School Education – Termination of services of teachers of DSC-2008 & DSC-1998 appointed on Minimum Time Scale for this year 2023-24
MTS కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు DSC 2008 ,DSC 98 వారిని 30-4-2024 తరువాత టెర్మినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ. 2023-2024 విద్యా సంవత్సరానికి 'నో వర్క్ నో పే' సూత్రప్రాయంగా ఒక నెల విరామం.