అన్ని పాఠశాలల వారు మన పాఠశాలలో Highest Class విద్యార్దులు ఏ పాఠశాలలో జాయిన్ అవుతున్నారో ముందుగానే పేరెంట్స్ వద్ద నుండి డిక్లరేషన్ ఫామ్ తీసుకొని, ఆ విద్యార్థిని స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో కొత్తగా Opt చేసుకొన్న పాఠశాలకు ఆన్లైన్ లో మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది, కొత్త పాఠశాల వారు ఆ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది, ఈ ప్రాసెస్ మొత్తం క్రింది వీడియో లో కలదు, ఇది ఏప్రిల్ 23 కల్లా కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది.
దీనికి సంబంధించి CSE వారి ఉత్తర్వులు, పేరెంట్స్ నుండి తీసుకోవాల్సిన డిక్లరేషన్ ఫామ్.
Click Here to Download parents declaration and user manual
స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైటులో విధ్యార్ధులను పై తరగతులకు పేరెంట్స్ డిక్లరేషన్ ప్రకారం ఇతర పాఠశాలలకు మ్యాప్ చేసే విధానం.