ప్రతీ విద్యార్ధికి స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ లో SA-1 / SA-2 పరీక్షలకు సంబంధించి హోలిస్టిక్ ప్రోగ్రెస్ రేమార్క్స్ ను ఎంటర్ చేయుటకు గాను లింకు ఓపెన్ అయ్యింది.
Holistic Progress అనగా సంపూర్ణ పురోగతి. దీనికి సంబంధించి 21 వివిధ అంశాలలో విద్యార్ధి పురోగతి మూడు స్థాయిలలో నమోదు చేయాలి.
1. Stream (Needs to Improve)
2. Mountain (can Improve)
3. Sky (Achieved Levels)