TOEFL ఆడియో CLIPS వీక్షించే విధానం
RMS ENROLLMENT ద్వారా AGENT APP డౌన్లోడ్ చేసుకోవాలి
STEP-1 IFP కి POWER ON చేయాలి
2. ఆండ్రాయిడ్ BOX కు POWER ON చెయ్యాలి
3. ఆండ్రాయిడ్ BOX కనెక్ట్ అయ్యాక DISPLAY లొ సెట్టింగ్స్ కనిపిస్తాయి
4. SETTING ను క్లిక్ చేసి మొబైల్ హాట్స్పాట్ ధ్వరా WIFI కనెక్ట్ చేయాలి
5. DATE మరియు టైమ్ సరిగా ఉందో లేదో చూసుకోవాలి
6. ఒకవేళ సరిగా లేకపోతే SETTING లొ DEVICE రిఫరెన్స్ ను క్లిక్ చేసి లొకేషన్ DATE AND TIME సరిచేయాలి
7. అనగా లొకేషన్ కలకత్తా ని ఎంచుకోవాలి తరువాత ఆటోమేటిక్ DATE AND TIME ని OFF చేసి ON చేయాలి
8. ఒక్క సెకండ్ ఆగి రిమోట్ ద్వారా BACK కు వెళ్ళాలి
9. ALLAPPS ను క్లిక్ చేయాలి
10. AGENT APP కనిపిస్తుంది దానిని క్లిక్ చేయాలి
11. అప్పుడు ప్యానెల్ నంబర్స్ TEACHER మొబైల్ నెంబర్ కనిపిస్తాయి
12. పైన HOME, TEACHER, FILE అని కనిపిస్తుంది
13. FILE ని క్లిక్ చేయాలి
14. 5 ఐకాన్ లు కనిపిస్తాయి
15. అందులో ఆడియో ను క్లిక్ చేయాలి
16. TOEFL AUDIYO ట్రాక్స్ కనిపిస్తాయి
17. ఒక్కొక్క ట్రాక్ ఒక్కో ప్రశ్న గా భావించి OPEN చేసి విద్యార్థులకు వినిపించాలి
18. ఆడియో లొ అడిగిన లేదా సంభాషణ ల గురించి ప్రశ్నించిన వాటికీ కి ఫిసికల్ గా అందచేసిన ప్రశ్న పత్రంలో ప్రశ్నలు వారీగా A, B,C,D లేదా 1,2,3,4 ల యందు జవాబులు ఉంటాయి
19. వాటిలో సరి అయిన జవాబు ను అందచేసిన OMR నందు BUBBLE చేయాలి
20. పరీక్ష సమయం ప్రైమరీ కోసం 25 నిమిషాలు
21. జూనియర్ కోసం 30 నిముషాలు
22. ఒకవేళ అటెండన్స్ APP లొ ఆప్షన్ ఇస్తే విద్యార్థి OMR ను ఫోటో తీసి SCHOOL అటెండన్స్ యాప్ లొ SUBMIT చేయాలి ( ఇది ఈ పాయింట్ ఒకసారి ఫైనల్ చేసుకొని కన్ఫర్మ్ చేస్తాను )
23. EXAM అనంతరం USED OMR లు UN USED OMR లు వేరుగా బండల్స్ కట్టి తిరిగి MRC కి పంపాలి
24. అదేవిధంగా TOEFL క్వశ్చన్ పేపర్స్ కూడా తిరిగి వెనకకు తీసుకొని USED UN USED గా బండిల్ కట్టి MRC లొ ఇవ్వాలి
25. అస్సలు టెన్షన్ వద్దు ప్రశాంతం గా PLANNED గా READY అయ్యి ఫాలో అవుదాం
26. ఇది కేవలం IFP లలో మాత్రమే ఇలా చెయ్యాలి
27. SMART TV లలో స్క్రీన్ COST ద్వారా చేయాలి
28. క్వశ్చన్ PAPER ఏ వాట్సాప్ గ్రూపులో పంపరాదు
29. ప్రైమరు UP HMs కు పర్సనల్ గా మాత్రమే పంపాలి
30. వారు ఎవ్వరికి వారి ఫోన్ ద్వారా ఫార్వర్డ్ చేయవద్దు
31. మొదటి సర్టిఫికెట్ TOEFL ప్రైమరీ పరీక్ష కనుక మన పాఠశాల లోని ప్రతి విద్యార్థికి TOEFL సర్టిఫికెట్ వచ్చేలా మనమందరం విజయవంతం గా పరీక్ష నిర్వహించుదాం
32. పరీక్ష హల్ లొ నిశ్శబ్దం పాటించేలా చేద్దాం
33. మన ఫోన్ లోని NET ని HOTSPOT ఇచ్చి WIFI ద్వారా త్యాగం చేద్దాం
34. చక్కని వీడియో తీసి సమాజానికి మన క్రమశిక్షణ ను ప్రచారం చేద్దాం
35. వీడియో నిడివి 30 నిముషాలు ఉండేలా చూద్దాం