

ఈ నెల 21న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరగనుంది.

విద్యార్థులు తమ ఐడీ, DOB ఎంటర్ చేసి హాల్టికెట్లు పొందవచ్చు.

విద్యార్థులు తెలుగు/ఇంగ్లిష్ మాధ్య మాల్లో పరీక్ష రాయవచ్చని విద్యా శాఖ తెలిపింది

Click Here Download Hall Tickets.


PDMS APP user manual, App link and data submit process for PO in elections

ఎన్నికలలో ప్రిసైడింగ్ ఆఫీసర్ లు ఈ సారి  PDMS అనే యాప్ ద్వారా 3 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని యాప్ లో సబ్మిట్  చేయాలి.ఈ PDMS యాప్, యూజర్  మాన్యువల్, లాగిన్ చేసే పద్దతి క్రింది లింక్ లో

1. Pre Poll Day [Arriving, Team Collecting the Materials, Reaching the Booth, Arrangements for Poll]

2. Mock Poll [Before the Poll, conducting Mock Poll]

3. Actual Poll Day [Polling Reports every 2 Hours]

 

Click Here to Download App 

Click Here to Download user manual

Nidhi - download apgli bonds and annual statement in NIDHI website

NIDHI వెబ్సైట్ లో APGLI బాండ్స్, నెల వారీ చెల్లించిన ప్రేమియంలను డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. క్రింది లింక్ ద్వారా లాగిన్ అవగలరు. బ్రౌజర్ లో మాత్రమే ఓపెన్ చేయగలరు

https://nidhi.apcfss.in/

📽️ *నిధి వెబ్సైట్లో APGLI మిస్సింగ్ క్రెడిట్ ను అప్డేట్ చేసే విధానం, ANNUAL ACCOUNT STATEMENTS, ఇప్పటివరకు మంజూరు చేసిన బాండ్లు డౌన్లోడ్ చేసుకునే విధానం*👇

https://youtu.be/5-_mdpzTSjk

➖➖➖➖➖➖➖

📱🖥️ *Website link for Download Bonds*👇

https://www.teacherap.com/2024/04/nidhi-apgli-policy-download-option.html?m=1

TOEFL audio clips process for watching

TOEFL ఆడియో CLIPS  వీక్షించే విధానం 


RMS ENROLLMENT ద్వారా  AGENT APP డౌన్లోడ్ చేసుకోవాలి 


STEP-1  IFP కి POWER ON చేయాలి 


2. ఆండ్రాయిడ్ BOX కు POWER ON చెయ్యాలి 

3. ఆండ్రాయిడ్ BOX  కనెక్ట్ అయ్యాక DISPLAY లొ సెట్టింగ్స్ కనిపిస్తాయి 

4. SETTING ను క్లిక్ చేసి  మొబైల్ హాట్స్పాట్ ధ్వరా WIFI కనెక్ట్ చేయాలి 

5. DATE మరియు టైమ్ సరిగా ఉందో లేదో చూసుకోవాలి 

6. ఒకవేళ సరిగా లేకపోతే    SETTING లొ DEVICE  రిఫరెన్స్ ను క్లిక్ చేసి లొకేషన్ DATE AND TIME సరిచేయాలి 

7. అనగా  లొకేషన్  కలకత్తా ని ఎంచుకోవాలి తరువాత ఆటోమేటిక్ DATE AND TIME ని OFF చేసి ON చేయాలి 

8. ఒక్క సెకండ్ ఆగి  రిమోట్ ద్వారా BACK కు వెళ్ళాలి 

9. ALLAPPS ను క్లిక్ చేయాలి 

10. AGENT APP కనిపిస్తుంది  దానిని క్లిక్ చేయాలి 

11. అప్పుడు ప్యానెల్ నంబర్స్ TEACHER మొబైల్ నెంబర్ కనిపిస్తాయి 

12. పైన HOME, TEACHER, FILE  అని కనిపిస్తుంది 

13. FILE ని క్లిక్ చేయాలి 

14. 5 ఐకాన్ లు కనిపిస్తాయి 

15. అందులో ఆడియో ను క్లిక్ చేయాలి 

16. TOEFL AUDIYO ట్రాక్స్ కనిపిస్తాయి 

17. ఒక్కొక్క ట్రాక్ ఒక్కో ప్రశ్న గా భావించి OPEN చేసి విద్యార్థులకు వినిపించాలి 

18. ఆడియో లొ అడిగిన  లేదా సంభాషణ ల గురించి ప్రశ్నించిన వాటికీ కి ఫిసికల్ గా అందచేసిన ప్రశ్న పత్రంలో  ప్రశ్నలు వారీగా  A, B,C,D  లేదా 1,2,3,4  ల యందు జవాబులు ఉంటాయి 

19. వాటిలో సరి అయిన జవాబు ను అందచేసిన OMR నందు BUBBLE చేయాలి 

20. పరీక్ష సమయం ప్రైమరీ కోసం 25 నిమిషాలు 

21. జూనియర్ కోసం 30 నిముషాలు 

22. ఒకవేళ అటెండన్స్ APP లొ ఆప్షన్ ఇస్తే విద్యార్థి OMR ను ఫోటో తీసి SCHOOL అటెండన్స్ యాప్ లొ SUBMIT చేయాలి ( ఇది ఈ పాయింట్ ఒకసారి ఫైనల్ చేసుకొని కన్ఫర్మ్ చేస్తాను )

23. EXAM అనంతరం USED OMR లు UN USED OMR లు వేరుగా బండల్స్ కట్టి తిరిగి MRC కి పంపాలి 

24. అదేవిధంగా TOEFL క్వశ్చన్ పేపర్స్ కూడా తిరిగి వెనకకు తీసుకొని USED UN USED గా బండిల్ కట్టి MRC లొ ఇవ్వాలి 

25. అస్సలు టెన్షన్ వద్దు ప్రశాంతం గా  PLANNED గా READY అయ్యి ఫాలో అవుదాం 

26. ఇది కేవలం IFP లలో మాత్రమే ఇలా చెయ్యాలి 

27. SMART TV లలో స్క్రీన్ COST ద్వారా చేయాలి 

28. క్వశ్చన్ PAPER ఏ వాట్సాప్ గ్రూపులో పంపరాదు 

29. ప్రైమరు UP HMs కు పర్సనల్ గా మాత్రమే పంపాలి 

30. వారు ఎవ్వరికి వారి ఫోన్ ద్వారా ఫార్వర్డ్ చేయవద్దు 

31. మొదటి సర్టిఫికెట్ TOEFL ప్రైమరీ పరీక్ష కనుక మన పాఠశాల లోని ప్రతి విద్యార్థికి TOEFL సర్టిఫికెట్ వచ్చేలా మనమందరం విజయవంతం గా పరీక్ష నిర్వహించుదాం 

32. పరీక్ష హల్ లొ నిశ్శబ్దం పాటించేలా చేద్దాం 

33. మన ఫోన్ లోని NET ని HOTSPOT ఇచ్చి WIFI ద్వారా త్యాగం చేద్దాం 

34. చక్కని వీడియో తీసి సమాజానికి మన క్రమశిక్షణ ను ప్రచారం చేద్దాం 

35. వీడియో నిడివి 30 నిముషాలు ఉండేలా చూద్దాం 


Holistic Progress Remarks - for SA-1 / SA-2 Rubrics and Process

ప్రతీ విద్యార్ధికి స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ లో  SA-1 / SA-2 పరీక్షలకు సంబంధించి హోలిస్టిక్ ప్రోగ్రెస్ రేమార్క్స్ ను ఎంటర్ చేయుటకు గాను లింకు ఓపెన్ అయ్యింది.

Click Here to Download manual

Holistic Progress అనగా సంపూర్ణ పురోగతి. దీనికి సంబంధించి 21 వివిధ అంశాలలో విద్యార్ధి పురోగతి మూడు స్థాయిలలో నమోదు చేయాలి.

1. Stream (Needs to Improve)

2. Mountain (can Improve)

3. Sky (Achieved Levels)

https://studentinfo.ap.gov.in/

All primary, upper primary, high school teachers are join the TOEFL Courses in diksha app

ప్రైమరీ స్కూల్ మరియు up  school , high school teachers మరియు HM, s మరియు అందరు టీచర్స్ TOEFL  కోర్స్ లు పూర్తి చెయ్యాలి.

Last date to join

కోర్స్ జాయిన్ అవ్వడానికి ఆఖరి తేదీ

12-04-2024

పూర్తి చేయడానికి ఆఖరి తేదీ

17-04-2024

For primary school teachers TOEFL  course link 


https://diksha.gov.in/explore-course/course/do_313895505176895488117139


For HIGH SCHOOL TEACHERS

 TOEFL JUNIOR COURSE LINK.


https://diksha.gov.in/explore-course/course/do_313895558813433856117216


అందరూ తప్పనిసరిగా ఈ కోర్స్ లు పూర్తి చేయాలి.

SCERT OFFICIAL KEY FOR 1 TO 9TH CLASS TELUGU ,English, Marths, hindi

1 నుండి 9 వరకు SA2 మరియు CBA3 పరీక్షలకు సంబంధించి SCERT వారు విడుదల చేసిన తెలుగు, ENGLISH, MATHS, HINDI అఫిషియల్ కీ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్నాయి.

Click Here to Download TELUGU ke

CLICK HERE TO DOWNLOAD 1to 5 ENGLISH and hindi

CLICK HERE TO DOWNLOAD MATHS

CLICK HERE TO DOWNLOAD 678 9 English

APGLI annual account slips download link from 2007 upto 2011 and 2011 to 2024 ap and telangana websites

APGLI annual account Slips 2007 -08 నుండి 2011- 12 వరకు తెలంగాణ  సైట్ లో డౌన్లోడ్ అవుతున్నాయి. డౌన్లోడ్ చేసుకోవచ్చు. APGLI వెబ్‌సైట్ లో 2012-13 నుండి ఇప్పటి వరకు ఓపెన్ అవుతున్నాయి.

Click Here APGLI annual account Slips 2007 to 2012

Click Here APGLI annual account Slips 2012 to 2024

APGLI annual account Slips 2007 -08 నుండి 2011- 12 వరకు తెలంగాణ  సైట్ లో, AP సైట్లో 2012-13 నుండి ఇప్పటి వరకు డౌన్లోడ్ చేసుకునే విధానం.👇
https://youtu.be/bGIYUV7lcF8



2007 -08 నుండి 2011- 12 వరకు తెలంగాణ  సైట్ లో డౌన్లోడ్ అవుతున్నాయి.  

AP POLYCET - 2024 polytechnic entrance exam application date extended

 10వ తరగతి తరువాత పాలిటెక్నిక్ లో జాయిన్ అవడానికి నిర్వహించే POLYCET కు అప్లై చేయడానికి చివరి తేదీ 10 వరకు పొడిగించడం జరిగింది.


https://polycetap.nic.in/Default.aspx


 ఈరోజే చివరి తేదీ

కావలసిన డాక్యుమెంట్లు


1. విద్యార్థి 10th హాల్ టికెట్ నెంబర్

2. ఆధార్ ఫోటో సంతకం

3. మొబైల్ నెంబర్

Vidyakanuka app updated latest version 1.5.3

విద్యా కానుక యాప్ లేటెస్ట్ వెర్షన్ 1.5.3 కి అప్డేట్ అయ్యింది. క్రింది లింకు ద్వారా లేటెస్ట్ వెర్షన్ ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు . కొత్త వెర్షన్ ను ఇన్స్టాల్ చేసే ముందు  పాత వెర్షన్ ను తప్పనిసరిగా అన్ ఇన్స్టాల్ చేయాలి.

Click Here to Download app

Implementation of “water-bell” activity in all schools - Instructions - Issued.

వేసవి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల విద్యార్థులకు రోజుకు మూడుసార్లు 8:45AM  ,10:05AM , 11:50AM కు  Water Bell కొట్టాలని ఉత్తర్వులు

Summer Holidays from 24-04-2024 to 11-06-2024. Last Working Day : 23-04-2024 (For the Acedamic Year 2023-24) School Reopens On : 12-06-2024 (For the Acedamic Year 2024-25)

 ఏపీ పాఠశాల వేసవి సెలవులు, చివరి పనిదినం (2023-24) మరియు పునఃప్రారంభ తేదీ (2024-25) లను ఖరారు చేస్తూ CSE ఉత్తర్వులు విడుదల.

 Last Working Day: 23-04-2024

 Summer Vacation: 24-04-2024 to 11-06-2024

 Re-opening Day: 12-06-2024


April month working days and holidays

 ఏప్రిల్ నెలలో పాఠశాలకు పనిదినాలు మరియు సెలవలు 


మొత్తం రోజులు : 23


సెలవు దినాలు : 07


పని దినాలు : 16


05.04.2024 : బాబు జగ్జీవన్ రామ్ జయంతి


07.04.2024 : ఆదివారం


09.04.2024 : ఉగాది


11.04.2024 : రంజాన్


14.04.2024 : ఆదివారం (అంబేద్కర్ జయంతి)


17.04.2024 : శ్రీ రామ నవమి


21.04.2024 : ఆదివారం


ముఖ్యాంశాలు


13.04.2024 : రెండవ శనివారం బడి ఉంది.ఆరోజు పరీక్ష కూడా ఉంది.


06.04.2024 నుండి 19.04.2024 వరకు 1 నుండి 9 వతరగతి వరకు SA-2పరీక్షలు కలవు.


23.04.2024 : ఈ విద్యా సంవత్సరం చివరి పని దినం.


24.04.2024 నుండి 11.06.2024 వరకు వేసవి సెలవులు.

12.06.2024 నాడు పాఠశాల రీ ఓపెన్.

Jee mains session 2 admit cards released

JEE(Mains)-2024 Session-2 ADMIT CARDS విడుదల.ఏప్రిల్ 4 నుండి 12వరకు జేఈఈ సేషన్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణ.


https://jeemainsession2.ntaonline.in/frontend/web/advancecityintimationslip/admit-card

LATEST POSTS

Vidya pravesh day 34 activities for primary

విద్యాప్రవేశ్ -34 వ రోజు 27/07/2024 న 1వ తరగతి విద్యార్థులతో చేయించవలసిన కృత్యాలు  Language & Literacy Development  ఫ్లాష్ కార్డ్స్ లేదా...